Posts

తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Image
  తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం 2023 - 24 విద్యా సంవత్సరం ప్రవేశాలు. 1. TTWURJC ఏటూరునాగరం ( బాలురు ): ములుగు 2. TTWURJC చేగుంట ( బాలికలు ): మెదక్ 👉 ప్రతి పాఠశాలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 👉 4వ, తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు అర్హత ఉన్నది.        ప్రవేశం: 5వ, తరగతి. 👉 ఈనెల 25వ తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లై చేసే విద్యార్థులు 100 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 👉 అప్లై చేసే విద్యార్థి కి క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, మార్కుల మెమో బోనఫైడ్ సర్టిఫికెట్ ఉండాలి. 👉 అప్లై చేస్తున్న విద్యార్థి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. 💥 గుండె, బీపీ సంబంధిత,మరియు లివర్ సంబంధిత సమస్యలు ఉండకూడదు. 💥 హెర్నియా, హైడ్రోసిల్, ఫైల్స్, మరియు చర్మ వ్యాధులు ఉండకూడదు. 💥 కంటి చూపు సమస్యలు ఉండకూడదు. 💥 వంటిపై టాటాలు ఉండకూడదు. నోట్: *విద్యార్థుల ఎంపిక విధానం తర్వాత తెలియజేయబడుతుంది*. పూర్తి వివరాలుకు ఇక్కడ CLICK చేయండి  ఆన్లైన్ లో అప్లై చేయడానికి  ఇక్కడ CLICK చేయండి..

TREIB గురుకుల OTR లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫి ల్ చేస్తున్న అభ్యర్థులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.

Image
  TREIB గురుకుల OTR లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫి ల్ చేస్తున్న అభ్యర్థులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి. ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఓ టి ఆర్ చేయడానికి మీ యొక్క అన్ని విద్యార్హతల వివరాలు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి,  Qualification నేమ్ అఫ్ ది బోర్డ్ స్టేట్ డిస్ట్రిక్ట్ Place of study  స్టడీ టైప్: రెగ్యులర్/ ప్రైవేట్  హాల్ టికెట్ నెంబర్  పాస్డ్ డేట్ -  మొత్తం మార్కులు మీరు సాధించిన మార్కులు మార్కుల శాతం కాలేజీ వివరాలు.  ఫోటో మరియు సిగ్నేచర్ స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి. 1. మొదటగా వ్యక్తిగత వివరాలు అన్నీ జాగ్రత్తగా నింపండి పార్శల్ సేవ్ చేయండి. పేరు తండ్రి పేరు తల్లి పేరు పుట్టిన తేది జెండర్ వ్యక్తిగత వివరాలలో క్రీమీలేయర్, నాన్ క్రిమిలేయర్ అన్నచోట మీరు నాన్ క్రీమీలేయర్ సెలెక్ట్ చేయండి. EWS అభ్యర్దులు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి.  నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికేట్ 1.04.2023 తర్వాత మాత్రమే మీ ఎమ్మార్వో నుండి తీసుకోండి. ఇప్పటికే మీరు తీసుకున్న నాన్ క్రిమిలేయర్, ఇన్కమ్ సర్టిఫికెట్ పనిచేయదు. మీరు ఉద్యోగానికి ఎంపిక అయిన తరువాత తీసుకుంటే మంచిది. ఎందుకంటే నాన్ - క్ర

Pfms edit / cancel చేయడం ఎలా ?

Image
Pfms బిల్ ప్రిపర్ చేసే సమయం లో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అట్టి బిల్ ను తిరిగి సవరణలు చేసే విధానం   Operator login చేయాలి Expenditure ➡️ Manage bulk fund Expenditure click చేయాలి. Next Scheme లో samagra shiksha select చేయాలి. Search click చేయాలి. అన్ని bills కనిపిస్తాయి. Incomplete bill proceedings number click చేయాలి. Bill open అవుతుంది. చివరలో edit/ cancel/ continue options కనిపిస్తాయి. కావలసిన option select చేసి ప్రొసీడ్ అవ్వాలి.         💠💠💠💠💠💠💠💠 2. Payee ditails pending ఉన్నట్లయితె Operator login చేయాలి Expenditure ➡️ Manage bulk fund Expenditure click చేయాలి. Next Scheme లో samagra shiksha select చేయాలి. Search click చేయాలి. అన్ని bills కనిపిస్తాయి. Incomplete bill proceedings number click చేయాలి. Bill open అవుతుంది.  Edit / payee details/ back Options కనిపిస్తాయి. Payee deatails పై click చేయాలి. Next estimate type select చేయాలి. Cancel/Confirm/ back ఆప్షన్స్ కనిపిస్తాయి.  Confirm click చేయాలి. Payee ditails saved successfully అని వస్తుంది. Next Submit for approval click

How to EDIT VENDOR Details in PFMS Account

Image
    How to EDIT VENDOR Details  Pfms వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Operator login చేయాలి. మెనూ లో    మాస్టర్ ➡️ వెండర్➡️ మేనేజ్  లోకి వెళ్ళాలి. Next screen లో  ఫస్ట్ ఆప్షన్ SEARCH CRITERIA ఉంటుంది.  మీరు రిజిస్టర్ చేసిన vendors అయితే   vendors Registerd by me సెలెక్ట్ చేసి  Search చేయాలి. మీరు రిజిస్టర్ చేసిన vendors లిస్టు వస్తుంది. మీరు ఎడిట్ చేయాలనుకున్న వెండర్ నేమ్ కి ఎదురుగా Unique ID రెడ్ కలర్ లో కనిపిస్తుంది. యూనిక్ ఐడి పై క్లిక్ చేయండి. Vendor డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. కింద Edit , Back రెండు ఆప్షన్ కనిపిస్తాయి.  ఎడిట్ క్లిక్ చేయండి. Vendor వివరాలు ఎడిట్ చేయడానికి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. వివరాలు కావలసిన విధంగా మార్పు చేయండి. Save చేయండి. 👉  మీరు mapping చేసిన vendors అయితే Search criteria లో  Vendors mapped but registered by others  select చేయాలి. తరువాత పై విధంగా steps follow చేస్తూ vendor వివరాలు ఎడిట్ చేయవచ్చు 

ఇదివరకే Code క్రియేట్ చేయబడిన vendor ను మన SMC pfms అకౌంట్ కు Mapping చేయడం

Image
  కొన్ని సందర్భాలలో మనం VENDOR ను ADD చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వెండర్ alreday exist అని చూపించడం జరుగుతుంది. వేరే ప్రధానోపాధ్యాయులు లేదా మరొకరు, మనం add చేయాలనుకున్న vendor ను, ఇదివరకే కోడ్ క్రియేట్ చేసి ఉన్నట్లయితే మనం add చేయాలనుకున్నప్పుడు alredy exist అని వస్తుంది. అక్కడ ఒక యూనిక్ కోడ్ కనిపిస్తుంది ఆ కోడ్ నోట్ చేసుకోండి. ఇలాంటి సందర్భాలలో మనం ఆ VENDOR ను మన అకౌంట్ కు Mapping చేసుకోవాల్సి ఉంటుంది. Vendor ను mapping చేయడానికి ఆపరేటర్ లాగిన్ చేయండి. Maaters ➡️ Vendors ➡️ Manage  click చేయాలి. Next screen open అవుతుంది. ఇక్కడ options కనిపిస్తాయి. 1st option Search criteria క్లిక్ చేయండి.  డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. 3rd option vendors not map with me క్లిక్ చేయండి. మళ్లీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ మీరు నోట్ చేసుకున్న   unique code or ఆ VENDOR bank account number  enter చేసి SEARCH click చేయాలి. Next,  ఆ ఎకౌంటుతో క్రియేట్ అయిన Vendor వివరాలు Display అవుతాయి. ఈ వివరాలు మన pfms అకౌంట్ కి మ్యాప్ చేయడానికి Left side లో ఉన్న  check box select చేయాలి. అక్కడే ఉన్న Map Vendors

PFMS ఎకౌంట్లో Vender ను add చేసే విధానము, Bill Create చేసే విధానం, Bill Approve చేసే విధానం.

Image
  PFMS ఎకౌంట్లో వెండర్ add చేసే విధానము, Bill క్రియేట్ చేసే విధానం,  Bill అప్రూవ్ చేసే విధానం. 👉 Step- 1  💥 Vender Creation Or manage beneficiary 💥 మొదట Operator login చేయాలి.  దీని కొరకు User ID, paasword మీ MIS Coordinator క్రియేట్ చేసినట్లయితే వారి ద్వారా తెలుసుకోండి. User ID మరియు password tho pfms website login చేయాలి. 👉 హోమ్ screen లో left side డ్రాప్ డౌన్ మెనూ నుండి Master ➡️ vender ➡️ Add new లను సెలెక్ట్ చేయాలి. Payment చేసే వారి వివరాలు నమోదు చేసే పేజీ ఓపెన్ అవుతుంది. 👉 Require అని ఉన్న వివరాలు నింపాలి Optional అని ఉన్నచోట వివరాలు నింపవచ్చు లేదా వదిలి వేయవచ్చు. Required details ➡️ Name, address, City, mobile number, Bank name, bank account number. Optional details Aadhar number, Date of birth.... Vender అనగా మనం ఎవరి దగ్గర అయితే వస్తువులను కొంటామో, ఎవరికి అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తామో వారు.  👉 మనం రెగ్యులర్ గా వస్తువులు కొనే షాప్ యజమానులను వెండర్ లో beneficiary గా క్రియేట్ చేసి save చేసుకోవచ్చు.  ప్రధానోపాధ్యాయులు సొంతగా ఖర్చు చేస్తారు కాబట్టి వెండర్ లో ప్రధానోపాధ్యాయు

ITR : FY 2022 -23, AY: 2023 -24

Image
      ITR : 2022 - 23 💠 ఇలా చేస్తే ఇన్కమ్ టాక్స్ తక్కువగా పడుతుంది.  ఉపాధ్యాయ మిత్రులకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2022 - 23)ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా FY మరియు AY అంటే ఏమిటో తెలుసుకుందాం.  👉 FY : ఆదాయం పొందిన సంవత్సరాన్ని ఫైనాన్సియల్ ఇయర్ అంటారు ఈ ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించడం జరుగుతుంది.  👉 AY : ఉద్యోగి తీసుకున్న ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించే సంవత్సరాన్ని ఎసెస్మెంట్ ఇయర్ అంటారు. ఉదాహరణకు: 2022 - 23 ఫైనాన్షియల్ ఇయర్ అయితే 2023 - 24 ఎసేస్మెంట్ ఇయర్ అవుతుంది. (2020 - 21 ఫైనాన్సియల్ ఇయర్ నుండి ఆదాయపన్ను రెండు రకాలుగా లెక్కిస్తారు  1.ఓల్డ్ ఆదాయ పన్ను విధానం  2.న్యూ ఆదాయ పన్ను విధానం.  మీరు మీకు ఇష్టమైనటువంటి పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 👉 పాత ఆదాయ పన్ను విధానం లో మనకు గతంలో పొందినటువంటి అన్ని రకాల మినహాయింపులు ఉంటాయి పన్ను విధానం గతంలో మాదిరిగా ఉంటుంది. 👉 కొత్త ఆదాయ పన్ను విధానం లో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఆదాయపన్ను తక్కువగా ఉంటుంది. 👉 Salary as for sce 17(1) లో మన grass salary చూపెడుతుంది. నిబంధనల ప్రకారం మనం చూపించుకో గలిగిన మినహాయింపులు