తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2023 - 24 విద్యా సంవత్సరం ప్రవేశాలు.



1. TTWURJC ఏటూరునాగరం ( బాలురు ): ములుగు

2. TTWURJC చేగుంట ( బాలికలు ): మెదక్

👉 ప్రతి పాఠశాలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

👉 4వ, తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు అర్హత ఉన్నది.

       ప్రవేశం: 5వ, తరగతి.

👉 ఈనెల 25వ తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి.

అప్లై చేసే విద్యార్థులు 100 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

👉 అప్లై చేసే విద్యార్థి కి క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, మార్కుల మెమో బోనఫైడ్ సర్టిఫికెట్ ఉండాలి.

👉 అప్లై చేస్తున్న విద్యార్థి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.

💥 గుండె, బీపీ సంబంధిత,మరియు లివర్ సంబంధిత సమస్యలు ఉండకూడదు.

💥 హెర్నియా, హైడ్రోసిల్, ఫైల్స్, మరియు చర్మ వ్యాధులు ఉండకూడదు.

💥 కంటి చూపు సమస్యలు ఉండకూడదు.

💥 వంటిపై టాటాలు ఉండకూడదు.

నోట్: *విద్యార్థుల ఎంపిక విధానం తర్వాత తెలియజేయబడుతుంది*.

పూర్తి వివరాలుకు

ఇక్కడ CLICK చేయండి 

ఆన్లైన్ లో అప్లై చేయడానికి 

ఇక్కడ CLICK చేయండి..


Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి