Posts

Showing posts from September, 2021

Nishtha 3.0 Registration & Login process

Image
Nishtha 3.0 Registration మరియు login చేసే పూర్తి విధానం. 👉 చివరలో ఉన్న లింకు క్లిక్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ లో మీకు లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. (ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు కోర్సు పూర్తి చేయడానికి లాగిన్ చేయవలసి ఉంటుంది) 👉 మీరు కొత్తవారు అయినట్లయితే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు Register here బటన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. 👉 తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మొదటగా మీయొక్క డేట్ ఆఫ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 👉 నెక్స్ట్ మీ యొక్క పూర్తి పేరు నమోదు చేయండి. పేరులో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నమోదు చేయండి. 👉 మీరు మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీయొక్క సొంత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 👉 ఈ మెయిల్ ఐడి ద్వారా అయినట్లయితే మీ యొక్క వ్యక్తిగత ఈమెయిల్ ఐడి ని కరెక్ట్ గా నమోదు చేయండి. తప్పులు ఉన్నట్లయితే లాగిన్ చేయడంలో సమస

C TET - 2021 Complete Information

Image
   ఉపాధ్యాయ వృత్తి  చేపట్టాలనుకునేవారి కోసం CBSE ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-CTET నిర్వహిస్తుంది. ఈ ఏడాదికి సీటెట్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌లో ఇప్ప‌టికే విడుద‌ల అయ్యింది. దర‌ఖాస్తుల‌ను సెప్టెంబ‌ర్ 20, 2021 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది సీటెట్ ను 16 డిసెంబర్ 2021 నుంచి13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు.                       పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. తెలుగు,ఇంగ్లీష్,హిందీ తో సహా 20 ప్రాంతీయ భాషలలో పరీక్ష నిర్వహిస్తారు.  పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేష‌న్‌లో తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష విధానంలో వ‌చ్చిన మార్పులు..  ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకొందాం. ముఖ్యమైన తేదీలు.. అప్లికేషన్ ప్రారంభం సెప్టెంబర్ 20, 2021 దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 20, 2021 ఈ-చలాన్ చెల్లింపునకు చివరి తేదీ అక్టోబర్ 20, 2021 ఆన్‌లైన్ కరెక్షన్లక

HOW TO MAINTAIN TEACHERS' ATTENDANCE REGISTER

  TEACHERS' ATTENDANCE REGISTER      ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, సూచనలు  ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్వహించాలి.      స్థానిక సెలవులు (03) అకాడమిక్ సంవత్సరం ప్రకారం ( జూన్ నుండి ఏప్రిల్ వరకు ) ఉంటాయి.      కావున జనవరి లో కొత్త రిజిష్టర్ ప్రారంభించినప్పుడు గత జూన్ నుండి డిసెంబర్ వరకు ఎన్ని సెలవులు తీసుకున్నారు, ఏ తేదీలలో తీసుకున్నారు, సందర్భంతో సహా ఇంకా ఎన్ని మిగిలాయి వాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అనే వివరాలను ప్రస్తుత రిజిష్టర్ లోని మొదటి పేజీ లో (జనవరి నెలలో) తప్పకుండా నమోదు చేయాలి.       ఆప్షనల్ (ఐచ్ఛిక) సెలవులు క్యాలెండర్ సంవత్సరం ( జనవరి నుండి డిసెంబర్ వరకు ) ప్రకారం నిర్ణయించబడతాయి. కావున వీటిని కూడా తేదీలతో సహా ప్రొసీడింగ్స్ నంబర్ తో నమోదు చేసి ప్రధానోపాధ్యాయులు స్టాంప్ తో సైన్ చేయాలి.       స్థానిక సెలవులు మరియు ఆప్షనల్ సెలవులు తీసుకున్నపుడు హాజరు రిజిష్టర్ లో ఆరోజు వరుసలో సందర్భం పేరు , అది ఏ రకమైన సెలవు మరియు ఎన్నవ సెలవు (వరుస నంబరు వేయాలి) వివరాలు రెడ్ పెన్ తో రాయాలి.     సిబ్బంది ఎవరైనా సెలవులు పెట్టితే ఆ సెలవు పత్రాలు ప్రత్