Posts

Showing posts from March, 2021

మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ అయింది లేనిది ఒక్క నిమిషంలో తెలుసుకోండి

 మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ అయింది లేనిది ఒక్క నిమిషంలో తెలుసుకోండి 1. ఇక్కడ ఇచ్చిన  ఎరుపు రంగు లింక్ పై క్లిక్ చేయండి మొదటగా మీ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి కింద గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న view link Aadhar status పైన క్లిక్ చేయండి  మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నచో status లో your pan linked with Aadhaar number అని చూపిస్తుంది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ   క్లిక్   చేయండి . ************************************************ 2. ఒకవేళ అ మీ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ కానిచో ఈ క్రింద చూపిన విధంగా లింకు చేసుకోండి.  మీ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు దగ్గర పెట్టుకోండి. క్రింద ఇచ్చిన Red link ఓపెన్ చేయండి . మొదటగా మీ pan card number ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ కార్డు లో మీ పేరు ఎలా ఉన్నదో  స్పెల్లింగ్ మార్చకుండా  అలాగే ఎంటర్ చేయండి. I have only year of birth in Aadhar card కు ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ ను వదిలి వేయండి. I agree to validate my aad

MLC ఓటర్ లిస్ట్ లో మీ వివరాలు చూసుకోండి, ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి

   మిత్రులకు కు... 👉 మీకు MLC ఓటర్ స్లిప్ ఇంతవరకు అందలేదా ? MLC ఓటర్ లిస్ట్ లో మీ యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ? 👉 అయితే ఈ steps follow చేయండి 👉 ఈ పేజి చివరలో లింక్ ఇవ్వబడింది. చివరలో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి. 👉 మీయొక్క ఎమ్మెల్సీ కాన్స్టెన్సీ సెలెక్ట్ చేయండి.          మీ నేటీవ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. 👉  నెక్స్ట్  Name of elector అని ఉన్న చోట మీ పేరులో గల మొదటి మూడు ఇంగ్లీష్ అక్షరాలు ఎంటర్ చేయండి. Ex: మీ పేరు Venkat అయితే VEN అని ఎంటర్ చేయండి. 👉 మీ relation name ఎంటర్ చేయండి.( మీరు ఓటు అప్లై చేసినప్పుడు ఇచ్చిన మీ రిలేషన్ నేమ్, గుర్తు ఉంటే ఇవ్వండి లేకుంటే వదిలివేయండి) 👉 male / female సెలెక్ట్ చేయండి. చివర్లో ఉన్న కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ట్యాప్ చేయండి. 👉  మీ వివరాలు కనిపిస్తాయి. కుడి వైపు view details ట్యాప్ చేయండి మీ ఓటర్ స్లిప్ కనిపిస్తుంది. 👉 మీయొక్క పోలింగ్ బూత్ వివరాలు, మీ సీరియల్ నెంబర్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ స్లిప్ ప్రింట్ తీసుకొని కూడా మీరు పోలింగ్ బూత్ కి వెళ్ళవచ్చు. ఓటర్ స్లిప్ download చేసుకోవడానికి  ఇక్కడ click చేయండి