How to EDIT VENDOR Details in PFMS Account

   How to EDIT VENDOR Details 

Pfms వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

Operator login చేయాలి.



మెనూ లో

   మాస్టర్ ➡️ వెండర్➡️ మేనేజ్

 లోకి వెళ్ళాలి.

Next screen లో 

ఫస్ట్ ఆప్షన్ SEARCH CRITERIA ఉంటుంది. 

మీరు రిజిస్టర్ చేసిన vendors అయితే 

 vendors Registerd by me సెలెక్ట్ చేసి 

Search చేయాలి.

మీరు రిజిస్టర్ చేసిన vendors లిస్టు వస్తుంది.

మీరు ఎడిట్ చేయాలనుకున్న వెండర్ నేమ్ కి ఎదురుగా Unique ID రెడ్ కలర్ లో కనిపిస్తుంది.



యూనిక్ ఐడి పై క్లిక్ చేయండి.

Vendor డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి.

కింద Edit, Back రెండు ఆప్షన్ కనిపిస్తాయి. 

ఎడిట్ క్లిక్ చేయండి.

Vendor వివరాలు ఎడిట్ చేయడానికి స్క్రీన్ ఓపెన్ అవుతుంది.

వివరాలు కావలసిన విధంగా మార్పు చేయండి.

Save చేయండి.

👉  మీరు mapping చేసిన vendors అయితే

Search criteria లో 

Vendors mapped but registered by others 

select చేయాలి.

తరువాత పై విధంగా steps follow చేస్తూ vendor వివరాలు ఎడిట్ చేయవచ్చు 



Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION