IFMIS - HRMS website లో employee login చేయడం
IFMIS - HRMS website లో employee login చేయడం Website ఓపెన్ చేయండి First time login? చేయడానికి Click here to signup. ఉన్నచోట ఒకసారి క్లిక్ చేయండి. User Login open అవుతుంది. మీ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేయండి SEARCH పై ఒకసారి క్లిక్ చేయండి మీ పేరు ఎంప్లాయ్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్ కనిపిస్తాయి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను మరొకసారి నమోదు చేసి Verify & get credentials click చేయండి. Sign-up successful అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో సెండ్ చేయబడతాయి. Back click చేసి User Login కు వెళ్ళండి. మళ్ళీ మీ ఎంప్లాయ్ ఐడి డిఫాల్ట్ గా వచ్చినటువంటి పాస్వర్డ్ నమోదు చేయండి. Sign in option పై click చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు సిక్స్ డిజిట్ OTP సెండ్ చేయబడుతుంది OTP నమోదు చేసి verify చేయండి. NEW పాస్వర్డ్ సెట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. న్యూ పాస్వర్డ్ నమోదు చేయండి రెండో బాక్స్లో సేమ్ పాస్వర్డ్ ను మరలా నమోదు చేయండి. Password మినిమం సిక్స్ క్...