PFMS ఎకౌంట్లో Vender ను add చేసే విధానము, Bill Create చేసే విధానం, Bill Approve చేసే విధానం.

 

PFMS ఎకౌంట్లో వెండర్ add చేసే విధానము,

Bill క్రియేట్ చేసే విధానం, 

Bill అప్రూవ్ చేసే విధానం.





👉 Step- 1

 💥 Vender Creation Or manage beneficiary 💥

మొదట Operator login చేయాలి. 

దీని కొరకు User ID, paasword మీ MIS Coordinator క్రియేట్ చేసినట్లయితే వారి ద్వారా తెలుసుకోండి.

User ID మరియు password tho pfms website login చేయాలి.

👉 హోమ్ screen లో left side డ్రాప్ డౌన్ మెనూ నుండి Master ➡️ vender ➡️ Add new లను సెలెక్ట్ చేయాలి.

Payment చేసే వారి వివరాలు నమోదు చేసే పేజీ ఓపెన్ అవుతుంది.

👉 Require అని ఉన్న వివరాలు నింపాలి Optional అని ఉన్నచోట వివరాలు నింపవచ్చు లేదా వదిలి వేయవచ్చు.

Required details ➡️

Name, address, City, mobile number, Bank name, bank account number.

Optional details

Aadhar number, Date of birth....

Vender అనగా మనం ఎవరి దగ్గర అయితే వస్తువులను కొంటామో, ఎవరికి అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తామో వారు. 

👉 మనం రెగ్యులర్ గా వస్తువులు కొనే షాప్ యజమానులను వెండర్ లో beneficiary గా క్రియేట్ చేసి save చేసుకోవచ్చు. 

ప్రధానోపాధ్యాయులు సొంతగా ఖర్చు చేస్తారు కాబట్టి వెండర్ లో ప్రధానోపాధ్యాయుల వివరాలు కూడా save చేసి పెట్టుకోవచ్చు.

ఈ పేజీలో

 Type వద్ద Personal అని ఇవ్వాలి.

Name, father name, aadhar number,pan Number

Bank వివరాలు ఇవ్వాలి. తరువాత Bank name search చేసి 

Add bank details పై click చేయాలి.

 Next ➡️ save పై click చేయాలి.

Vender or Beneficiary Added successfully అని వస్తుంది.

Vender code generate అవుతుంది.

తరువాత మనం save చేసిన vender details Validate అవుతాయి.

Vender వివరాలు check చేయడానికి 

Maater ➡️ Vender ➡️ Manage click చేయాలి. 

మనం Add చేసిన Vender details వస్తాయి. 

A/C holder name అనగా vender name కనిపిస్తుంది. 

ఇలా వివరాలు కనిపించినట్లయితే vender successful గా add అయినట్లు భావించాలి. ఇలా ఆడ్ చేసిన వెండర్ కు మనం SMC అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాము.

Vendor Create window



           Step - 2

💥 BILL chese విధానం 💥

👉 Bill క్రియేట్ చేయడానికి Operator login లోనే చేయాలి.

మెనూ నుండి....

Expenditure select చేయండి ➡️ add new ➡️ next details fill చేయాలి.

Vender details ఇవ్వాలి. Details లో తీర్మానం కాపీ (SMC తీర్మానం) లేదా తీర్మానం ప్రొసీడింగ్స్ నెంబర్ నమోదు చేయాలి. మరియు తీర్మానం కాపీ upload చేయాలి. ( ఇది తప్పని సరి కాదు).

Next ఆరోజు date నమోదు చేయాలి.

Withdrawal amount ఇవ్వాలి. (బిల్ అమౌంట్)

 చివర Narration box లో గ్రాంట్ వివరాలు ఏమిటీ అనేది నమోదు చేయాలి. Ex: composite school grant.

Next ➡️ scheme select చేయాలి. స్కీమ్ లో

Samagra shiksha select చేయాలి.➡️ three options కనిపిస్తాయి. క్రింద చూపిన విధానంగా option select చేయాలి.

1. Elementary education. ( PS & UPS)

2.secondary education. ( H S )

3. teacher education ( DIET, Colleges )

👉 Next Bill code select చేయాలి ➡️ composite School grant select

👉 Expense type ➡️ revenue select

Percentage ➡️ 100% నమోదు చేయండి. Next మనం ఎంత Amount withdraw చేస్తున్నామో amount generate అవుతుంది.


Next Add ➡️ Billa add అవుతుంది. Bill check box లో రైట్ మార్క్ ఇచ్చి

 SAVE పై క్లిక్ చేయండి.

Next transaction success అయి voucher number generate అవుతుంది.

Next ➡️ expenditure details saved successfully అని వస్తుంది.

 do you want to proceed with payee detailes కనిపిస్తుంది. YES ఇవ్వాలి.

E payment print advise

 select చేసి add క్లిక్ చేయాలి.

Vender details వస్తాయి. మీరు ఏ vender కు బిల్ వేయాలనూకుంటున్నారో, ఆ వెండర్ name select చేయండి.

Next

➡️ Confirm ➡️ submit for approve క్లిక్ చేయాలి. ➡️ Succuss అని వస్తుంది. దీనితో Bill successfull గా generate అవుతుంది.

Bill generate window 


Pfms account లో Bill చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.


 👉 STEP - 3

       💥 Bill Approve చేయడం 💥

Approver user id & password తో login చేయాలి.

Next మెనూ నుండి Expenditure ➡️ Approve click చేయాలి.

Next scheme select చేసి ➡️ Search క్లిక్ చేయాలి.

సెర్చ్ చేయగానే మనం ఆపరేటర్ లాగిన్ లో చేసిన బిల్ కనిపిస్తుంది.

Order number ( మనం ఇచ్చిన ప్రొసీడింగ్స్ నెంబర్ ) పై క్లిక్ చేస్తే e - payment Receipt కనిపిస్తుంది.

Next ➡️ Approve క్లిక్ చేయాలి.

Next ➡️ Remark బాక్స్ లో Approve అని ఇచ్చి,

Approve / reject / cancel లో approve చేయాలి

👉 Print payment Advice కనిపిస్తుంది క్లిక్ చేయాలి Print వస్తుంది. ప్రింట్  తీయండి. ఒకవేళ మీరు print తీయనట్లయితే 

Receipt ను 10 రోజుల లోగా ప్రింట్ తీసుకోవాలి )

మీరు తరువాత మరల ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే అప్రూవల్ లాగిన్ ఓపెన్ చేయండి expenditures సెలెక్ట్ చేయాలి.

మెనూ లో MANAGE లోకి వెళ్లండి.

Manage expenditure పేజీ ఓపెన్ అవుతుంది. మొదట Scheme లో ➡️  TL119 - samagra shiksha select చేయండి.

చివరలో SEARCH పైన click చేయండి. మీరు చేసిన అన్ని బిల్స్ ఓపెన్ అవుతాయి. మీకు కావాల్సిన బిల్ ప్రొసీడింగ్ నెంబర్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి.

👉 Print రెండు పేజీలు ఉంటుంది. HM & SMC చైర్మన్ సంతకం చేసి Bank manager కు ఇవ్వాలి. 

మీరు బిల్ approve చేయగానే మీ Pfms account లో money ఆటోమేటిక్ గా deduct తగ్గుతుంది.

👉 Bank manager approve చేయగానే Vender కు money Add అవుతుంది.

👉 ఒకవేళ మీరు పది రోజులలోగా ప్రింట్ అడ్వైస్ బ్యాంకులో సబ్మిట్ చేయనట్లయితే మీ బిల్ ఎక్స్పైరీ అవుతుంది. Bill Expiry అయిన తర్వాత ప్రింట్ advice బ్యాంకులో సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండదు. బిల్ ఎక్స్పైరీ అయిన తర్వాత మూడు లేదా నాలుగు రోజులలో మీ అమౌంటు మీ ఎకౌంటు కు క్రెడిట్ అవుతుంది. మీరు మళ్లీ ఫ్రెష్ బిల్ చేయాలి.


1. మీ స్కూల్ Pfms account లో school grant add అయిందా ? లేదా ? తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి


2.మీ స్కూల్ pfms Account లో Vender Add చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి 


3.Pfms Account లో Bill Generate చేసే విధానం లేదా బిల్ చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి 


4.Pfms లో బిల్ Approve చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.









Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION