Posts

Showing posts from April, 2021

TSAR - Teacher's self assessment Rubrics: డేటా నమోదు చేయండి

Image
  TSAR TEACHERS SELF ASSESSMENT RUBRICS ఉపాధ్యాయుల స్వీయ మదింపు   లింకును టాప్ చేయండి TSAR ఓపెన్ అవుతుంది. Register without OTP టాప్ చేయండి. 👉 User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.  ఫస్ట్ మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి.  మీకు ఇష్టమైనటువంటి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. పాస్వర్డ్ లో ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ మరియు ఒక న్యూమరిక్ తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఎనిమిది అక్షరాలతో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. Ex: Vivek@1234,  Password*3456 👉 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు మెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది. 👉 లాగిన్ చేయగానే TSAR యొక్క హోం పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక్కో సెక్షన్ లో డేటా నమోదు చేస్తూ వెళ్ళాలి. 👉 మొదటిది profile సెక్షన్. ఈ సెక్షన్లో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ  మనం ఇచ్చిన ట్రెజరీ id ద్వారా డేటా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కనిపిస్తున్న  వివరాలను చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పులు ఉన్నట్లయితే edit సెలెక్ట్ చేసి సవరణలు చేసు

TS & AP MODEL SCHOOL ENTRANCE EXAM

  తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష పూర్తి సమాచారం ఆరవ తరగతిలో మోడల్ స్కూల్లో ప్రవేశాలు 6 నుండి 10వ తరగతి వరకు తెలంగాణ మోడల్ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలి అనుకున్న విద్యార్థుల కొరకు ఆరో తరగతిలో ప్రవేశానికి మోడల్ స్కూల్ ప్రవేశ ప్రకటన వెలువడింది* ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ  : 15.04.2021 నుండి. అప్లికేషన్ చివరి తేదీ :  30.04.2021 పరీక్ష తేదీ :6.06.2021  సమయం    ఉ: 10.00 నుండి 12.00 గంటల వరకు ఫలితాల ప్రకటన తేది: 15.06.2021 సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన తేదీ: 17.06.2021 అడ్మిషన్స్ తేదీ : 18.06.2021 తరగతులు ప్రారంభించిన తేదీ: 21.06.2021 పరీక్ష ఫీజు వివరాలు:  OC విద్యార్థులకు :₹150  బీసీ,SC,ST విద్యార్ధుల కు : ₹ 75  అప్లై చేయాలనుకున్న విద్యార్థులకు కావలసినవి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఐదో తరగతి స్టడీ సర్టిఫికేట్ కులము మరియు ఆదాయ సర్టిఫికెట్ ( ప్రవేశ సమయంలో కూడా ఇవ్వవచ్చు) అప్లై చేయవలసిన స్థలం :  మీసేవ కేంద్రాలు ఏదేని ఇంటర్నెట్ సెంటర్ ప్రవేశ పరీక్ష విధానం విభాగం - 1 తెలుగు : 25 ప్రశ్నలు : 25 మార్కులు విభాగం - 2 గణితం  : 25 ప్రశ్నలు : 25 మార్కులు విభాగం - 3 ప.వి.     : 25 ప్రశ్న