Posts

Showing posts from September, 2022

TEACHERS DATA UPDATION చేసే విధానం

Image
  స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉపాధ్యాయ వివరాలు నవీకరించే విధానము స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మెనూ లో online services కనిపిస్తుంది క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.  చివరలో ఉన్న  employees database ( HRMS)  పైన click చేయండి. Authentication విండో open అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.  రెండో బాక్స్ లో ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత  Get OTP క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు 5 అంకెల ఓటిపి send చేయబడుతుంది. OTP ఎంటర్ చేసి verify క్లిక్ చేయాలి. తర్వాత మనం fill చేయాల్సిన డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. 1.Personal details.  2.educational qualifications.  3.service details. 4.application final submit. (మొదటి మూడు సెక్షన లలో వివరాలు ఎన్ని సార్లు అయినా సరిచేసుకోవచ్చు). వివరాలు నమోదు చేసి మొదట సారి అయితే SAVE చేయాలి. తరువాత update బటన్ క్లిక్ చేయాలి. మీ వివరాలు update అవుతాయి. పేజీ పైన టైమర్ సెకండ్స్ లో రన్ అవుతూ ఉంటుంది. మీరు next కు వెళ్ళినప్పుడు లేదా update, click చేసినప్పుడు

TEACHERS DATA UPDATION SERVICE DETAILS

Image
  Section -3 Service Details   Present working school: School district: School mandal: School Village: Desiingation: SGT/SA/LFLHN/ GHM... Medium of teaching:  english Date of joining in present cadre: మీరు ప్రస్తుత కేడర్ లో జాయిన్ అయిన తేదీ. అపాయింట్మెంట్ నుంచి ఇప్పటివరకు ఎస్జీటీగా ఉన్నట్లయితే మొదటి అపాయింట్మెంట్ తేదీ ఇవ్వాలి. ప్రమోషన్ వచ్చినట్లయితే ప్రమోషన్ తేదీ ఇవ్వాలి. Data first appointment: ఉద్యోగంలోకి మొదటగా అప్పాయింట్ అయిన తేదీ. Weather absorbed into zp/ govt from Aided:  yes/ No మీరు aided పాఠశాల నుంచి జెడ్పి/ లోకల్ బాడీకి వచ్చినట్లయితే: yes  లేనట్లయితే: No ఇవ్వాలి. Weather appointed as a special teacher/spl v.v - yes/ No Inter district details Weather belongs to other district :  yes/ no  D SC వివరాలు Year of DSC -  DSC rank -  DSC marks -  Whether the individual awailed preferential category the last 5/8 years as on 1st August 2022 Yes/ No Aug-2022 నుండి గడిచిన 8 సవత్సరాలలో మీరు ఏదైనా ప్రిఫరెన్షియల్ కేటగిరి  ఉపయోగించుకున్నట్లయితే - yes  లేనట్లయితే - No  Preferential కేటగిరీల

TEACHERS DETAILS ఇలా Update చేయండి

Image
  School education website open చేయండి. మెనూ లో online services కనిపిస్తుంది క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.  చివరలో ఉన్న  employees database ( HRMS)  పైన click చేయండి. Authentication విండో open అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.  రెండో బాక్స్ లో ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత  Get OTP క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు 5 అంకెల ఓటిపి send చేయబడుతుంది. OTP ఎంటర్ చేసి verify క్లిక్ చేయాలి. తర్వాత మనం fill చేయాల్సిన డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. 1.Personal details.  2.educational qualifications.  3.service details. 4.application final submit. (మొదటి మూడు సెక్షన లలో వివరాలు ఎన్ని సార్లు అయినా సరిచేసుకోవచ్చు). వివరాలు నమోదు చేసి update బటన్ క్లిక్ చేయాలి. మీ వివరాలు update అవుతాయి. పేజీ పైన టైమర్ సెకండ్స్ లో రన్ అవుతూ ఉంటుంది. మీరు next కు వెళ్ళినప్పుడు లేదా update click చేసినప్పుడు timer మొదటి నుండి రన్ అవుతుంది. ఒకవేళ మీరు లేట్ చేస్తే 13 నిమిషాలకు (800 sec) ఆటోమేటిక్ గా లాగౌట్ అవు