Posts

Showing posts from October, 2021

How to Register school on Vidyanjali 2.0

Image
  విద్యాంజలి 2.0 లో స్కూల్ రిజిస్ట్రేషన్ చేసే విధానం. 👉 విద్యాంజలి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. కుడివైపు ఉన్న గ్రీన్ కలర్ లాగిన్ బటన్ క్లిక్ చేయాలి.తరువాత స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేయండి  👉 New user Registration కనిపిస్తుంది. 👉 అందులో మొదటిది వాలంటీర్ రిజిస్ట్రేషన్. స్కూల్ కు ఎడ్యుకేషన్ సపోర్ట్ ( అనగా విద్యా వాలంటీర్ గ స్వచ్ఛంద సేవలు అందించుట) లేదా పాఠశాల అవసరాలు ( డెస్క్ బెంచీలు, కంప్యూటర్, led tv, ఎలెక్ట్రిక్ సామగ్రి, అదనపు గదులు, ఫ్యాన్ లు, మంచి నీటి సరఫరా, రిపర్స్ మొదలైనవి) తీర్చడానికి సుముఖంగా ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 👉 వెబ్సైట్ లో పాఠశాలను రిజిస్టర్ చేయడానికి రెండవ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు 'school Registration' క్లిక్ చేయాలి. తరువాత స్క్రీన్ లో మీ పాఠశాల u dise code మరియు క్యాచ్ప ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. 👉 తర్వాత స్క్రీన్ లో మీ పాఠశాల యొక్క వివరాలు కనిపిస్తాయి చెక్ చేసుకోండి. మీ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబరు మరియు మరొక సీనియర్ టీచర్ (Respondent) ఫోన్ నెంబర్ కనిపిస్తాయి. ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబర్ నమోదు చేసి  👉 Get OTP క్లిక్ చే

3Rs బేస్ లైన్ పరీక్ష మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే విధానం.

Image
        3Rs బేస్ లైన్ పరీక్ష మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే విధానం. 👉 స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. 👉 లాగిన్ టాప్ చేయండి 👉 అదర్ లాగిన్ సెలెక్ట్ చేయండి. 👉 మీ పాఠశాల యొక్క u dise code, స్కూల్ పాస్వర్డ్, క్యాచ్ప నమోదు చేసి సబ్మిట్ చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ హోం పేజి ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఐదు రకాల అయినటువంటి ట్యాబ్స్ కనిపిస్తాయి. 👉 మూడవ టాబ్ CCE ఎగ్జామ్ సర్వీస్ click here అని ఉన్న చోట ట్యాప్ చేయండి. తరువాత స్క్రీన్ లో రెమిడియల్ ఎగ్జామ్ సెలెక్ట్ చేయండి. 👉 డ్రాప్ డౌన్ మెనూ నుండి remedial pre- insertion select చేయండి. 👉 తర్వాత తరగతి సెలెక్ట్ చేసి GO ట్యాప్ చేయండి. 👉 తరగతిలోని విద్యార్థుల లిస్ట్ ఓపెన్ అవుతుంది ఒక విద్యార్థిని లేదా అందరు విద్యార్థులను చెక్ బాక్స్ ద్వారా సెలెక్ట్ చేయండి. 👉 సబ్జెక్ట్ వైజ్ గా రెమిడిల్ ఎగ్జామ్ మార్క్స్ అప్లోడ్ చేయండి. 👉 తెలుగులో చదవడం, రాయడం.  ఇంగ్లీషులో చదవడం, రాయడం, మరియు గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం సామర్ధ్యాలను విద్యార్థి సాధించినట్లయితే YES అని, లేనట్లయితే NO అని అప్లోడ్ చేయాలి. 👉 Pre-tes

సర్వీసు పెన్షనర్ మరణించిన సందర్భంలో ... ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు.. if the service pensioner dies

        సర్వీసు పెన్షనర్ మరణించిన సందర్భంలో ... ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు.. సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత మాత్రమే సర్వీస్ పెన్షనర్ వారసులకు ఫ్యామిలీ  పెన్షన్  సంబంధిత ఆఫీసర్ చే మంజూరు చేయబడుతుంది.  సర్వీస్ పెన్షనర్ కు  రిటైర్మెంట్ సమయంలో ఏ జి ఆఫీస్ వారు  మంజూరు చేసిన  పి పి ఓ  ఆర్డర్లో తెలియపరిచిన  స్పవుజ్  / అర్హత గల బెన్ఫిషరీ కి ఫ్యామిలీ పెక్షన్ మంజూరు చేస్తారు. దీనికిగాను  సర్వీస్ పెన్షనర్  మరణించిన తర్వాత PPO లో పొందు పరచిన పేరు కల  గల  వారసులు  ప్యామిలి పెంక్షన్ మంజూరు కోరుతూ , సర్వీసు పెన్షనర్ మరణ వివరాలను తెలుపుతూ, ప్యునరల్ చార్జీలు చెల్లింపు కోరుతూ  వ్రాయబడిన దరఖాస్తు తో పాటు  ఈ క్రింది వివరాలను  పెన్షన్ డ్రా చేయుచున్న సంబంధిత ATO/STO  గారికి అందజేయాలి. దరఖాస్తు తో పాటు జతపరచవలసినవి.... 1. Service Pensioner PPO book. 2. పెన్షనర్ మరణ ధ్రువీకరణ పత్రము.(ఒరిజనల్ ) 2. ప్యామిలి పెన్షనర్ పేరున ఓపన్ చేసిన SB ఎకౌంట్  బ్యాంకు పాసుబుక్ ఫస్ట్ పేజి జిరాక్స్ కాపీ.(SB A/c No, Name, IFSC code etc వివరాలతో) 3.  పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ (not mandatory) 4.ఆదార్ జిర

Nishtha 3.0 courses Links

  Nishtha 3.0 Links Telugu medium TS-F01-FLN మిషన్ పరిచయం (Telugu) CLICK HERE TS-F02-సామర్థ్య ఆధారిత విద్య వైపు మళ్లడం (Telugu)  CLICK HERE English medium TS-F01-Introduction to FLN Mission (English) CLICK HERE TS-F02-Shifting Towards Competency Based Education(English)  CLICK HERE Urdu medium TS-F01- بنیادی خواندگی اور اعداد شناسی مشن کا تعارف(Urdu)_ CLICK HERE TS-F02- استعداد پر مبنی تعلیم کی جانب منتقلی (Urdu)  CLICK HERE

నిష్ట కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు

Image
నిష్ట కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు 👉 నిష్ఠ 2.0 మరియు నిష్ఠ 3.0 ఆన్లైన్ కోర్సెస్ మన వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చాలా ఉపయోగకరం. 👉 నిష్ట 2.0 ఉన్నత, ప్రాథమికోన్నత స్థాయి ( LP, SA, గెజిటెడ్ HM ). నిష్ఠ 3.0 ప్రాథమిక స్థాయి ( SGT, LFL HM ). 👉 కాబట్టి అందరూ ఉపాధ్యాయులు నిష్ఠ కోర్సులను తప్పనిసరిగా పూర్తి చేయాలి. 👉 కొత్త వారు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పడికె రిజిస్టర్ అయిన ఉపాధ్యాయులు మీ user ID, password ద్వారా లాగిన్ చేయాలి. 👉 కోర్సు పూర్తి చేయడానికి మొదటగా మీరు కోర్సు యొక్క లింకు ద్వారా వెబ్ సైట్లోకి లాగిన్ అయ్యి కోర్సులో జాయిన్ కావాలి. జాయిన్ బటన్ క్లిక్ చేసి మీ వివరాలు షేర్ చేయాలి. తరువాత కంటిన్యూ లెర్నింగ్ క్లిక్ చేయాలి. 👉 తర్వాత మీకు కంటెంట్ ఓపెన్ అవుతుంది ఒక్కో మాడ్యుల్  క్షుణ్ణంగా 100% చదవాలి. కంటెంట్ చదివేటప్పుడు నిదానంగా చదవాలి. మీరు చదవకుండా పేజీలను ఫాస్ట్ గా స్క్రోల్ చేయకూడదు. ఎందుకంటే మనం ఎంత సేపు చదివామో ఆ టైమ్ రికార్డు అవుతుంది. చదివేటప్పుడు ముఖ్యమైనటువంటి పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇలా చేస్తే క్విజ్ లో 100 శాతం విజయం సాధించగలుగుతారు. 👉 మీరు వీడియో చూసేటప్పుడ