Pfms edit / cancel చేయడం ఎలా ?
Pfms బిల్ ప్రిపర్ చేసే సమయం లో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అట్టి బిల్ ను తిరిగి సవరణలు చేసే విధానం
Operator login చేయాలి
Expenditure ➡️ Manage bulk fund Expenditure click చేయాలి.
Next
Scheme లో samagra shiksha select చేయాలి.
Search click చేయాలి.
అన్ని bills కనిపిస్తాయి.
Incomplete bill proceedings number click చేయాలి.
Bill open అవుతుంది.
చివరలో edit/ cancel/ continue options కనిపిస్తాయి.
కావలసిన option select చేసి ప్రొసీడ్ అవ్వాలి.
💠💠💠💠💠💠💠💠
2. Payee ditails pending ఉన్నట్లయితె
Operator login చేయాలి
Expenditure ➡️ Manage bulk fund Expenditure click చేయాలి.
Next
Scheme లో samagra shiksha select చేయాలి.
Search click చేయాలి.
అన్ని bills కనిపిస్తాయి.
Incomplete bill proceedings number click చేయాలి.
Bill open అవుతుంది.
Edit / payee details/ back
Options కనిపిస్తాయి.
Payee deatails పై click చేయాలి.
Next estimate type select చేయాలి.
Cancel/Confirm/ back ఆప్షన్స్ కనిపిస్తాయి.
Confirm click చేయాలి.
Payee ditails saved successfully అని వస్తుంది.
Next
Submit for approval click చేయాలి.
తరవాత అప్రూవ్ లాగిన్ చేసి బిల్ approve చేయాలి.
Comments
Post a Comment