Posts

GO 317 NEW ALLOCATION SURYAPET DISTRICT

Image
  GO NO: 317 Local cader reorganization Click here GO 317 TS Employees Local Cadre Guidelines GO 317 allotment orders SGT TM Nalgonda district Click here   SGT Allocation list - 1 Click here SGT Allocation list - 2 Click here Earliest wide NALOGNDA SGT Order Copies Click here New allocation list of SGT to SURYAPET CLICK HERE Transfer Guidelines CLICK here Suryapet present vacancy position  Click here

How to upload School photos in PRABANDH portal

  ప్రబంధ పోర్టల్ లో ఫోటోలు అప్లోడ్ చేయడానికి సూచనలు. In school activities అప్లోడ్ చేయవలసిన ఫోటోలు 1. లైబ్రరీ ఫోటో: పిల్లలు లైబ్రరీ పుస్తకాలు చదువుతున్న ఫోటో కానీ,  లైబ్రరీ బుక్స్ నిల్వ చేసిన రాక్ ఫోటో కానీ అప్లోడ్ చేయవచ్చు. 2. హై స్కూల్ వారు స్మార్ట్ క్లాస్ రూమ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ప్రైమరీ స్కూల్ వారికి ఈ ఫోటో ఉండదు. 3. ఆట వస్తువుల ఫోటోలు. పిల్లలు ఏదైనా ఆట ఆడుతున్న ఫోటోను అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు క్యారం ఆడటం, చెస్,   వాలీబాల్, స్కిప్పింగ్ లాంటివి. 4. బాలికల టాయిలెట్ లోపలి భాగం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి.   5. బాలర టాయిలెట్ ఫోటో. (ఈ ఫోటోలో పిల్లలు అవసరం లేదు) 6 . మీ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఫోటో. 7. మీ పాఠశాలలో పిల్లలకు ఏర్పాటు చేసిన తాగునీటి వసతి ఫోటో. పిల్లలు మంచి నీళ్లు తాగుతున్న ఫోటో. 8. TLM ఫోటో. ఉపాధ్యాయులు తరగతి బోధనలో T.L.M. ఉపయోగించిన టువంటి ఫోటో. 9. టీచర్స్ రిసోర్స్ మెటీరియల్. ఉపాధ్యాయులకు బోధనకు సహాయపడే రిసోర్స్ మెటీరియల్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయులు ఉపయోగిస్తూ ఉన్న ఫోటోను అప్లోడ్ చేయాలి. ఇన్నోవేటివ్ మెటీరియల్, సబ్జెక్టు టీచింగ్ ఉపయోగపడే అదనపు మెటీరియల

గుణకారం ఎక్కాలు నేర్పించే విధానం - PART:1

 గుణకారం ఎక్కాలు నేర్పించే విధానం - PART:1 సాధారణంగా గుణకారం ఎక్కాలు బట్టి విధానంలో నేర్చుకుంటారు. ఇలా నేర్చుకోవడం వలన మధ్యలో ఎక్కమ్ మరచిపోయినట్లయితే లెక్క చేయడంలో తప్పులు జరుగుతుంటాయి. అలా కాకుండా ఎక్కాలని శాస్త్రీయ విధానంలో నేర్పినట్లయితే మర్చిపోయే అవకాశం ఉండదు. లెక్కలను వేగంగా మరియు సరిగ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కాలు మొదటగా ఒకటో ఎక్కం నుంచి 9 వరకు శాస్త్రీయపద్దతిలో నేర్పించాల్సి ఉంటుంది. ఎక్కాలను పునరావృత కూడిక విధానంలో 1 నుంచి 9 వరకు నేర్పించాలి. గుణకారం ఎక్కాల లో చాలా వరకు 1 నుంచి గుణకారం చేసే విధానంలో ఎక్కాలు నేర్పుతూ ఉంటారు.  ఉదా: 2 × 1= 2 ఇలా మొదలుపెట్టి పది వరకు వ్రాయించి ముగిస్తారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఏ ఎక్కమైనా 0 నుంచి రాయడం మొదలుపెట్టి (పిల్లలకు అర్దం అయ్యే వరకు) పది వరకు లేదా అంతకంటే ఎక్కువ వరకు రాయించాలి. ఉదా: 2 × 0 = 0          2 × 10 = 20          2 × 12 = 24 ఎక్కము నేర్పించే విధానం : పునరావృత కూడిక విధానంలో..... ఉదా:  2 × 2 = ?  దీని అర్థం 2ను 2 సార్లు కూడాలని అని అర్థం అనగా : 2 + 2 = 4 జవాబు అవుతుంది.         2 × 3 = ?  దీని అర్థం రెండును మూడు సార్ల

నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో మన పాఠశాల యొక్క కేవైసీ పూర్తి చేసే విధానం step by step process

Image
  నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో మన పాఠశాల యొక్క కేవైసీ పూర్తి చేసే విధానం step by step process గతం లో ప్రాథమిక పాఠశాలల ను పోర్టల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాంటి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రస్తుతం NSP పోర్టల్ లో KYC పూర్తి చేయాలి.ఇలా చేసినప్పుడు మాత్రమే మన పాఠశాల విద్యార్థులు స్కాలర్ షిప్ apply చేయడానికి అవకాశం ఉంటుంది. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి వెబ్ సైట్ మెయిన్ స్క్రీన్లో    institute login కనిపిస్తుంది click చేయండి. తర్వాత స్క్రీన్ లో పాఠశాల యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొదటి బాక్స్ లో  Institute nodal officer సెలక్ట్ చేయండి.  రెండవ బాక్స్ academic year: 2021- 22 సెలెక్ట్ చేయండి. మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి అనేది మనకు రిజిస్ట్రేషన్ టైంలో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నుండి జనరేట్ అయినటువంటి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పోర్టల్ నుండి జనరెట్ అయిన పాస్వర్డ్ నమోదు చేయాలి.( P W మరిచిపోతే forgot password తో కొత్త పాస్వర్డ్ పొందవచ్చు) క్యాప్చా ఎలాంటి తప్పు లేకుండా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్

How to Register school on Vidyanjali 2.0

Image
  విద్యాంజలి 2.0 లో స్కూల్ రిజిస్ట్రేషన్ చేసే విధానం. 👉 విద్యాంజలి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. కుడివైపు ఉన్న గ్రీన్ కలర్ లాగిన్ బటన్ క్లిక్ చేయాలి.తరువాత స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేయండి  👉 New user Registration కనిపిస్తుంది. 👉 అందులో మొదటిది వాలంటీర్ రిజిస్ట్రేషన్. స్కూల్ కు ఎడ్యుకేషన్ సపోర్ట్ ( అనగా విద్యా వాలంటీర్ గ స్వచ్ఛంద సేవలు అందించుట) లేదా పాఠశాల అవసరాలు ( డెస్క్ బెంచీలు, కంప్యూటర్, led tv, ఎలెక్ట్రిక్ సామగ్రి, అదనపు గదులు, ఫ్యాన్ లు, మంచి నీటి సరఫరా, రిపర్స్ మొదలైనవి) తీర్చడానికి సుముఖంగా ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 👉 వెబ్సైట్ లో పాఠశాలను రిజిస్టర్ చేయడానికి రెండవ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు 'school Registration' క్లిక్ చేయాలి. తరువాత స్క్రీన్ లో మీ పాఠశాల u dise code మరియు క్యాచ్ప ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. 👉 తర్వాత స్క్రీన్ లో మీ పాఠశాల యొక్క వివరాలు కనిపిస్తాయి చెక్ చేసుకోండి. మీ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబరు మరియు మరొక సీనియర్ టీచర్ (Respondent) ఫోన్ నెంబర్ కనిపిస్తాయి. ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబర్ నమోదు చేసి  👉 Get OTP క్లిక్ చే

3Rs బేస్ లైన్ పరీక్ష మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే విధానం.

Image
        3Rs బేస్ లైన్ పరీక్ష మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే విధానం. 👉 స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. 👉 లాగిన్ టాప్ చేయండి 👉 అదర్ లాగిన్ సెలెక్ట్ చేయండి. 👉 మీ పాఠశాల యొక్క u dise code, స్కూల్ పాస్వర్డ్, క్యాచ్ప నమోదు చేసి సబ్మిట్ చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ హోం పేజి ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఐదు రకాల అయినటువంటి ట్యాబ్స్ కనిపిస్తాయి. 👉 మూడవ టాబ్ CCE ఎగ్జామ్ సర్వీస్ click here అని ఉన్న చోట ట్యాప్ చేయండి. తరువాత స్క్రీన్ లో రెమిడియల్ ఎగ్జామ్ సెలెక్ట్ చేయండి. 👉 డ్రాప్ డౌన్ మెనూ నుండి remedial pre- insertion select చేయండి. 👉 తర్వాత తరగతి సెలెక్ట్ చేసి GO ట్యాప్ చేయండి. 👉 తరగతిలోని విద్యార్థుల లిస్ట్ ఓపెన్ అవుతుంది ఒక విద్యార్థిని లేదా అందరు విద్యార్థులను చెక్ బాక్స్ ద్వారా సెలెక్ట్ చేయండి. 👉 సబ్జెక్ట్ వైజ్ గా రెమిడిల్ ఎగ్జామ్ మార్క్స్ అప్లోడ్ చేయండి. 👉 తెలుగులో చదవడం, రాయడం.  ఇంగ్లీషులో చదవడం, రాయడం, మరియు గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం సామర్ధ్యాలను విద్యార్థి సాధించినట్లయితే YES అని, లేనట్లయితే NO అని అప్లోడ్ చేయాలి. 👉 Pre-tes

సర్వీసు పెన్షనర్ మరణించిన సందర్భంలో ... ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు.. if the service pensioner dies

        సర్వీసు పెన్షనర్ మరణించిన సందర్భంలో ... ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు.. సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత మాత్రమే సర్వీస్ పెన్షనర్ వారసులకు ఫ్యామిలీ  పెన్షన్  సంబంధిత ఆఫీసర్ చే మంజూరు చేయబడుతుంది.  సర్వీస్ పెన్షనర్ కు  రిటైర్మెంట్ సమయంలో ఏ జి ఆఫీస్ వారు  మంజూరు చేసిన  పి పి ఓ  ఆర్డర్లో తెలియపరిచిన  స్పవుజ్  / అర్హత గల బెన్ఫిషరీ కి ఫ్యామిలీ పెక్షన్ మంజూరు చేస్తారు. దీనికిగాను  సర్వీస్ పెన్షనర్  మరణించిన తర్వాత PPO లో పొందు పరచిన పేరు కల  గల  వారసులు  ప్యామిలి పెంక్షన్ మంజూరు కోరుతూ , సర్వీసు పెన్షనర్ మరణ వివరాలను తెలుపుతూ, ప్యునరల్ చార్జీలు చెల్లింపు కోరుతూ  వ్రాయబడిన దరఖాస్తు తో పాటు  ఈ క్రింది వివరాలను  పెన్షన్ డ్రా చేయుచున్న సంబంధిత ATO/STO  గారికి అందజేయాలి. దరఖాస్తు తో పాటు జతపరచవలసినవి.... 1. Service Pensioner PPO book. 2. పెన్షనర్ మరణ ధ్రువీకరణ పత్రము.(ఒరిజనల్ ) 2. ప్యామిలి పెన్షనర్ పేరున ఓపన్ చేసిన SB ఎకౌంట్  బ్యాంకు పాసుబుక్ ఫస్ట్ పేజి జిరాక్స్ కాపీ.(SB A/c No, Name, IFSC code etc వివరాలతో) 3.  పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ (not mandatory) 4.ఆదార్ జిర