3Rs బేస్ లైన్ పరీక్ష మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే విధానం.

        3Rs బేస్ లైన్ పరీక్ష మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే విధానం.



👉 స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

👉 లాగిన్ టాప్ చేయండి

👉 అదర్ లాగిన్ సెలెక్ట్ చేయండి.

👉 మీ పాఠశాల యొక్క u dise code, స్కూల్ పాస్వర్డ్, క్యాచ్ప నమోదు చేసి సబ్మిట్ చేయండి.

స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ హోం పేజి ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఐదు రకాల అయినటువంటి ట్యాబ్స్ కనిపిస్తాయి.

👉 మూడవ టాబ్ CCE ఎగ్జామ్ సర్వీస్ click here అని ఉన్న చోట ట్యాప్ చేయండి.

తరువాత స్క్రీన్ లో రెమిడియల్ ఎగ్జామ్ సెలెక్ట్ చేయండి.

👉 డ్రాప్ డౌన్ మెనూ నుండి remedial pre- insertion select చేయండి.

👉 తర్వాత తరగతి సెలెక్ట్ చేసి GO ట్యాప్ చేయండి.

👉 తరగతిలోని విద్యార్థుల లిస్ట్ ఓపెన్ అవుతుంది ఒక విద్యార్థిని లేదా అందరు విద్యార్థులను చెక్ బాక్స్ ద్వారా సెలెక్ట్ చేయండి.

👉 సబ్జెక్ట్ వైజ్ గా రెమిడిల్ ఎగ్జామ్ మార్క్స్ అప్లోడ్ చేయండి.

👉 తెలుగులో చదవడం, రాయడం.

 ఇంగ్లీషులో చదవడం, రాయడం, మరియు గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం సామర్ధ్యాలను విద్యార్థి సాధించినట్లయితే YES అని, లేనట్లయితే NO అని అప్లోడ్ చేయాలి.

👉 Pre-test మార్కులు upload చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.

👉 స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ CLICK చేయండి


Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి