Posts

Showing posts from October, 2026

IFMIS - HRMS website లో employee login చేయడం

Image
  IFMIS - HRMS website లో employee login చేయడం Website ఓపెన్ చేయండి  First time login? చేయడానికి   Click here to signup. ఉన్నచోట ఒకసారి క్లిక్ చేయండి.  User Login open అవుతుంది.  మీ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేయండి  SEARCH పై ఒకసారి క్లిక్ చేయండి  మీ పేరు ఎంప్లాయ్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్ కనిపిస్తాయి.  మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను మరొకసారి నమోదు చేసి  Verify & get credentials click చేయండి. Sign-up successful అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో సెండ్ చేయబడతాయి.  Back click చేసి  User Login కు వెళ్ళండి. మళ్ళీ మీ ఎంప్లాయ్ ఐడి డిఫాల్ట్ గా వచ్చినటువంటి పాస్వర్డ్ నమోదు చేయండి.  Sign in option పై click చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు సిక్స్ డిజిట్ OTP సెండ్ చేయబడుతుంది  OTP నమోదు చేసి verify చేయండి. NEW పాస్వర్డ్ సెట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది.  న్యూ పాస్వర్డ్ నమోదు చేయండి  రెండో బాక్స్లో సేమ్ పాస్వర్డ్ ను మరలా నమోదు చేయండి.  Password మినిమం సిక్స్ ...

ప్రశస్త app లో ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఏమి చేయాలి

Image
 ప్రశస్త స్క్రీనింగ్ చేసే విధానం  ప్రశస్త యాప్ డౌన్లోడ్ చేయండి  తదుపరి prashast screening పై ఒక సారి క్లిక్ చేయండి.  మొదటగా మీ Role హెడ్మాస్టర్ గా సెలెక్ట్ చేయండి  ప్రొసీడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. కొత్తగా లాగిన్ చేసేవారైనట్లయితే  sign up as headmaster/ principle సెలెక్ట్ చేయండి.  మీ పాఠశాల యొక్క యుడైస్ కోడ్ నమోదు చేయండి  హెడ్మాస్టర్ యొక్క మొబైల్ నెంబర్ యూడైస్ తో లింక్ అయి ఉన్నటువంటిది ఎంటర్ చేయండి. క్యాప్చా ఇచ్చేసి SEND OTP ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేయండి.  మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది ఓటీపీని వెరిఫై చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి.                          STEP -2 Login చేయడం 👉 ఇప్పుడు మరల రోల్ హెడ్మాస్టర్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.  మీ పాఠశాల యొక్క యుడైస్ కోడ్ మరియు పాస్వర్డ్, క్యాప్చా నెంబర్ నమోదు చేసి లాగిన్ చేయండి.  లాగిన్ చేయగానే app యొక్క హోం స్క్రీన్ ఓపెన్ అవుతుంది.  1. మొదటగా ve...