Posts

ALL INDIA SAINIK SCHOOL ENTRANCE EXAMINATION -2025

Image
  కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతోంది. 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలను ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (AISSEE 2025) ద్వారా ప్రవేశాలు కల్పించడానికి అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా  ఆంధ‌ప్ర‌దేశ్‌లోని రెండు సైనిక్ స్కూల్స్‌తో స‌హా.. దేశ‌వ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్స్‌లో 2025-26 విద్యా సంవ‌త్స‌రానికి గాను ఆరో త‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 👉 ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు 24.12.24 నుండి జనవరి 13 ,2025 న ఆఖ‌రు తేదీ. అప్లికేషన్ ఫిల్ చేయవచ్చు  ఆన్లైన్ లో fees చెల్లించడానికి చివరి తేదీ: 14.01.2025 తప్పులు సవరించుకోవడానికి: 16.01.2025 నుండి 18.01.2025 వరకు. ప్ర‌వేశ ప‌రీక్ష తేదీ తరువాత ప్రకటిస్తారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, గుంటూరులో ప‌రీక్షా కేం...

CHILD CARE LEAVE: శిశుసంరక్షణ సెలవులు

Image
  CHILD CARE LEAVE: శిశుసంరక్షణ సెలవులు 👉 మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో.209 తేది:21-11-2016 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. 👉90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను విడతకు 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి. 👉180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం. 👉ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి. 👉40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి. 👉ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. 👉మహిళా ఉద్యోగుల,టీచర్ల పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే సీసీఎల్ మంజూరుచేస్తారు. 👉పిల్లల పరీక్షలు,అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు సిసిఎల్ మంజూరుచేయాలి.కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే సీసీఎల్ అనుమతించడం నిబంధనలకు విరుద్దం. 👉శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు.కేవలం సెలవు పత్రం సమర్పించి సీసీయల్ పై వెళ్ళకూడదు.అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది వెళ్...

TSGLI ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసే విధానం

Image
  TSGLI ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసే విధానం  👉 జిల్లా భీమా కార్యాలయం:  మీ టి ఎస్ జి ఎల్ ఐ జిల్లా ఆఫీసు పేరు రాయండి  👉 పాలసీ నెంబర్:  కొత్తగా అప్లై చేసేవారు New అని రాయాలి.  ప్రీమియం పెంపదల చేసుకునేవారు వారి పాలసీ నెంబరు రాయాలి.  👉 ప్రతిపాదన నెంబర్: ఇక్కడ ఏమీ రాయకండి  1. Name: మొదట మీ సర్ నేమ్ రాయండి,  2. SEX: male / female 3. Father's name : సర్ నేమ్ తో సహా బాక్సులు సరిపోయినట్లయితే రాయండి. లేదా పేరు మాత్రమే రాయండి.  4. మీ హోదా రాయండి. SGT/SA/LFLHM... 5. Employee office address: మీ పాఠశాల చిరునామా రాయండి. సర్వేస్ రికార్డులో నమోదు చేసిన అడ్రస్ మాత్రమే రాయండి.  6. Date of birth: DDMMYY 7. Date of first appointment: మొదటి నియామకపు తేది రాయండి. 8. Marital status: married/ unmarried /Widow /divorce  9. Is married number of children and their ages: పిల్లల సంఖ్య రాసి వారి వయస్సులు ఒక్కో బాక్స్ లో ఒక్కొక్కరి వయసు వరసగా రాయాలి  10. Basic and pay scale: మొదటి బాక్స్ లో బేసిక్ పే రాయండి, రెండో బాక్స్ లో మీ యొక్క పే స్కేల్ రాయండి...

Socio econamic సర్వే - సూచనలు

  Socio econamic సర్వేకు వెళ్తున్న ( గణకులు ) ఎన్యుమరేటర్లకు సూచనలు  1. ఈ సర్వేలో అత్యంత ప్రధానమైనది కుటుంబాలను గుర్తించడం. ( Nov: 1 - 3 ) 2. మీరు హౌస్ లిస్టింగ్ కు వెళ్ళినప్పుడే ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అనేది నిర్ణయించండి. ఇంటి పెద్ద ఇచ్చిన సమాచార ఆధారంగా ఇంట్లోని పరిస్థితుల దృష్ట్యా కుటుంబాల సంఖ్యను గుర్తించండి.  3. ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబాలు ఇలాంటి సర్వే సమయంలో విడివిడిగా రాయించుకోవడానికి మొగ్గు చూపుతారు. కావున వారిచ్చిన సమాచార ఆధారంగా కుటుంబాలను నిర్ణయించండి.  4. సర్వే మొదలుపెట్టిన తర్వాత కొత్త కుటుంబం తెరపైకి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోండి.  5. హౌస్ లిస్టింగ్ సమయంలో ఎన్ని కుటుంబాల వివరాలు రాయాలో తెలుసుకుని ఆ కుటుంబ పెద్దలు సర్వే సమయంలో అందుబాటులో ఉండేలా చూడమని చెప్పండి. వారి యొక్క ఆధార్ కార్డుల సమాచారం ధరణి, రేషన్ కార్డ్ తప్పకుండా ఉండాలని చెప్పండి. 5. ప్రభుత్వ పథకాలు సజావుగా అందరికీ చేరాలంటే ఈ సమాచారం అత్యంత ముఖ్యమైనదని వారికి తెలియజేయండి. 6. హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ యజమానుల ఫోన్ నెంబర్లు తీసుకోండి. సర్వే మీకు చాలా...

అర్ధ వేతన సెలవు నిబంధనలు

Image
  అర్థవేతను సెలవు నిబంధనలు ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules లో 13,18,23 నందు పొందుపరచారు. సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సంవత్సరానికి  20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.  సంవత్సరం నకు కొన్ని రోజులు తక్కువైనను ( సంవత్సరం పూర్తి కాకుంటే) ఈ సెలవు జామచేయకూడదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967) ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సంవత్సరం సర్వీసు క్రింద పరిగణిస్తారు. అర్జిత (Earned Leave) సెలవు మాదిరి జనవరి నెల మొదట, జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు. సంవత్సరం సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు. అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు. 1.వైద్య ధృవపత్రం ఆధారంగా (Medical Certificate) - ( 100%) 2.స్వంత వ్యవహారాలపై (Private Affairs) ( 50% - జీతం)  ఈ కారణాలతో అర్థవేతన సెలవు మంజూరు చేయించుకోవచ్చు  👉  ఉద్యోగి అనారోగ్య చికిత్స కోసం ( 100% pay) 👉 అర్ధ వేతనం ఈ క్రింది కారణాలతో ఉద్యోగి కుటుంబ సభ్యులచికిత్స కోసం  ఉద్యోగి ఉన్నత విద్య కోసం ఉద్యోగి పిల...

How to PRAN application form

Image
  PRAN FILL చేసే విధానం PRAN form capital letters మాత్రమే రాయాలి.  బ్లాక్ పెన్ తో రాయాలి.  రాసేముందు బాక్సులు సరిపోతాయా లేదో చెక్ చేసుకోండి.  సరిపోనట్లయితే షార్ట్ నేమ్ ఉంటే రాయండి.  ఉదా: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులు SBI  👉 మూడో పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒకసారి చదవండి           ********************* Print my PRAN in Hindi: NO Select your category: state government                          ------------- 1. PERSONAL DETAILS Salutation:  Married male : shri              female: smt Unmarried female: kumari Unmarried male: shri Applicant name: BURRA NIKHIL Father name. BURRA RAJU Mother name: BURRA RENUKA పేరులో మూడు భాగాలు ఉన్నట్లయితే మీ టెన్త్ క్లాస్ మెమోలో ఎలా ఉందో అలా ఒక్కొక్క భాగాన్ని మధ్యలో ఖాళీ గడిని వదులుతూ ఫిల్ చేయండి.  రెండు భాగాలు ఉన్నట్లయితే మొదటగా మీ ఇంటి పేరు తర్వాత ఒక గడిని ఖాళీగా వదిలి మీ పేరు రాయం...

APAAR ID GENERATE చేసే విధానం

Image
 APAAR -  AUTOMATED PERMANENT ACADEMIC ACCOUNT REGISTRY. APAAR ఐడి క్రియేట్ చేయడానికి విద్యార్థి యొక్క తల్లిదండ్రుల నుండి  parent consent form  తీసుకోవాలి.  Parent consent form fill చేసే విధానం. పాఠశాల పేరు   యుడైస్ కోడ్  తల్లి /తండ్రి పేరు   విద్యార్థి పేరు   పెన్ నెంబర్ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్.  చివరలో consent form తీసుకున్న  తేదీ మరియు ప్లేస్ వివరాలు నమోదు చేయాలి.  తల్లి /తండ్రి/గార్డియన్ సంతకం చేయాలి  ఈ ఫామ్ లోనే  Headmaster consent form ఉంటుంది. ప్రధానోపాధ్యాయుల పేరు   విద్యార్థి పేరు  తేదీ, ప్లేస్ నమోదు చేయాలి.  చివరలో ప్రధానోపాధ్యాయులు సంతకం చేయాలి.  APAAR ID జనరేట్ చేయడానికి  అపార్ వెబ్ సైట్   లేదా  యుడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ చేయాలి.  లాగిన్ చేసిన తర్వాత  కుడివైపు main menu కనిపిస్తుంది. ఇక్కడ మీరు APAAR ID జనరేట్ మాడ్యూల్ లోకి వెళ్ళాలి. ➡️ మీరు ఐడి క్రియేట్ చేయాలనుకున్న తరగతి ఎంపిక చేసుకోవాలి.  స...