ALL INDIA SAINIK SCHOOL ENTRANCE EXAMINATION -2025

 

కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతోంది. 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలను ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (AISSEE 2025) ద్వారా ప్రవేశాలు కల్పించడానికి అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 

ఆంధ‌ప్ర‌దేశ్‌లోని రెండు సైనిక్ స్కూల్స్‌తో స‌హా.. దేశ‌వ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్స్‌లో 2025-26 విద్యా సంవ‌త్స‌రానికి గాను ఆరో త‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది.



 దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

👉 ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు 24.12.24 నుండి జనవరి 13 ,2025 న ఆఖ‌రు తేదీ. అప్లికేషన్ ఫిల్ చేయవచ్చు 

ఆన్లైన్ లో fees చెల్లించడానికి చివరి తేదీ: 14.01.2025


తప్పులు సవరించుకోవడానికి: 16.01.2025 నుండి 18.01.2025 వరకు.

ప్ర‌వేశ ప‌రీక్ష తేదీ తరువాత ప్రకటిస్తారు.

 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, గుంటూరులో ప‌రీక్షా కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణంలో హైదరాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌లో ఉన్నాయి. 

ఆరో త‌ర‌గ‌తిలో చేరే వారికి ప్ర‌వేశ ప‌రీక్ష గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. ఈ ప‌రీక్షకు స‌మ‌యం రెండున్నర గంట‌లు ఉంటుంది. 

తొమ్మిదో త‌ర‌గ‌తిలో చేరే వారికి మాత్రం ప్ర‌వేశ ప‌రీక్ష కేవ‌లం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఈ ప‌రీక్షకు స‌మయం మూడు గంటలు ఉంటుంది. 

రాత ప‌రీక్ష‌ల్లో అర్హ‌త (40 శాతం మార్కులు) సాధించిన వారికి 1:3 నిష్ప‌త్తిలో మెడిక‌ల్ టెస్ట్‌లు నిర్వ‌హిస్తారు.


👉 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనీ సైనిక్ స్కూల్స్ ఒక‌టి విజ‌య‌న‌గరం జిల్లా కోరుకొండ‌లో ఉండ‌గా, మ‌రొక‌టి అన్న‌మ‌య్య జిల్లా క‌లికిరిలో ఉంది. కోరుకొండ‌లో 1962 జ‌న‌వ‌రి 18న, క‌లికిరిలో 2014 ఆగ‌స్టు 20న ఏర్పాటు చేశారు.

అప్లికేషన్ ఫీజు..

జ‌న‌ర‌ల్‌, ఓబీసీ, ex సర్వేస్ మన్, డిఫెన్స్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు రూ.800.

ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల‌కు రూ.650 ఉంటుంది. ఈ పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

అర్హ‌త‌లు..

👉 ఆరో త‌ర‌గ‌తిలో బాలబాలిక‌లకు ప్ర‌వేశం, తొమ్మిదో త‌ర‌గ‌తిలో బాలురకు మాత్ర‌మే ప్ర‌వేశం క‌ల్పిస్తారు. ఆరో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశం పొందే విద్యార్థులు 2013 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చి 31 మ‌ధ్య పుట్టి ఉండాలి. వారి వ‌య‌స్సు 10 నుంచి 12 ఏళ్లు ఉండాలి. 

👉 తొమ్మిదో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశం పొందే విద్యార్థులు 2010 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 మ‌ధ్య పుట్టి ఉండాలి. 13 నుంచి 15 ఏళ్ల మధ్య వ‌య‌స్సు ఉండాలి.


      *****************************

👉 అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత 

ఆన్లైన్ లో ఫీజ్ చెల్లించాలి.

అప్లికేషన్ ఫిల్ చేసే సమయం లో పాస్వర్డ్ మరియు ఒక సెక్యూరిటీ question కు answer క్రియేట్ చేసుకోవాలి.

👉 ఆధార్ నెంబర్ తో ప్రోసీడ్ అయి అప్లికేషన్ ఫిల్ చేయాలి.


అప్‌లోడ్ చేయాల్సినవి..

ఫోటో : 10kb to 200kb

Thumb వేలిముద్ర: 3kb to 30kb

సంతకం: 3kb to 40kb

సర్టిఫికెట్: 50kb to 300kb


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు మీరు సిద్ధంగా ఉండవలసినవి ఇక్కడ ఉన్నాయి:

ఆధార్ కార్డ్

జనన ధృవీకరణ పత్రం

నివాస ధృవీకరణ పత్రం

కుల ధృవీకరణ పత్రం

పాస్‌పోర్ట్ సైజు ఫోటో

ఎడమ చేతి బొటనవేలు ముద్ర

మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID

  *************************

6వ తరగతికి: 150 ప్రశ్నలు - 150 నిమిషాలు

2.00 pm నుండి 4.30 pm 

విషయం ప్రశ్నల సంఖ్య మార్కులు

గణితం:        50 -    150 - 3m

ఇంటెలిజెన్స్: 25        50-    2m

ఇంగ్లీష్:          25.      50-    2m

జనరల్ నాలెడ్జ్: 25      50 -   2m

మొత్తం:            125   300


     ***************************

9వ తరగతి పరీక్ష నమూనా: 150 ప్రశ్నలు,

 3 గంటల సమయం

2.00 pm నుండి 5.00pm వరకు 

విషయం :ప్రశ్నల సంఖ్య: మొత్తం మార్కులు

గణితం-        50 - 200 4m

ఇంటెలిజెన్స్ - 25 - 50 2m

ఇంగ్లీష్ -          25 - 50 2m

జనరల్ సైన్స్. - 25 - 50 2m

సోషల్ సైన్స్. -   25 - 50. 2m

మొత్తం:         150 - 400


MEDIUM OF EXAMINATION.

For admission to Class IX: English only  

For admission to Class VI: 

 • English • Marathi • Odiya • Bengali • Hindi • Assamese • Punjabi • Tamil • Gujarati • Telugu • Kannada • Urdu • Malayalam 


అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ 

CLICK HERE 

ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

Help Desk. Candidates can call on any of the following numbers of NTA for any assistance/clarification: 

 011 40759000, 011 69227700. 

 Help Desk will be open from 10.00 am to 5.00 pm, Monday to Saturday. 

They can also write to NTA at aissee@nta.ac.in  

Download information brochure 

Click here 





Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి