TSGLI ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసే విధానం
TSGLI ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసే విధానం
👉 జిల్లా భీమా కార్యాలయం:
మీ టి ఎస్ జి ఎల్ ఐ జిల్లా ఆఫీసు పేరు రాయండి
👉 పాలసీ నెంబర్:
కొత్తగా అప్లై చేసేవారు New అని రాయాలి.
ప్రీమియం పెంపదల చేసుకునేవారు వారి పాలసీ నెంబరు రాయాలి.
👉 ప్రతిపాదన నెంబర్: ఇక్కడ ఏమీ రాయకండి
1. Name: మొదట మీ సర్ నేమ్ రాయండి,
2. SEX: male / female
3. Father's name : సర్ నేమ్ తో సహా బాక్సులు సరిపోయినట్లయితే రాయండి. లేదా పేరు మాత్రమే రాయండి.
4. మీ హోదా రాయండి. SGT/SA/LFLHM...
5. Employee office address: మీ పాఠశాల చిరునామా రాయండి. సర్వేస్ రికార్డులో నమోదు చేసిన అడ్రస్ మాత్రమే రాయండి.
6. Date of birth: DDMMYY
7. Date of first appointment: మొదటి నియామకపు తేది రాయండి.
8. Marital status: married/ unmarried /Widow /divorce
9. Is married number of children and their ages: పిల్లల సంఖ్య రాసి వారి వయస్సులు ఒక్కో బాక్స్ లో ఒక్కొక్కరి వయసు వరసగా రాయాలి
10. Basic and pay scale: మొదటి బాక్స్ లో బేసిక్ పే రాయండి, రెండో బాక్స్ లో మీ యొక్క పే స్కేల్ రాయండి
11. Details of nomination
క్రమ సంఖ్య |
నామిని పేరు |
నామిని యొక్క తండ్రి పేరు |
వయస్సు |
చందాదారులతో నామిని యొక్క సంబంధం |
వాటా |
12.Are you in good health: yes/ no
13. Have you absent on medical ground last 3 years more than 10 days
14. Are you ever suffered any of the following diseases:
Hear
Kidney: yes/nk
Cancer
Lungs
15. If yes give the details of diseases duration and treatment details:
వ్యాధి పేరు చికిత్స వివరాలు రాయాలి
16. If already insured policy number: పాలసీ నెంబర్ ఉన్నట్లయితే ఇక్కడ రాయాలి.
Total monthly premium: టిఎస్జిఎల్ఐ తగ్గింపు సబ్స్క్రిప్షన్ వివరాలు రాయాలి
17. Proposed monthly premium: ప్రీమియం తగ్గింపు పెంచిన వివరాలు ఇక్కడ రాయాలి
👉 16,17 కాలమ్స్ TSGLI ప్రీమియం పెంపుదల చేసిన వారు కొత్త బాండ్ అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది
18. Month and year of recovery: ప్రీమియం తగ్గించిన నెల సంవత్సరం రాయాలి
19. Mobile number : మీ మొబైల్ నెంబర్ రాయండి
20. email address : మీ వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్ మాత్రమే రాయాలి
21. Aadhar number: మీ ఆధార్ నెంబర్ రాయాలి
22. Employee ID: ఉద్యోగి యొక్క ఐడి నెంబర్ రాయాలి
23. Major code______, DDO code_______
మేజర్ పద్దు నెంబర్ రాసి మీయొక్క డిడిఓ కోడ్ రాయాలి.
( మేజర్ పద్దు కొరకు మీ DDO ను అడగండి)
24. Declaration: ఉద్యోగి సంతకం చేయాలి తేదీ మరియు ప్లేస్ రాయాలి
CERTIFIED BY THE OFFICER BEFORE HONDA PROPOSAL IS SIGNED
👉మొదటి ప్రీమియం రాయాలి
👉 ప్రీమియం పెంపు చేసుకున్న వారు పెంచిన ప్రీమియంతో కలుపుకొని మొత్తం ప్రీమియం ఎంత అవుతుందో రాయాలి.
👉 నెల
👉 సంవత్సరం
👉 ప్రీమియం తగ్గింపు చేసిన టోకెన్ టీవీ, టోకెన్ నెంబర్ రాయాలి.
👉 DDO సంతకం చేయాలి
👉 ప్రీమియం పెంపదల చేసుకున్నవారు
1. Good health certificate - డాక్టర్ ధృవీకరించాలి
2. Non ava
ilment of leaves and medical ground certificate- DDO ధ్రువీకరించాలి
Comments
Post a Comment