Posts

పెన్షనర్ మరణిస్తే ఏం చేయాలి ?

Image
  పెన్షనర్ మరణిస్తే సర్వీస్ పెన్షనర్ గాని, ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో, వారి కుటుంబ సభ్యులు మరణించిన పెన్షనర్లకు రావలసిన ప్రయోజనములు ఏవో తెలుసుకోవలసి ఉంటుంది.  ఇందుకు వారి కుటుంబ సభ్యులే కాకుండా, వారి బంధుమిత్రులు కూడా అవగాహన కలిగి ఉండాలి.  ఈ క్రింది విషయాలు గమనించగలరు: 1) సర్వీస్ పెన్షనర్ గాని ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో అట్టి విషయమును సంబంధిత ట్రెజరీ అధికారులకు ఫోన్ ద్వారా గాని లేదా లిఖితపూర్వకంగా గాని నమ్మకమైన వ్యక్తుల ద్వారా తెలియజేయాలి. 2) పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోతే వారు యధావిధిగా పెన్షన్ మంజూరు చేస్తారు. కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలుపకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 3) పెన్షనర్ మరణించిన విషయము తెలియజేయునపుడు తప్పకుండా వారి *పి.పి. వో. నెంబర్, పి. పి. ఓ. ఐ. డి. నెంబర్, మరియు పేరు ట్రెజరీ అధికారులకు తెలియజేయాలి*  4) సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ కేవలం ఒక అప్లికేషన్ మరణ ధ్రువీకరణ పత్రం జతపరుచుచూ ట్రెజరీ అధికారి గారికి పెట్టినచో అ

బయోమెట్రిక్ డివైస్ ఉపయోగించేటప్పుడు పాటించవలసిన సూచనలు

Image
  బయోమెట్రిక్ డివైస్ ఉపయోగించేటప్పుడు పాటించవలసిన సూచనలు. బయోమెట్రిక్ మిషన్ ను రాష్ట్ర విద్యాశాఖ తరఫున బయోమెట్రిక్ డిపార్ట్మెంట్ వారు వివిధ పాఠశాలలకు అందించడం జరుగుతుంది. బయోమెట్రిక్ మిషన్ పాఠశాలకు అందించేటప్పుడు ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఐడి లు కేటాయించి వారి వివరాలన్నీ అందులో పొందుపరిచిన తరువాత, ప్రధాన ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ మిషన్ ను అందిస్తారు. బయోమెట్రిక్ డేటా మొత్తం ఆధార్ డేటా తో అనుసంధానం అయి ఉంటుంది. పాఠశాల సిబ్బందితోపాటు ఆ పాఠశాలలో స్టూడెంట్ ఇన్ఫో ప్రకారం నమోదు అయిన ప్రతి పిల్లవానికి ఒక బయోమెట్రిక్ ఐడిని కేటాయిస్తారు. ఈ వివరాలన్నీ బయోమెట్రిక్ టెక్నీషియన్స్ మిషన్లలో సేవ్ చేసి ఇస్తారు. బయోమెట్రిక్ మిషన్లో యుఐడిఏఐ ఆధారంగా తంబు వేస్తూ అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వేలి ముద్రల ద్వారా హాజరు నమోదు కానీ వారు, ఐరిష్ (కంటి పాప) స్కాన్ చేయడం ద్వారా హాజరు వేయవలసి ఉంటుంది. ఆధార్ లో  వేలిముద్రలు అప్డేట్ చేసుకున్న వారికి వేలిముద్రల ద్వారా బయోమెట్రిక్ మిషన్ లో హాజరు నమోదు అవుతుంది. కొంతమంది విద్యార్థులకు వేలిముద్రలు అప్డేట్ చేసి ఉండవు

Student learning tracker app install and usage

Image
  👉App install చేసి ఓపెన్ చేయండి. App లో టీచర్,  హెడ్మాస్టర్,  కాంప్లెక్స్ హెడ్మాస్టర్, నోడల్ ఆఫీసర్,  ఎంఈఓ,  సెక్టోరియల్ ఆఫీసర్,  డిఈఓ,  స్టేట్ ఆఫీసర్ logins ఉంటాయి. 👉మీరు టీచర్ సెలెక్ట్ చేయండి. మీ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. OTP వస్తుంది ఓటీపీని వెరిఫై చేయాలి.      హెడ్మాస్టర్ అయినట్లయితే హెడ్మాస్టర్ లాగిన్ (or) Teacher login లో ఓపెన్ చేయాలి. హెడ్మాస్టర్ లాగిన్ లో పాఠశాల యుడైస్ కోడ్, స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేయాలి. హెడ్మాస్టర్ లాగిన్ లోకి వెళ్లి పాఠశాలలోని అందరూ ఉపాధ్యాయులు అసెస్మెంట్ డేటా అప్లోడ్ చేసింది, లేనిది తెలుసుకోవచ్చు. ఎలా open చేసిన ootions ఒకేలా ఉంటాయి. 👉 డ్యాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. కుడి వైపు పైన ఉన్న 3 చుక్కలు క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. 👉 assessment Select చేయండి. Next  మీ తరగతి సెలెక్ట్ చేయండి. మీడియం: తెలుగు/ ఇంగ్లీష్ సబ్జెక్ట్ : తెలుగు/ ఇంగ్లీష్ / గణితం Month Select చేయాలి మీరు సెలెక్ట్ చేసిన క్లాసు లో పిల్లల names ఓపెన్ అవుతాయి. మీ స్టూడెంట్ ఇన్ఫో లో ఉన్న అన్ని పేర్లు మాత్రమే వస్తాయి. విద్యార్థిని పాఠశా

Telangana Teachers Token numbers

 ఉపాధ్యాయులు తమ శాలరీ టోకెన్ నెంబర్లను ఈ క్రింద చూపించిన వెబ్సైట్లో నుండి నెలవారీగా లేదా సంవత్సరం వారిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉద్యోగుల యొక్క TSGLI మిస్సింగ్ క్రెడిట్ ఉన్నట్లయితే మిస్సింగ్ క్రెడిట్ యాడ్ చేయించడానికి టోకెన్ నెంబర్స్ అవసరం అవుతాయి. అట్టి సమయంలో ఈ వెబ్సైట్ నుండి ఈ క్రింద చెప్పిన విధంగా మీ యొక్క టోకెన్ నెంబర్లను డౌన్లోడ్ చేసుకోండి. Monthly token numbers 👉 వెబ్సైట్ ఓపెన్ చేయండి. 👉 మీ ఎంప్లాయ్ ఐడి మరియు క్యాప్ష నమోదు చేసి సెర్చ్ చేయండి. 👉 మీ నేమ్ వివరాలు కనిపిస్తాయి చెక్ చేయండి send otp మీద క్లిక్ చేయండి. 👉 Otp సబ్మిట్ చేయండి. 👉 తరువాత year మరియు month నమోదు చేసి pay slip download చేయండి. 👉 Pay slip lo token number and token date ఉంటుంది. నోట్ చేసుకోండి. Monthly wise token number download చేయడానికి CLICK HERE   YEAR WISE TOKEN NUMBERS CLICK HERE  Token number తెలిసిన తరువాత ఆ టోకెన్ లో మొత్తం షెడ్యూల్ amount తెలుసు కోవడానికి ఈ క్రింద  CLICK   చేసి వివరాలు నమోదు చేయండి. ఆ టోకెన్ లో తగ్గించిన TSGLI షెడ్యూలు amount కనిపిస్తుంది నోట్ చేసుకోండి.

CWSN TRAINING CERTIFICATES

Image
 తేది: 26.09.2022 నుండి 30.09.2022 వరకు తెలంగాణ విద్యా శాఖ SCERT సహకారం తో 5 రోజుల CWSN ట్రైనింగ్ నిర్వహించింది. ఈ ట్రైనింగ్ లో ప్రతి పాఠశాల నుండి ఇద్దరు ఉపాధ్యాయులు శిక్షణ పొందినారు. 5 రోజుల శిక్షణ విజవంతంగా పూర్తి చేసిన ఉపాధ్యాయులకు శిక్షణ సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. జిల్లాల వారీగా cwsn ట్రైనింగ్ certificates ఇక్కడ download చేసుకోండి. 1. SURYAPET.   CLICK HERE 2. NALGONDA     CLICK HERE 3. Khammam CLICK HERE 4. Bhadradri kothagudem CLICK HERE 5. Jogulamba Click here 6. Mahabubabaad Click here 7. Mahabubnagar Click here 8. Hanamkonda Click here 9. Adilabad Click here 10. Jayashankar Click here 11. Kamareddy Click here 12. Rajanna sirisilla Click here   13. Nijamabad Click here 14. Medchal Click here 15. Mulugu  Click here 16. Siddipeta Click here 17. Peddapalli Click here   18. Medak Click here  19. Manchiryal Click here 20. Nirmal Click here 21. Sangareddy Click here 22. Wanaparthy Click here 23. Rangareddy Click here 24. Janagon Click here   25. Nagar karnol Click here 26. Ko

TEACHERS DATA UPDATION చేసే విధానం

Image
  స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉపాధ్యాయ వివరాలు నవీకరించే విధానము స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మెనూ లో online services కనిపిస్తుంది క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.  చివరలో ఉన్న  employees database ( HRMS)  పైన click చేయండి. Authentication విండో open అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.  రెండో బాక్స్ లో ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత  Get OTP క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు 5 అంకెల ఓటిపి send చేయబడుతుంది. OTP ఎంటర్ చేసి verify క్లిక్ చేయాలి. తర్వాత మనం fill చేయాల్సిన డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. 1.Personal details.  2.educational qualifications.  3.service details. 4.application final submit. (మొదటి మూడు సెక్షన లలో వివరాలు ఎన్ని సార్లు అయినా సరిచేసుకోవచ్చు). వివరాలు నమోదు చేసి మొదట సారి అయితే SAVE చేయాలి. తరువాత update బటన్ క్లిక్ చేయాలి. మీ వివరాలు update అవుతాయి. పేజీ పైన టైమర్ సెకండ్స్ లో రన్ అవుతూ ఉంటుంది. మీరు next కు వెళ్ళినప్పుడు లేదా update, click చేసినప్పుడు

TEACHERS DATA UPDATION SERVICE DETAILS

Image
  Section -3 Service Details   Present working school: School district: School mandal: School Village: Desiingation: SGT/SA/LFLHN/ GHM... Medium of teaching:  english Date of joining in present cadre: మీరు ప్రస్తుత కేడర్ లో జాయిన్ అయిన తేదీ. అపాయింట్మెంట్ నుంచి ఇప్పటివరకు ఎస్జీటీగా ఉన్నట్లయితే మొదటి అపాయింట్మెంట్ తేదీ ఇవ్వాలి. ప్రమోషన్ వచ్చినట్లయితే ప్రమోషన్ తేదీ ఇవ్వాలి. Data first appointment: ఉద్యోగంలోకి మొదటగా అప్పాయింట్ అయిన తేదీ. Weather absorbed into zp/ govt from Aided:  yes/ No మీరు aided పాఠశాల నుంచి జెడ్పి/ లోకల్ బాడీకి వచ్చినట్లయితే: yes  లేనట్లయితే: No ఇవ్వాలి. Weather appointed as a special teacher/spl v.v - yes/ No Inter district details Weather belongs to other district :  yes/ no  D SC వివరాలు Year of DSC -  DSC rank -  DSC marks -  Whether the individual awailed preferential category the last 5/8 years as on 1st August 2022 Yes/ No Aug-2022 నుండి గడిచిన 8 సవత్సరాలలో మీరు ఏదైనా ప్రిఫరెన్షియల్ కేటగిరి  ఉపయోగించుకున్నట్లయితే - yes  లేనట్లయితే - No  Preferential కేటగిరీల