Telangana Teachers Token numbers

 ఉపాధ్యాయులు తమ శాలరీ టోకెన్ నెంబర్లను ఈ క్రింద చూపించిన వెబ్సైట్లో నుండి నెలవారీగా లేదా సంవత్సరం వారిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఉద్యోగుల యొక్క TSGLI మిస్సింగ్ క్రెడిట్ ఉన్నట్లయితే మిస్సింగ్ క్రెడిట్ యాడ్ చేయించడానికి టోకెన్ నెంబర్స్ అవసరం అవుతాయి. అట్టి సమయంలో ఈ వెబ్సైట్ నుండి ఈ క్రింద చెప్పిన విధంగా మీ యొక్క టోకెన్ నెంబర్లను డౌన్లోడ్ చేసుకోండి.

Monthly token numbers

👉 వెబ్సైట్ ఓపెన్ చేయండి.

👉 మీ ఎంప్లాయ్ ఐడి మరియు క్యాప్ష నమోదు చేసి సెర్చ్ చేయండి.

👉 మీ నేమ్ వివరాలు కనిపిస్తాయి చెక్ చేయండి send otp మీద క్లిక్ చేయండి.

👉 Otp సబ్మిట్ చేయండి.

👉 తరువాత year మరియు month నమోదు చేసి pay slip download చేయండి.

👉 Pay slip lo token number and token date ఉంటుంది. నోట్ చేసుకోండి.

Monthly wise token number download

చేయడానికి CLICK HERE 

YEAR WISE TOKEN NUMBERS

CLICK HERE 


Token number తెలిసిన తరువాత ఆ టోకెన్ లో మొత్తం షెడ్యూల్ amount తెలుసు కోవడానికి ఈ క్రింద 

CLICK 

చేసి వివరాలు నమోదు చేయండి. ఆ టోకెన్ లో తగ్గించిన TSGLI షెడ్యూలు amount కనిపిస్తుంది నోట్ చేసుకోండి.

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి