Student learning tracker app install and usage
👉App install చేసి ఓపెన్ చేయండి.
App లో టీచర్,
హెడ్మాస్టర్,
కాంప్లెక్స్ హెడ్మాస్టర్,
నోడల్ ఆఫీసర్,
ఎంఈఓ,
సెక్టోరియల్ ఆఫీసర్,
డిఈఓ,
స్టేట్ ఆఫీసర్ logins ఉంటాయి.
👉మీరు టీచర్ సెలెక్ట్ చేయండి. మీ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. OTP వస్తుంది ఓటీపీని వెరిఫై చేయాలి.
హెడ్మాస్టర్ అయినట్లయితే హెడ్మాస్టర్ లాగిన్ (or) Teacher login లో ఓపెన్ చేయాలి. హెడ్మాస్టర్ లాగిన్ లో పాఠశాల యుడైస్ కోడ్, స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేయాలి. హెడ్మాస్టర్ లాగిన్ లోకి వెళ్లి పాఠశాలలోని అందరూ ఉపాధ్యాయులు అసెస్మెంట్ డేటా అప్లోడ్ చేసింది, లేనిది తెలుసుకోవచ్చు.
ఎలా open చేసిన ootions ఒకేలా ఉంటాయి.
👉 డ్యాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది.
కుడి వైపు పైన ఉన్న 3 చుక్కలు క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.
👉 assessment Select చేయండి.
Next
మీ తరగతి సెలెక్ట్ చేయండి.
మీడియం: తెలుగు/ ఇంగ్లీష్
సబ్జెక్ట్ : తెలుగు/ ఇంగ్లీష్ / గణితం
Month
Select చేయాలి
మీరు సెలెక్ట్ చేసిన క్లాసు లో పిల్లల names ఓపెన్ అవుతాయి. మీ స్టూడెంట్ ఇన్ఫో లో ఉన్న అన్ని పేర్లు మాత్రమే వస్తాయి.
విద్యార్థిని పాఠశాలలో ఎన్రోల్ చేసుకుని చైల్డ్ ఇన్ఫోలో ఎన్రోల్ చేయనట్లయితే అలాంటి పేర్లు కనిపించవు.
మీ హాజరై రిజిస్టర్ నుండి పేరు రిమూవ్ చేసి చైల్డ్ ఇన్ఫో నుండి రిమూవ్ చేయనట్లయితే ఆ పేర్లు లిస్టులో కనిపిస్తాయి.
కాబట్టి మీ అటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్న పేర్లు చైల్డ్ ఇన్ఫోలో ఎంటర్ అయ్యేవిధంగా చూసుకోండి. మీరు రిమూవ్ చేసినటువంటి పేర్లు చైల్డ్ ఇన్ఫో నుంచి తొలగించండి.
👉 ఆప్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ FLN రిజిస్టర్ చూసుకుంటూ సామర్థ్యం సాధిస్తే ✅ మార్క్ చేయండి.
సాధించక పోతే ఆ బాక్స్ ను ఖాళీగా వదిలి వేయండి.
క్లాస్ పూర్తి చేశాక క్రింద సేవ్,సబ్మిట్ ఉంటాయి.అన్ని ఒక సారి సరి చూసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తరువాత వివరాలు మార్చడానికి వీలు కాదు. సేవ్ చేసినట్లయితే వివరాలు మార్పు చేయవచ్చు.
🔷 Submit చేస్తే సక్సెస్ ఫుల్లీ అని వస్తుంది.
👉 బ్యాక్ వచ్చి(ఎగ్జిట్ కావద్దు. Exit అయితే మళ్ళీ OTP కానుండి మొదలు కావాలి) మళ్ళీ పైన మూడు చుక్కలు క్లిక్ చేసి వేరే సబ్జెక్టు/ క్లాస్ సెలెక్ట్ చేసి పూర్తి చేయాలి.ఇలా మీరు చెప్పే తరగతి, సబ్జెక్ట్ లన్ని పూర్తి చేయండి.
ఇలా ఆగస్ట్ నెల,
సెప్టెంబర్ నెల పూర్తి చేయండి.
నోట్: 1.వ.తరగతి కి ఆగస్ట్ నెల లేదు.కేవలం సెప్టెంబర్ నమోదు చేయాలి
పూర్తి చేసిన తరువాత డ్యాష్ బోర్డ్ లో కనిపించే month క్లిక్ చేసి పూర్తి అయినది లేనిది చెక్ చేయవచ్చు. మీరు పూర్తి చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది, లేకపోతే రెడ్ కలర్ చూపిస్తుంది.
ఇలా అన్నీ తరగతులు పూర్తి చేయాలి.
💥 మీ మొబైల్ లో app పనిచేయకన్నా, మీది ఐ ఫోన్ అయినట్లతే మీ మిత్రుల ఫోన్ లో మీ ఎంప్లాయ్ ఐడి తో లాగిన్ అయి అసెస్మెంట్ పూర్తి చేయవచ్చు లేదా
హెడ్మాస్టర్ లాగిన్ లో అన్ని తరగతుల వివరాలను నమోదు చేయవచ్చు.
👉 స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ ఆప్ ఇంస్టాల్ చేయడానికి ఇక్కడ CLICK చేయండి.
👉 APP ఇన్స్టాల్ చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.
Assessment data upload చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి
Comments
Post a Comment