TEACHERS DATA UPDATION SERVICE DETAILS

 

Section -3

Service Details 



Present working school:

School district:

School mandal:

School Village:

Desiingation: SGT/SA/LFLHN/ GHM...

Medium of teaching:  english


Date of joining in present cadre: మీరు ప్రస్తుత కేడర్ లో జాయిన్ అయిన తేదీ. అపాయింట్మెంట్ నుంచి ఇప్పటివరకు ఎస్జీటీగా ఉన్నట్లయితే మొదటి అపాయింట్మెంట్ తేదీ ఇవ్వాలి. ప్రమోషన్ వచ్చినట్లయితే ప్రమోషన్ తేదీ ఇవ్వాలి.

Data first appointment: ఉద్యోగంలోకి మొదటగా అప్పాయింట్ అయిన తేదీ.

Weather absorbed into zp/ govt from Aided:

 yes/ No మీరు aided పాఠశాల నుంచి జెడ్పి/ లోకల్ బాడీకి వచ్చినట్లయితే: yes 

లేనట్లయితే: No ఇవ్వాలి.


Weather appointed as a special teacher/spl v.v - yes/ No


Inter district details

Weather belongs to other district :

 yes/ no


 D SC వివరాలు

Year of DSC - 

DSC rank - 

DSC marks - 


Whether the individual awailed preferential category the last 5/8 years as on 1st August 2022

Yes/ No

Aug-2022 నుండి గడిచిన 8 సవత్సరాలలో మీరు ఏదైనా ప్రిఫరెన్షియల్ కేటగిరి

 ఉపయోగించుకున్నట్లయితే - yes

 లేనట్లయితే - No 


Preferential కేటగిరీలో : PH, Spouse, ex- service లాంటివి ఉండవచ్చు.

Date from which individual working in the present school in all category of post : 

HRA category of the school: options వస్తాయి వాటిలో...మీ యొక్క HRA కేటగిరి సెలెక్ట్ చేసుకోవాలి.

Is there any change in HRA category or the school in previous years: yes/no

గతంలో HRA కేటగిరి లో మార్పు 

జరిగినట్లయితే: YES,       లేనట్లయితే: NO 

పై options ఆధారంగా ఇక్కడ yes or no ఇవ్వాలి.


Weather any charges pending on the employee : yes / no

ఎంప్లాయ్ మీద శాఖపరమైన లేదా ఇతర కోర్టు కేసులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా?

weather any punishment in force:   yes/ no

Weather the individual wants to claim under preferential category:    yes /no


If yes select preferential category: 

మీరు ఉపయోగించుకున్న preferential కేటగిరీ వివరాలు లిస్ట్ నుండి సెలెక్ట్ చేయాలి.


Emergency contact name: మీరు అందుబాటులో లేనప్పుడు, లేదా అత్యవసరమైనప్పుడు మిమ్ముల్ని కాకుండా ఎవరిని సంప్రదించాలో వారి పేరు నమోదు చేయండి. ఉదా: మీ భార్య, మీ కుమారుడు, మీ తండ్రి.....

Emergency contact number: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కాకుండా మరొక (నెంబర్ మీ spouse ది లేదా మీ రెండవ నెంబర్) ఇవ్వాలి.

   నోట్:  స్కూల్ ఎడ్యుకేషన్ వారు డేటా insert చేసిన తర్వాత పూర్తి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ సమాచారం మీ అవగాహన కొరకు.















Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి