How to PRAN application form
PRAN FILL చేసే విధానం PRAN form capital letters మాత్రమే రాయాలి. బ్లాక్ పెన్ తో రాయాలి. రాసేముందు బాక్సులు సరిపోతాయా లేదో చెక్ చేసుకోండి. సరిపోనట్లయితే షార్ట్ నేమ్ ఉంటే రాయండి. ఉదా: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులు SBI 👉 మూడో పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒకసారి చదవండి ********************* Print my PRAN in Hindi: NO Select your category: state government ------------- 1. PERSONAL DETAILS Salutation: Married male : shri female: smt Unmarried female: kumari Unmarried male: shri Applicant name: BURRA NIKHIL Father name. BURRA RAJU Mother name: BURRA RENUKA పేరులో మూడు భాగాలు ఉన్నట్లయితే మీ టెన్త్ క్లాస్ మెమోలో ఎలా ఉందో అలా ఒక్కొక్క భాగాన్ని మధ్యలో ఖాళీ గడిని వదులుతూ ఫిల్ చేయండి. రెండు భాగాలు ఉన్నట్లయితే మొదటగా మీ ఇంటి పేరు తర్వాత ఒక గడిని ఖాళీగా వదిలి మీ పేరు రాయం...