గరుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు ఏమి తీసుకెళ్లాలి

 

TREIB TGT certificate verification కు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు




1. రెండు సెట్లు attestation forms fill చేసి పెట్టుకోవాలి. అన్ని మీ వ్యక్తిగత వివరాలు, అడ్రసులు మీవి, మీ father వి.

బాయ్స్ అయితే అన్ని అడ్రస్ లు ఒకటే. Girls అయితే husband adress, father adress వేర్వేరు ఉంటాయి. మీ విద్యా అర్హతల వివరాలు పోలీస్ స్టేషన్, మండల వివరాలు క్లియర్ గా రాయండి ఎందుకంటే పోలీస్ ఎంక్వయిరీ జరుగుతుంది కాబట్టి. 

3. ఇద్దరు తెలిసిన వ్యక్తుల అడ్రస్ వివరాలు ఇవ్వాలి. వ్యక్తుల పేర్లు రాసే బాక్స్ మాత్రం లేదు. కాబట్టి మీరు మొదటి బాక్సులో మీకు తెలిసిన వ్యక్తి పేరు మరియు ఇంటి నెంబర్ రాయవచ్చు.

4. మీ qualification వివరాలు, మార్కులు, పాస్డ్ డేట్స్ ఇవ్వాలి

5. చివరి పేజీ లో ఫోటో పైన మరియు కుడి వైపు గెజిటెడ్ సంతకం చేయించాలి. మీరు ఆ గెజిటెడ్ ఉద్యోగికి ఎంతకాలం తెలుసు సంవత్సరాలు మరియు నెలలు తెలియజేయాలి. ఈ వివరాలు గెజిటెడ్ రాయాలి.( Ex: 10Y - 8M )

👉 ఒక సెట్ చెక్ లిస్ట్ ఫిల్ చేయాలి. ఇందులో గెజిటెడ్ అధికారుల సంతకం అవసరం లేదు.మీ విద్యార్హతలు వివరాలు అన్నీ రాయాలి. Ex: higher educational qualification like NET,SET,PHD, MPIL, MED

👉 మూడు హాల్ టికెట్స్ తీసుకెళ్లండి. (Xerox sets)

 మొదట మీరు biometric authentication చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఒక్కో పేపర్ కు ఒక సారి మొత్తం మూడు పేపర్లకు మూడు సార్లు చేయాలి.( ఎన్ని పేపర్స్ ఎగ్జామ్ రాస్తే అన్ని సార్లు బయోమెట్రిక్ )

మీ, ఒక హాల్ టికెట్ పై మూడు సార్లు verifi అని స్టాంప్ వేస్తారు.

👉 తరువాత రిజిస్ట్రేషన్ దగ్గరకు వెళ్ళాలి. అక్కడ లిస్ట్ లో మీ పేరు దగ్గర సంతకం చేయాలి.

👉 అక్కడ నుండి certificate verification teem వద్దకు వెళ్ళాలి.

అన్ని సర్టిఫికెట్స్ తీసుకెళ్లండి. మెమోలు మరియు కాన్వేకేషన్ ఉండాలి. నాన్ క్రీమిలేయర్, మరియు క్యాస్ట్ తప్పకుండా ఉండాలి. లేని సర్టిఫికెట్స్ కు పెండింగ్ అని రాస్తున్నారు. అన్ని సర్టిఫికెట్స్ తో వెళ్ళండి ఏ సర్టిఫికెట్ కూడా పెండింగ్ ఉంచకండి.

👉 రెండు సెట్లు అన్ని Xerox లు గెజిటెడ్ మరియు సెల్ఫ్ అటేస్తేషన్ చేయాలి.

ప్రతి సెట్లో అన్ని సరిఫికెట్లు మరియు ఒక హాల్ టికెట్ ఉంచాలి. ఒక ఆధార్ Xerox ఉంచండి.

👉 నాగార్జున యూనివర్సిటీ ప్రత్యేకంగా నోట్ చేస్తున్నారు. అయినా ఏ సమస్య లేదు. 

👉 అదనపు విద్యార్హతలు M.ED, NET, SET, PHD, M.PILL ఉంటే చూస్తున్నారు. 

👉 చివరకు మీకు certificate verification teem వారు ఒక acknowledge ఇస్తారు. దీనిలో మీ పెండింగ్ certificate వివరాలు ఉంటాయి. అన్ని సబ్మిట్ చేస్తే పెండింగ్ NIL ఆని రాసి చీఫ్ verification officer సంతకం చేసి ఇస్తారు. 

పెండింగ్ ఉంటే టైం వారే చెబుతారు. పెండింగ్ అని రాస్తారు.

👉 , TGT వారు పై విధంగా అన్ని సిద్ధం చేసుకోండి.

వర్కింగ్ కండిషన్ లో ఉన్నటువంటి రెండు ఫోన్ నెంబర్లు ఇవ్వండి. ఎలాంటి సమాచారం అయినా మీకు త్వరగా చేరుతుంది. Land line ఉన్న చోట మరొక cell number ఇవ్వండి.

ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి.

          *All the best....... ISA*

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి