Posts

PRASHAST app ఎందుకు ? ఉపయోగం ఏమిటి ?

Image
  అన్ని వైకల్య పరిస్థితులు కనిపించే విధంగా ఉండవు. చాలా వైకల్యాలను పరిశీలన ద్వారా గుర్తించవలసి ఉంటుంది. నూతన విద్యా విధానం 2020 కి అనుకూలంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులలో గల వైకల్యాలను  ప్రశస్త్ ఆప్ ద్వారా గుర్తించడానికి NCERT వారు తయారు చేసినటువంటి ఒక సాధనము. చట్టం 2016 ప్రకారం 21 వైకల్యాలను విద్యార్థులలో గుర్తించవలసి ఉంటుంది. PRASHAST అనగా..  " ప్రాథమిక అంచనాలు పాఠశాలల కోసం స్క్రీనింగ్ టూల్". Pre assessment holistic screening tool. ప్రశస్త్ app ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులలో ఉన్నటువంటి అన్ని రకాల శారీరక, మానసిక, సామాజిక,విద్యా సామర్ధ్యాలకు, చలనాలకు సంబంధించినటువంటి వైకల్యాలను పరిశీలించి యాప్ లో ఒక సర్వే ఫారం ను పూర్తి చేయవలసి ఉంటుంది.  ఇది పూర్తిగా app లో చేసేటటువంటి సర్వే ఎలాంటి డాక్యుమెంట్ ఉపయోగించవలసిన అవసరం లేదు. దీనిపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది.  ఈ యాప్ ను అందరూ ఉపాధ్యాయులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.  యాప్ లో ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవ

VENDOR MAPPING IN PFMS ACCOUNT

Image
  PFMS అకౌంట్లో ప్రతివెండర్ కు ఒక unique code ఉంటుంది. మీరు ఒక పాఠశాలలో వెండర్ గా యాడ్ చేసుకోగానే మీకు కేటాయించబడిన యూనిక్ కోడును ఒకచోట నమోదు చేసుకోవాలి. ఇది భవిష్యత్తు ట్రాన్సాక్షన్స్ కొరకు ఉపయోగపడుతుంది. మీకు యూనిక్ కోడ్ తెలియనట్లయితే మీ పాఠశాల operator ( DO )లాగిన్ లో వెండెర్స్ లోకి వెళ్లి చూసినట్లయితే, అందరి వెండర్స్ పేర్లు వారి యొక్క యూనిక్ కోడ్స్ కనిపిస్తాయి. ఈ కోడ్ ఒక్కొక్క వెండర్ కు ఒక్కో విధంగా ఉంటుంది. ఒక వెండర్ యొక్క కోడ్ మరొక వండర్ తో అసలు మ్యాచ్ కాదు. మనం ఒక పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఆ పాఠశాల యొక్క PFMS ఎకౌంట్లో మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన పేరు వెండర్ గా add చేసుకుంటాము.  బదిలీ అయి మరొక పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడి PFMS ఎకౌంట్లో మళ్లీ మన ఎకౌంటును వెండర్ గా add చేయాలని ప్రయత్నం చేసినట్లయితే వెండర్ already exist అని వస్తుంది. అక్కడ యాడ్ అవదు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు already exist అయిన వెండర్ ను మీ కొత్త పాఠశాల పిఎఫ్ ఎంఎస్ అకౌంట్లో Mapping చేయవలసి ఉంటుంది. Vendor మ్యాపింగ్ చేయడానికి మీరు ఆపరేటర్ లాగిన్ చేయవలసి ఉంటుంది.  ఆపరేటర్ లాగిన్ లో  Master ➡️ vender ➡️ manag

Adding the teacher's name from the old school to the transferred new school

Image
  Left school ➡️ import teacher ఇటీవల ఉపాధ్యాయ బదిలీలు పూర్తి అవ్వడం జరిగింది.  బదిలీ అయిన ఉపాధ్యాయులు వారి యొక్క పాత స్కూల్ నుండి వారి పేరును LEFT SCHOOL చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత వారు ట్రాన్స్ఫర్ అయినటువంటి కొత్త స్కూల్లో IMOPRT చేసుకుని add చేయాల్సి ఉంటుంది.  ఈ ప్రాసెస్ అంతా కూడా మీ మొబైల్ లో చేయడానికి వీలవుతుంది.  మీరు యూడైస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసి  చేయండి.  కుడివైపు పైన మూడు లైన్స్ కనిపిస్తాయి. ఒకసారి క్లిక్ చేయండి.   లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. మీకు అన్ని రకాల లాగిన్స్ కనిపిస్తాయి. ఇక్కడ teachers profile లాగిన్ చేయండి. నెక్స్ట్ టీచర్ DCF ఎడిట్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి.     in school activities   తర్వాత స్క్రీన్ లో మీకు ఆ పాఠశాలలో ఎంతమంది టీచర్స్ ఉన్నారనేది సంఖ్య చూపిస్తుంది. (ఆ సంఖ్య పక్కన add న్యూ టీచర్ లేదా add న్యూ నాన్ టీచింగ్ స్టాఫ్ అని ఉంటుంది ఇది కొత్తగా రిక్రూట్ అయిన వారి కోసం ఉపయోగించేటటువంటి ఆప్షన్). మన నేమ్ ఆల్రెడీ add అయి ఉంటుంది కాబట్టి మీరు మీ పేరును ఆ స్కూల్ నుంచి లెఫ్ట్ చేయడానికి టీచర్స్ సంఖ్యపై ఒకసారి క్లిక్ చేయండి. 

గరుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు ఏమి తీసుకెళ్లాలి

Image
  TREIB TGT certificate verification కు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు 1. రెండు సెట్లు attestation forms fill చేసి పెట్టుకోవాలి. అన్ని మీ వ్యక్తిగత వివరాలు, అడ్రసులు మీవి, మీ father వి. బాయ్స్ అయితే అన్ని అడ్రస్ లు ఒకటే. Girls అయితే husband adress, father adress వేర్వేరు ఉంటాయి. మీ విద్యా అర్హతల వివరాలు పోలీస్ స్టేషన్, మండల వివరాలు క్లియర్ గా రాయండి ఎందుకంటే పోలీస్ ఎంక్వయిరీ జరుగుతుంది కాబట్టి.  3. ఇద్దరు తెలిసిన వ్యక్తుల అడ్రస్ వివరాలు ఇవ్వాలి. వ్యక్తుల పేర్లు రాసే బాక్స్ మాత్రం లేదు. కాబట్టి మీరు మొదటి బాక్సులో మీకు తెలిసిన వ్యక్తి పేరు మరియు ఇంటి నెంబర్ రాయవచ్చు. 4. మీ qualification వివరాలు, మార్కులు, పాస్డ్ డేట్స్ ఇవ్వాలి 5. చివరి పేజీ లో ఫోటో పైన మరియు కుడి వైపు గెజిటెడ్ సంతకం చేయించాలి. మీరు ఆ గెజిటెడ్ ఉద్యోగికి ఎంతకాలం తెలుసు సంవత్సరాలు మరియు నెలలు తెలియజేయాలి. ఈ వివరాలు గెజిటెడ్ రాయాలి.( Ex: 10Y - 8M ) 👉 ఒక సెట్ చెక్ లిస్ట్ ఫిల్ చేయాలి. ఇందులో గెజిటెడ్ అధికారుల సంతకం అవసరం లేదు.మీ విద్యార్హతలు వివరాలు అన్నీ రాయాలి. Ex: higher educational qualification like NET,SET,PHD, MPIL, MED

SMC 2024 ELECTION

Image
 పాఠశాలలలో విద్యా కమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగినది. ఈ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే ఎస్ఎంసి కి సంబంధించిన అన్ని వివరాలు మీకు లభిస్తాయి. నోటిఫికేషన్ మోడల్, డాక్యుమెంట్ ఫార్మేట్ లో ఉంటుంది మీరు ఎడిట్ చేసుకొని మీ పాఠశాల పేరు వచ్చేలా చేసుకోవచ్చు. ఎస్ఎంసి ఎన్నిక ఎలా చేయాలని వివరాలు లభిస్తాయి. అన్ని వివరాల కోసం ఇక్కడ CLICK చేయండి

కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం

Image
  కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం. మొదటగా వెబ్సైట్ open చేయాలి. వెబ్ సైట్ ఓపెన్ అయిన తరువాత మీ యొక్క జిల్లా ప్రజా పరిషత్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క GPF. నెంబర్ నమోదు చేయాలి. మొదటి సారి ఓపెన్ చేసిన వారు పాస్ వర్డ్ ను  emp అక్షరాలకు మీ GPF నెంబర్ కలిపి నమోదు చేయాలి. ఉదా: మీ gpf నెంబర్: 19860 అయితే మీ పాస్ వర్డ్: emp19860 అవుతుంది. తరువాత క్యాప్చా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. న్యూ పేజీ ఓపెన్ అయి మీ పేరు, ఎంప్లాయ్ id, మీ gpf నెంబర్, మీ disingation, నామిని పేరు కనిపిస్తాయి. వివరాలు సరి చూసుకోండి. ఎడమ వైపు పైన MENU కనిపిస్తుంది క్లిక్ చేయండి. ద్రాప్ డౌన్ మెనూ open అవుతుంది. Ledger cards Reset password Login history Logout ఉంటాయి. Reset password select చేసి మీ పాస్ వర్డ్ కొత్తది సెట్ చేసుకోండి. మొదట old paas word నమోదు చేయాలి. తరువాత మీకు నచ్చిన కొత్త పాస్ వర్డ్ నమోదుచేసి, తిరిగి తరువాత బాక్స్ లో పాస్ వర్డ్ కన్ఫర్మ్ చేయాలి. వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ పాస్ వర్డ్ కొత్తది సెట్ అవుతుంది. Ledger cards open చేసి మీ GPF వివరాలు ఆర్ధిక సవత్సరం వారీగా చెక

PFMS సైట్ లో మీ పాఠశాల మెయిల్ ఐడీ & ఫోన్ నెంబర్ అప్రూవ్ ఇలా చేయండి

Image
  PFMS సైట్ లో ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి యొక్క పాఠశాల ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్, అప్డేట్ చేయాలి . ఈ ప్రాసెస్ మొదటగా అడ్మిన్ లాగిన్ లో చేయాలి ఆ తర్వాత DO మరియు DA లాగిన్లలో కూడా ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అప్డేట్ చేయాలి. మొదట అడ్మిన్ లాగిన్ చేయండి. అడ్మిన్ లాగిన్ యొక్క యూజర్ ఐడి మీరు DO లాగిన్ లో రైట్ సైడ్ పై వైపు కనిపిస్తుంది. యూజర్ ఐడి TLSP 0000_ _ _ _ 12 అంకెల చేత ఉంటుంది. పాస్వర్డ్ Tssa@2022 మీరు లాగిన్ చేసిన తర్వాత ఎడమవైపు మెనూ ఆప్షన్స్ కనిపిస్తాయి My details ➡️ My profile click చేయండి. మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. Edit click చేయండి . అందులో మీ ప్రస్తుత పాఠశాల యొక్క మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్( HM మొబైల్ )2 బాక్సుల్లో ఇవ్వాలి. రెండు బాక్స్ ల్లో కూడా మీ యొక్క మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలను నమోదు చేసిన తర్వాత అప్డేట్ క్లిక్ చేయండి. అప్డేట్ క్లిక్ చేయగానే OTP to mobile number అని కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటిపి బాక్స్ లో నమోదు చేసి వెరిఫై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇదే పద్ధతి