PFMS సైట్ లో మీ పాఠశాల మెయిల్ ఐడీ & ఫోన్ నెంబర్ అప్రూవ్ ఇలా చేయండి

 PFMS సైట్ లో ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి యొక్క పాఠశాల ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్, అప్డేట్ చేయాలి.




ఈ ప్రాసెస్ మొదటగా అడ్మిన్ లాగిన్ లో చేయాలి ఆ తర్వాత DO మరియు DA లాగిన్లలో కూడా ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అప్డేట్ చేయాలి.

మొదట అడ్మిన్ లాగిన్ చేయండి.

అడ్మిన్ లాగిన్ యొక్క యూజర్ ఐడి మీరు DO లాగిన్ లో రైట్ సైడ్ పై వైపు కనిపిస్తుంది.

యూజర్ ఐడి TLSP 0000_ _ _ _ 12 అంకెల చేత ఉంటుంది.

పాస్వర్డ్ Tssa@2022

మీరు లాగిన్ చేసిన తర్వాత ఎడమవైపు మెనూ ఆప్షన్స్ కనిపిస్తాయి

My details ➡️ My profile click చేయండి.

మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. Edit click చేయండి . అందులో మీ ప్రస్తుత పాఠశాల యొక్క మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్( HM మొబైల్ )2 బాక్సుల్లో ఇవ్వాలి. రెండు బాక్స్ ల్లో కూడా మీ యొక్క మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది.

వివరాలను నమోదు చేసిన తర్వాత అప్డేట్ క్లిక్ చేయండి.

అప్డేట్ క్లిక్ చేయగానే OTP to mobile number అని కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది.

మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటిపి బాక్స్ లో నమోదు చేసి వెరిఫై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఇదే పద్ధతిలో మెయిల్ ఐడి కి కూడా ఓటిపి వస్తుంది. అది కూడా వెరిఫై చేయాలి.

తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ పై ఒక సారి క్లిక్ చేయండి.

కుడివైపు మీరు అప్డేట్ చేసిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ కనిపిస్తుంది అక్కడ unapproved అని ఉంటుంది.

క్రింద సెర్చ్ approver అని కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి.

నెక్స్ట్ వచ్చే ఆప్షన్స్ లో అన్ని ఫిల్ చేయండి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

మన యొక్క రిక్వెస్ట్ అప్రూవ్ చేయడానికి అడ్మిన్ లాగిన్ లోకి వెళుతుంది.

ఇలాగే DO, DA login లో  అప్డేట్ చేయాలి.

ఇప్పుడు అప్డేట్ చేసినటువంటి మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ను అడ్మిన్ లాగిన్ లో ఎలా అప్రూవ్ చేయాలో తెలుసుకుందాం

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Admin లాగిన్ చేయండి

ఎడమవైపు మెనూ లో 

Master ➡️ Users ➡️ Manage లోకి వెళ్ళాలి

తరువాత options వస్తాయి.

అక్కడ కనిపించే search click చేయాలి.

తరువాత మళ్ళీ ఆప్షన్ ఓపెన్ అవుతాయి.

అక్కడ కనిపించే టేబుల్ లో కుడివైపు 

AgencyAdminSubbmited అని red కలర్ లో ఆప్షన్ కనిపిస్తుంది. 

ఒకసారి క్లిక్ చెయ్యండి. తరువాత Approve click చేయండి. 

Discription box లో Approve ఇచ్చి approve click చేయండి.

Record updated successfully అని వస్తుంది. 

ఇలా DO మరియు DA లాగిన్ లకు మెయిల్ మరియు ఫోన్ నంబర్ approve చేయండి.


మొత్తం ప్రాసెస్ ఈ వీడియో CLICK  చేసి


చూడండి


Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

SMC 2024 ELECTION

కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం