Posts

English language enrichment course లో upload చేసే tasks ఎలా ప్రిపేర్ చేయాలి ?

Image
  English language enrichment course అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్స్ యొక్క tasks ఎలా ప్రిపేర్ చేయాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా tasks పర్ఫెక్ట్ గా  తయారు చేసి upload చేయడానికి అవకాశం ఉంటుందో తెలుసుకొండి. Webinar లో ఉత్సాహవంతంగా పాల్గొనండి. mentor అడిగే ప్రతి ప్రశ్నకు విశ్లేషణాత్మకంగా ఆన్సర్ చేయండి. Webinar కు హాజరై నిశ్శబ్దంగా ఉండకండి.  Webinar లో ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. 👉 1.టాస్క్ లో ఎలాంటి విషయాన్ని అప్లోడ్ చేయాలో నిర్ణయించుకోండి . టాస్క్ ను విశ్లేషణాత్మకంగా upload చేయండి. టాస్క్ ప్రిపేర్ చేయడం కంటే ముందు మీరు టాస్క్ లోని ప్రశ్నను 2, 3 సార్లు చదివి అర్థం చేసుకోండి. టాస్క్ లో అడిగిన విషయం ఏమిటి? మీరు అప్లోడ్ చేయవలసినది కామెంట్ లేదా ఆడియో ఫైలు అనేది డిసైడ్ చేయండి. కామెంట్ చేయవలసి చోట టెక్స్ట్ మెసేజ్ రూపంలో కామెంట్ చేయండి.  ఆడియో ఫైల్ అప్లోడ్ చేయమని అడిగిన చోట తప్పనిసరిగా మీ సొంత వాయిస్ తో ఆడియో ఫైల్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. వేరే వాళ్ళు రికార్డ్ చేసినటువంటి ఆడియో ఫైల్స్ అప్లోడ్ చేసినట్లయితే అలాంటి fake ఫైల్స్ ను గ

ఉద్యోగి మరణిస్తే అవసరమైన సర్టిఫికెట్లు

Image
 💠 ఉద్యోగి మరణిస్తే అవసరమైన సర్టిఫికెట్లు💠 కుటుంబం లో ఉద్యోగి మరణిస్తే ఏమి చేయాలి, ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం అవుతాయి, అవి ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి పూర్తి సమాచారం మీ కోసం..... 1.డెత్ సర్టిఫికెట్ 👉మీ సేవ నందు అన్ లైన్ లో నమోదు చేయాలి. సొంత అడ్రస్ ఏదైనా చనిపోయిన వారి నివాస ప్రాంతం లోని పరిధి లో డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. 👉అందుకు చనిపోయిన వారి మరియు అప్లై చేసే వారి ఆధార్ అవసరం. భార్య లేదా పిల్లలు ఎవరైనా అప్లై చేయవచ్చు. 👉మీ సేవలో అయితే ఒక ఫామ్ ఇస్తారు వివరాలు నింపాలి, గ్రామ పంచాయతీ అయితే తెల్ల కాగితం పైన అప్లికేషన్ రాస్తే సరిపోతుంది. 👉 ఉద్యోగికి చనిపోయిన విధానం ను బట్టి (పోస్ట్ మార్టం జరిగి ఉంటే) ఆ రిపోర్ట్ కానీ, హాస్పిటల్ లో ఏదైనా వ్యాధి తో చనిపోతే ఆ వివరాల ప్రతులు మరియు ఆధార్ Xerox జత చేయాలి. 👉గ్రామ పంచాయితీ/మునిసిపాలిటీ లో హార్డ్ కాపీ ఇవ్వాలి.గ్రామం లో గ్రామ కార్యదర్శి/ మున్సిపాలిటీ అయితే కమిషనర్ సర్టిఫికెట్ ఇస్తారు. ♦️మీ సేవలో  అన్ లైన్ చేశాక  రిసిప్టు ఇస్తారు.అది భద్ర పరచాలి. ఈ రిసిప్ట్ సహాయంతో సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసి ఇస్తారు  2.ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్. 👉డెత్ స

కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం.

Image
  కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం. మొదటగా వెబ్సైట్ open చేయాలి. వెబ్ సైట్ ఓపెన్ అయిన తరువాత మీ యొక్క జిల్లా ప్రజా పరిషత్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క GPF. నెంబర్ నమోదు చేయాలి. మొదటి సారి ఓపెన్ చేసిన వారు పాస్ వర్డ్ ను  emp అక్షరాలకు మీ GPF నెంబర్ కలిపి నమోదు చేయాలి. ఉదా: మీ gpf నెంబర్: 19860 అయితే మీ పాస్ వర్డ్: emp19860 అవుతుంది. తరువాత క్యాప్చా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. న్యూ పేజీ ఓపెన్ అయి మీ పేరు, ఎంప్లాయ్ id, మీ gpf నెంబర్, మీ disingation, నామిని పేరు కనిపిస్తాయి. వివరాలు సరి చూసుకోండి. ఎడమ వైపు పైన MENU కనిపిస్తుంది క్లిక్ చేయండి. ద్రాప్ డౌన్ మెనూ open అవుతుంది. Ledger cards Reset password Login history Logout ఉంటాయి . Reset password select చేసి మీ పాస్ వర్డ్ కొత్తది సెట్ చేసుకోండి. మొదట old paas word నమోదు చేయాలి. తరువాత మీకు నచ్చిన కొత్త పాస్ వర్డ్ నమోదుచేసి, తిరిగి తరువాత బాక్స్ లో పాస్ వర్డ్ కన్ఫర్మ్ చేయాలి. వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ పాస్ వర్డ్ కొత్తది సెట్ అవుతుంది. Ledger cards open చేసి మీ GPF వివరాలు ఆర్ధిక సవత్సరం వారీగా చె

2021-22 T-Sat Online classes schedules Primary and High School Level

Image
  HIGH SCHOOL LEVEL 1.  24.01.22 - 28.01.22       CLICK HERE PRIMARY HIGH SCHOOL  LEVEL ONLINE CLASSES SCHEDULES 1. 4.02.2022 to 8.02.2022  All classes      CLICK HERE 2. 9.02.2022 to 18.02.2022 All classes.      CLICK HERE 3. 1.03.2022 to 13.03.2022 All classes CLICK HERE 4. 14.03.2022 to 27.03.2022     All classes CLICK HERE

How file Income tax return 2021-22

Image
    Income tax return 2021-22 💠 ఇలా చేస్తే ఇన్కమ్ టాక్స్ తక్కువగా పడుతుంది.  ఉపాధ్యాయ మిత్రులకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2021 - 22)ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా FY మరియు AY అంటే ఏమిటో తెలుసుకుందాం.  👉 FY : ఆదాయం పొందిన సంవత్సరాన్ని ఫైనాన్సియల్ ఇయర్ అంటారు ఈ ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించడం జరుగుతుంది.  👉 AY : ఉద్యోగి తీసుకున్న ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించే సంవత్సరాన్ని ఎసెస్మెంట్ ఇయర్ అంటారు. ఉదాహరణకు: 2021 - 22 ఫైనాన్షియల్ ఇయర్ అయితే 2022 - 23 ఎసేస్మెంట్ ఇయర్ అవుతుంది.  ఆదాయపన్ను రెండు రకాలుగా లెక్కిస్తారు  1.ఓల్డ్ ఆదాయ పన్ను విధానం  2.న్యూ ఆదాయ పన్ను విధానం.  మీరు మీకు ఇష్టమైనటువంటి పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 👉 పాత ఆదాయ పన్ను విధానం లో మనకు గతంలో పొందినటువంటి అన్ని రకాల మినహాయింపులు ఉంటాయి పన్ను విధానం గతంలో మాదిరిగా ఉంటుంది. 👉 కొత్త ఆదాయ పన్ను విధానం లో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఆదాయపన్ను తక్కువగా ఉంటుంది. 👉 Salary as for sce 17(1) లో మన grass salary చూపెడుతుంది. నిబంధనల ప్రకారం మనం చూపించుకో గలిగిన మినహాయింపులు    "మినహాయించగలిగిన అ

GO 317 NEW ALLOCATION SURYAPET DISTRICT

Image
  GO NO: 317 Local cader reorganization Click here GO 317 TS Employees Local Cadre Guidelines GO 317 allotment orders SGT TM Nalgonda district Click here   SGT Allocation list - 1 Click here SGT Allocation list - 2 Click here Earliest wide NALOGNDA SGT Order Copies Click here New allocation list of SGT to SURYAPET CLICK HERE Transfer Guidelines CLICK here Suryapet present vacancy position  Click here

How to upload School photos in PRABANDH portal

  ప్రబంధ పోర్టల్ లో ఫోటోలు అప్లోడ్ చేయడానికి సూచనలు. In school activities అప్లోడ్ చేయవలసిన ఫోటోలు 1. లైబ్రరీ ఫోటో: పిల్లలు లైబ్రరీ పుస్తకాలు చదువుతున్న ఫోటో కానీ,  లైబ్రరీ బుక్స్ నిల్వ చేసిన రాక్ ఫోటో కానీ అప్లోడ్ చేయవచ్చు. 2. హై స్కూల్ వారు స్మార్ట్ క్లాస్ రూమ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ప్రైమరీ స్కూల్ వారికి ఈ ఫోటో ఉండదు. 3. ఆట వస్తువుల ఫోటోలు. పిల్లలు ఏదైనా ఆట ఆడుతున్న ఫోటోను అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు క్యారం ఆడటం, చెస్,   వాలీబాల్, స్కిప్పింగ్ లాంటివి. 4. బాలికల టాయిలెట్ లోపలి భాగం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి.   5. బాలర టాయిలెట్ ఫోటో. (ఈ ఫోటోలో పిల్లలు అవసరం లేదు) 6 . మీ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఫోటో. 7. మీ పాఠశాలలో పిల్లలకు ఏర్పాటు చేసిన తాగునీటి వసతి ఫోటో. పిల్లలు మంచి నీళ్లు తాగుతున్న ఫోటో. 8. TLM ఫోటో. ఉపాధ్యాయులు తరగతి బోధనలో T.L.M. ఉపయోగించిన టువంటి ఫోటో. 9. టీచర్స్ రిసోర్స్ మెటీరియల్. ఉపాధ్యాయులకు బోధనకు సహాయపడే రిసోర్స్ మెటీరియల్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయులు ఉపయోగిస్తూ ఉన్న ఫోటోను అప్లోడ్ చేయాలి. ఇన్నోవేటివ్ మెటీరియల్, సబ్జెక్టు టీచింగ్ ఉపయోగపడే అదనపు మెటీరియల