కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం.

 

కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం.




మొదటగా వెబ్సైట్ open చేయాలి.

వెబ్ సైట్ ఓపెన్ అయిన తరువాత మీ యొక్క జిల్లా ప్రజా పరిషత్ సెలెక్ట్ చేసుకోవాలి.

మీ యొక్క GPF. నెంబర్ నమోదు చేయాలి.

మొదటి సారి ఓపెన్ చేసిన వారు పాస్ వర్డ్ ను 

emp అక్షరాలకు మీ GPF నెంబర్ కలిపి నమోదు చేయాలి.

ఉదా: మీ gpf నెంబర్: 19860 అయితే

మీ పాస్ వర్డ్: emp19860 అవుతుంది.

తరువాత క్యాప్చా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

న్యూ పేజీ ఓపెన్ అయి మీ పేరు, ఎంప్లాయ్ id, మీ gpf నెంబర్, మీ disingation, నామిని పేరు కనిపిస్తాయి. వివరాలు సరి చూసుకోండి.

ఎడమ వైపు పైన MENU కనిపిస్తుంది క్లిక్ చేయండి. ద్రాప్ డౌన్ మెనూ open అవుతుంది.

Ledger cards

Reset password

Login history

Logout ఉంటాయి.

Reset password select చేసి మీ పాస్ వర్డ్ కొత్తది సెట్ చేసుకోండి.

మొదట old paas word నమోదు చేయాలి.

తరువాత మీకు నచ్చిన కొత్త పాస్ వర్డ్ నమోదుచేసి, తిరిగి తరువాత బాక్స్ లో పాస్ వర్డ్ కన్ఫర్మ్ చేయాలి.

వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ పాస్ వర్డ్ కొత్తది సెట్ అవుతుంది.

Ledger cards open చేసి మీ GPF వివరాలు ఆర్ధిక సవత్సరం వారీగా చెక్ చేసుకునే అవకాశం ఉంది.

మీ వివరాలు చూసుకున్న తరువాత logout చేయాలి.

GPF website open జేయడానికి ఇక్కడ CLICK చేయండి

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి