Posts

Nishtha 3.0 Registration & Login process

Image
Nishtha 3.0 Registration మరియు login చేసే పూర్తి విధానం. 👉 చివరలో ఉన్న లింకు క్లిక్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ లో మీకు లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. (ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు కోర్సు పూర్తి చేయడానికి లాగిన్ చేయవలసి ఉంటుంది) 👉 మీరు కొత్తవారు అయినట్లయితే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు Register here బటన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. 👉 తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మొదటగా మీయొక్క డేట్ ఆఫ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 👉 నెక్స్ట్ మీ యొక్క పూర్తి పేరు నమోదు చేయండి. పేరులో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నమోదు చేయండి. 👉 మీరు మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీయొక్క సొంత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 👉 ఈ మెయిల్ ఐడి ద్వారా అయినట్లయితే మీ యొక్క వ్యక్తిగత ఈమెయిల్ ఐడి ని కరెక్ట్ గా నమోదు చేయండి. తప్పులు ఉన్నట్లయితే లాగిన్ చేయడంలో సమస

C TET - 2021 Complete Information

Image
   ఉపాధ్యాయ వృత్తి  చేపట్టాలనుకునేవారి కోసం CBSE ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-CTET నిర్వహిస్తుంది. ఈ ఏడాదికి సీటెట్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌లో ఇప్ప‌టికే విడుద‌ల అయ్యింది. దర‌ఖాస్తుల‌ను సెప్టెంబ‌ర్ 20, 2021 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది సీటెట్ ను 16 డిసెంబర్ 2021 నుంచి13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు.                       పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. తెలుగు,ఇంగ్లీష్,హిందీ తో సహా 20 ప్రాంతీయ భాషలలో పరీక్ష నిర్వహిస్తారు.  పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేష‌న్‌లో తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష విధానంలో వ‌చ్చిన మార్పులు..  ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకొందాం. ముఖ్యమైన తేదీలు.. అప్లికేషన్ ప్రారంభం సెప్టెంబర్ 20, 2021 దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 20, 2021 ఈ-చలాన్ చెల్లింపునకు చివరి తేదీ అక్టోబర్ 20, 2021 ఆన్‌లైన్ కరెక్షన్లక

HOW TO MAINTAIN TEACHERS' ATTENDANCE REGISTER

  TEACHERS' ATTENDANCE REGISTER      ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, సూచనలు  ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్వహించాలి.      స్థానిక సెలవులు (03) అకాడమిక్ సంవత్సరం ప్రకారం ( జూన్ నుండి ఏప్రిల్ వరకు ) ఉంటాయి.      కావున జనవరి లో కొత్త రిజిష్టర్ ప్రారంభించినప్పుడు గత జూన్ నుండి డిసెంబర్ వరకు ఎన్ని సెలవులు తీసుకున్నారు, ఏ తేదీలలో తీసుకున్నారు, సందర్భంతో సహా ఇంకా ఎన్ని మిగిలాయి వాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అనే వివరాలను ప్రస్తుత రిజిష్టర్ లోని మొదటి పేజీ లో (జనవరి నెలలో) తప్పకుండా నమోదు చేయాలి.       ఆప్షనల్ (ఐచ్ఛిక) సెలవులు క్యాలెండర్ సంవత్సరం ( జనవరి నుండి డిసెంబర్ వరకు ) ప్రకారం నిర్ణయించబడతాయి. కావున వీటిని కూడా తేదీలతో సహా ప్రొసీడింగ్స్ నంబర్ తో నమోదు చేసి ప్రధానోపాధ్యాయులు స్టాంప్ తో సైన్ చేయాలి.       స్థానిక సెలవులు మరియు ఆప్షనల్ సెలవులు తీసుకున్నపుడు హాజరు రిజిష్టర్ లో ఆరోజు వరుసలో సందర్భం పేరు , అది ఏ రకమైన సెలవు మరియు ఎన్నవ సెలవు (వరుస నంబరు వేయాలి) వివరాలు రెడ్ పెన్ తో రాయాలి.     సిబ్బంది ఎవరైనా సెలవులు పెట్టితే ఆ సెలవు పత్రాలు ప్రత్

ట్రాన్స్ ఫర్ కౌన్సిలింగ్ లో పాయింట్స్ లెక్కించే విధానం.

Image
  ట్రాన్స్ ఫర్ కౌన్సిలింగ్ లో పాయింట్స్ లెక్కించే విధానం. 👉మొత్తం సర్వీస్ కు ప్రతి సంవత్సరానికి 0.5 మార్కులు కేటాయించబడుతాయి. 👉ఒక నెలకు 0.416 మార్కులు కేటాయించబడుతాయి. పనిచేస్తున్న పాఠశాలకు కేటగిరీ వారీగా ఈ క్రింది విధంగా పాయింట్స్ కేటాయిస్తారు.                   కేటగిరి -1 17% & Above – HRA : 1 Point (Yearly)                   కేటగిరి-2 13% HRA : 2 Point (Yearly)                     కేటగిరి -3 11% HRA ( Cat. 3 ) : 3 Point (Yearly)                      కేటగిరి-4 No Transport – HRA 11% : 5 Point (Yearly)         (For one month= 5/12 = 0.416) 👉 Note: ఒక నెలకు పాయింట్స్ తెలుసుకోవడానికి 12 తో భాగించండి Those who transfers as a part of rationalisation they will be entitled with 10 points. 10 points will be allotted to teachers different state unions presidents, secretaries Un-married teachers: 10 points will be entitled to un-married teachers. 10 points will be entitled to one of them in wife and husband if one of them is a state employee and the other is a central employee. Note

Telangana State Covid 19 responsible behaviour course

Image
  Covid 19 responsible behaviour course పూర్తి చేయడం మరియు సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మొదటగా మీరు దీక్ష వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొత్త వారు అయినట్లయితే ఫస్ట్ రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేయడానికి మీరు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఉపయోగించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో మొదటగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి నమోదు చేయండి. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మొదటి బాక్స్ లో ఎంటర్ చేసి, రెండో బాక్స్ లో కన్ఫమ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి కి OTP వస్తుంది otp నమోదు చేయండి   మీ యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది. (తరువాత  user id and password తో లాగిన్ చేయండి.) ఆల్రెడీ రిజిస్టర్డ్ చేసిన వాళ్ళు user ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ చేయవలసి ఉంటుంది. తర్వాత Telangana state covid-19 responsive behaviour course సెలెక్ట్ చేయండి. కంటిన్యూ లెర్నింగ్ క్లిక్ చేసినట్లయితే మీకు రెండు మాడ్యూల్స్ కనిపిస్తాయి. 1.COVID 19 Responsive Behaviour (Training module f

e- filling for AY: 2021-22

Image
  e- filling for AY: 2021-22 మొబైల్ చేయడం ఈ ఫైలింగ్ సులభంగా చేయడం ఎలా ఇన్కమ్ టాక్స్ కొత్త వెబ్ పోర్టల్ లో e filling సులభ తరం చేయడం జరిగింది. ఈ ఫైలింగ్ లో మొత్తం 5 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది 5 సెక్షన్స్ చాలా సులభంగా fill చేసే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. E-filling లింక్ ఓపెన్ చేయడానికి ఇక్కడ CLICK చేయండి కుడి వైపు పైన ఎకౌంట్ సింబల్ కనిపిస్తుంది క్లిక్ చేసినట్లయితే లాగిన్ ఆప్షన్ కనపడుతుంది. అక్కడి నుండి వెబ్సైట్లోకి లాగిన్ చేయవలసి ఉంటుంది. మీరు మీ  పాన్ నెంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ చేయవలసి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత  E-file సెలెక్ట్ చేయాలి  E-file లో ఫైల్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ సెలెక్ట్ చేయాలి. Assessment year 2021- 22 select చేసి కంటిన్యూ చేయాలి. Next Online Return select  ప్రొసీడ్ చేయాలి. Start new file ➡️ individual ➡️ itr-1 proceed ➡️ let get started Next  taxable income is more than basic exemption income  సెలక్ట్ చేసి continue చేయాలి. ఈ ఫైలింగ్ లో fill చేయవలసి నటువంటి ఐదు సెక్షన్స్ 1. Personal information 2. Gross total income 3. Total deduction 4. Taxes paid 5. Total tax li

School Infra Status (SIS App)

  School Infra Status (SIS App) :  1. school Infra Status (SIS) అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. 2. డౌన్లోడ్ చేసుకున్న తరువాత లాగిన్ అవ్వాలి.  యూజర్ ఐ.డి. మీ డైస్ కోడ్. పాస్వార్డు: మీరు యుడైస్ కోసం పెట్టుకున్న పాస్వర్డ్. ఇలా యూజర్ ఐ.డి. పాస్వర్డ్ లతో లాగిన్ అవ్వాలి. 3. మొదటగా మీ పాఠశాల ప్రాధమిక వివరాలు కనబడతాయి. వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం లేదు.  దీని కింద 7 బటన్స్ కనబడతాయి. అవి.. 1)రూమ్స్ 2)టాయిలెట్స్ 3)డ్రింకింగ్ వాటర్ 4)Kitchen shed 5)Compound wall 6)Geo fensing 7)Compound view video    వీటిలో మొదటగా రూమ్స్ ను సెలెక్ట్ చేసుకొంటే   classrooms  Headmaster room, staff room, other rooms అనే options వస్తాయి. వీటిలో ముందుగా క్లాస్ రూమ్స్ select చేసుకుంటే మనం డైస్ లో నింపిన వివరాల ప్రకారం వాటి వివరాలు వస్తాయి. ముందుగా తరగతిని సెలెక్ట్ చేసుకొని ఆ తరగతికి సంబంధించిన 8 ఫోటోలు( east wall, west wall, north wall, south wall, ceiling, flooring, inner view, outer view) తీసుకొని సబ్మిట్ చేయాలి. ఇలా ఎన్ని తరగతి గదులు ఉంటే అన్ని తరగతి గదులకు ఒక్కొక్క దానికి 8 ఫోటోల చొప్పున తీసి సబ్మిట్ చేయాలి. ఇద