Telangana State Covid 19 responsible behaviour course

 

Covid 19 responsible behaviour course పూర్తి చేయడం మరియు సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడం



మొదటగా మీరు దీక్ష వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు కొత్త వారు అయినట్లయితే ఫస్ట్ రిజిస్టర్ చేయండి.

రిజిస్టర్ చేయడానికి మీరు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఉపయోగించవచ్చు.

రిజిస్ట్రేషన్ సమయంలో మొదటగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేయండి.

మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి నమోదు చేయండి.

ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మొదటి బాక్స్ లో ఎంటర్ చేసి, రెండో బాక్స్ లో కన్ఫమ్ చేయాల్సి ఉంటుంది.

రిజిస్టర్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి కి OTP వస్తుంది otp నమోదు చేయండి 

 మీ యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది.

(తరువాత  user id and password తో లాగిన్ చేయండి.)

ఆల్రెడీ రిజిస్టర్డ్ చేసిన వాళ్ళు user ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ చేయవలసి ఉంటుంది.

తర్వాత Telangana state covid-19 responsive behaviour course సెలెక్ట్ చేయండి.

కంటిన్యూ లెర్నింగ్ క్లిక్ చేసినట్లయితే మీకు రెండు మాడ్యూల్స్ కనిపిస్తాయి.


1.COVID 19 Responsive Behaviour (Training module for school teachers)


ఈ వీడియో 24 నిమిషాలు నిడివితో ఉంటుంది. పూర్తిగా చూస్తూ ముఖ్యమైనటువంటి పాయింట్స్ నోట్ చేసుకోవాలి.


2.Adaptation of Wash Facilities for Prevention of the Covid Pandemic.


దీనిలో ఒక వీడియో ఉంటుంది. 13 నిమిషాల నిడివితో ఉంటుంది.

రెండోది క్విజ్ 18 ప్రశ్నలు ఉండటం జరుగుతుంది.

రెండు వీడియోలు మధ్యలో స్టాప్ చేయకుండా కంటిన్యూగా చూడాల్సి ఉంటుంది.

 మీరు మధ్యలో ఎగ్జిట్ అయినట్లయితే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి వీడియో చూడడం ప్రారంభిస్తే మధ్యలో ఆపకూడదు.

రెండు వీడియోస్ 100% చూసిన తర్వాత 

క్విజ్ కి వెళ్ళవలసి ఉంటుంది. 18 ప్రశ్నలు పూర్తి చేసినట్లయితే మీ యొక్క కోర్సు అవుతుంది.

ఆ తర్వాత ప్రొఫైల్ సెక్షన్ ( హోమ్ పేజి లో కుడివైపు పైన మీ రిజిస్టర్ పేరులోని మొదటి ఇంగ్లీష్ అక్షరం తో ఎకౌంట్లో  గుర్తు కనిపిస్తుంది.

అక్కడ క్లిక్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది డ్రాప్ డౌన్ మెనూ లో ప్రొఫైల్ క్లిక్ చేయండి.

.ఓపెన్ అయ్యే పేజీని స్క్రోల్ చేసినట్లయితే చివర్లో మీకు సర్టిఫికెట్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.

సర్టిఫికెట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క Covid-19 రెస్పాన్స్ బిహేవియర్ సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది.


ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్లో ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను, తీసుకోవలసిన టువంటి జాగ్రత్తలను ఈ కోర్సులో పొందుపరచడం జరిగింది.

 కాబట్టి అందరూ ఉపాధ్యాయులు కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది.

దీక్షా  website లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ 

CLICK చేయండి.

మీరు ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే మీ యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ ఉపయోగించి లాగ్ ఇన్ చేయండి.

సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం తెలుసుకోవడానికి

ఇక్కడ CLICK చేయండి


కోర్సు యొక్క పూర్తి విధానం తెలుసుకోవడానికి క్రింది వీడియోని చూడండి

CLICK HERE




Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION