How to Register school on Vidyanjali 2.0
విద్యాంజలి 2.0 లో స్కూల్ రిజిస్ట్రేషన్ చేసే విధానం. 👉 విద్యాంజలి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. కుడివైపు ఉన్న గ్రీన్ కలర్ లాగిన్ బటన్ క్లిక్ చేయాలి.తరువాత స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేయండి 👉 New user Registration కనిపిస్తుంది. 👉 అందులో మొదటిది వాలంటీర్ రిజిస్ట్రేషన్. స్కూల్ కు ఎడ్యుకేషన్ సపోర్ట్ ( అనగా విద్యా వాలంటీర్ గ స్వచ్ఛంద సేవలు అందించుట) లేదా పాఠశాల అవసరాలు ( డెస్క్ బెంచీలు, కంప్యూటర్, led tv, ఎలెక్ట్రిక్ సామగ్రి, అదనపు గదులు, ఫ్యాన్ లు, మంచి నీటి సరఫరా, రిపర్స్ మొదలైనవి) తీర్చడానికి సుముఖంగా ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 👉 వెబ్సైట్ లో పాఠశాలను రిజిస్టర్ చేయడానికి రెండవ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు 'school Registration' క్లిక్ చేయాలి. తరువాత స్క్రీన్ లో మీ పాఠశాల u dise code మరియు క్యాచ్ప ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. 👉 తర్వాత స్క్రీన్ లో మీ పాఠశాల యొక్క వివరాలు కనిపిస్తాయి చెక్ చేసుకోండి. మీ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబరు మరియు మరొక సీనియర్ టీచర్ (Respondent) ఫోన్ నెంబర్ కనిపిస్తాయి. ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబర్ నమోదు చేసి 👉 Get OTP క్ల...