Posts

Telangana State Covid 19 responsible behaviour course

Image
  Covid 19 responsible behaviour course పూర్తి చేయడం మరియు సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మొదటగా మీరు దీక్ష వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొత్త వారు అయినట్లయితే ఫస్ట్ రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేయడానికి మీరు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఉపయోగించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో మొదటగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి నమోదు చేయండి. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మొదటి బాక్స్ లో ఎంటర్ చేసి, రెండో బాక్స్ లో కన్ఫమ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి కి OTP వస్తుంది otp నమోదు చేయండి   మీ యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది. (తరువాత  user id and password తో లాగిన్ చేయండి.) ఆల్రెడీ రిజిస్టర్డ్ చేసిన వాళ్ళు user ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ చేయవలసి ఉంటుంది. తర్వాత Telangana state covid-19 responsive behaviour course సెలెక్ట్ చేయండి. కంటిన్యూ లెర్నింగ్ క్లిక్ చేసినట్లయితే మీకు రెండు మాడ్యూల్స్ కనిపిస్తాయి. 1.COVID 19 Responsive Behaviour (Training module f

e- filling for AY: 2021-22

Image
  e- filling for AY: 2021-22 మొబైల్ చేయడం ఈ ఫైలింగ్ సులభంగా చేయడం ఎలా ఇన్కమ్ టాక్స్ కొత్త వెబ్ పోర్టల్ లో e filling సులభ తరం చేయడం జరిగింది. ఈ ఫైలింగ్ లో మొత్తం 5 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది 5 సెక్షన్స్ చాలా సులభంగా fill చేసే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. E-filling లింక్ ఓపెన్ చేయడానికి ఇక్కడ CLICK చేయండి కుడి వైపు పైన ఎకౌంట్ సింబల్ కనిపిస్తుంది క్లిక్ చేసినట్లయితే లాగిన్ ఆప్షన్ కనపడుతుంది. అక్కడి నుండి వెబ్సైట్లోకి లాగిన్ చేయవలసి ఉంటుంది. మీరు మీ  పాన్ నెంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ చేయవలసి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత  E-file సెలెక్ట్ చేయాలి  E-file లో ఫైల్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ సెలెక్ట్ చేయాలి. Assessment year 2021- 22 select చేసి కంటిన్యూ చేయాలి. Next Online Return select  ప్రొసీడ్ చేయాలి. Start new file ➡️ individual ➡️ itr-1 proceed ➡️ let get started Next  taxable income is more than basic exemption income  సెలక్ట్ చేసి continue చేయాలి. ఈ ఫైలింగ్ లో fill చేయవలసి నటువంటి ఐదు సెక్షన్స్ 1. Personal information 2. Gross total income 3. Total deduction 4. Taxes paid 5. Total tax li

School Infra Status (SIS App)

  School Infra Status (SIS App) :  1. school Infra Status (SIS) అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. 2. డౌన్లోడ్ చేసుకున్న తరువాత లాగిన్ అవ్వాలి.  యూజర్ ఐ.డి. మీ డైస్ కోడ్. పాస్వార్డు: మీరు యుడైస్ కోసం పెట్టుకున్న పాస్వర్డ్. ఇలా యూజర్ ఐ.డి. పాస్వర్డ్ లతో లాగిన్ అవ్వాలి. 3. మొదటగా మీ పాఠశాల ప్రాధమిక వివరాలు కనబడతాయి. వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం లేదు.  దీని కింద 7 బటన్స్ కనబడతాయి. అవి.. 1)రూమ్స్ 2)టాయిలెట్స్ 3)డ్రింకింగ్ వాటర్ 4)Kitchen shed 5)Compound wall 6)Geo fensing 7)Compound view video    వీటిలో మొదటగా రూమ్స్ ను సెలెక్ట్ చేసుకొంటే   classrooms  Headmaster room, staff room, other rooms అనే options వస్తాయి. వీటిలో ముందుగా క్లాస్ రూమ్స్ select చేసుకుంటే మనం డైస్ లో నింపిన వివరాల ప్రకారం వాటి వివరాలు వస్తాయి. ముందుగా తరగతిని సెలెక్ట్ చేసుకొని ఆ తరగతికి సంబంధించిన 8 ఫోటోలు( east wall, west wall, north wall, south wall, ceiling, flooring, inner view, outer view) తీసుకొని సబ్మిట్ చేయాలి. ఇలా ఎన్ని తరగతి గదులు ఉంటే అన్ని తరగతి గదులకు ఒక్కొక్క దానికి 8 ఫోటోల చొప్పున తీసి సబ్మిట్ చేయాలి. ఇద

Revised Pay Scales 2020 SGT,SA,GHM & MEO

Image
  Revised Pay Scales 2020 SGT/LP/PETs: Ordinary Scale: 31040-830-31870-940-34690-1030-37780-1110-41110-1190-44680-1280-48520-1400-52720-1500-57220-1630-62110-1730-67300-1850-72850-1990-78820-2140-85240-2270-92050-(40). 〰〰〰〰〰〰〰 6 Years Scale: 32810-940-34690-1030-37780-1110-41110-1190-44680-1280-48520-1400-52720-1500-57220-1630-62110-1730-67300-1850-72850-1990-78820-2140-85240-2270-92050-2420 -96890 (40). 〰〰〰〰〰〰〰 12 years Scale: 42300-1190-44680-1280-48520-1400-52720-1500-57220-1630-62110-1730-67300-1850-72850-1990-78820-2140-85240-2270-92050-2420-99310-2560-106990-2760-115270 (38). 〰〰〰〰〰〰〰 24 Years Scale: 51320-1400-52720-1500-57220-1630-62110-1730-67300-1850-72850-1990-78820-2140-85240-2270-92050-2420-99310-2560-106990-2760-115270-2960-124150-3160127310 (35). ➖➖➖➖➖➖➖ 🔷SCHOOL ASSISTANTS:🔷 Ordinary Scale: 42300-1190-44680-1280-48520-1400-52720-1500-57220-1630-62110-1730-67300-1850-72850-1990-78820-2140-85240-2270-92050-2420-99310-2560-106990-2760-115270 (38). 〰〰〰〰〰〰〰 6 Years Scale: 4

DD YADAGIRI & TSAT Schedules 2021 - 22

Image
  2021-22 online classes schedules తెలంగాణ విద్యాశాఖ కరోనా దృష్ట్యా విద్యార్ద్యులు  2021 - 22  విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్లైన్ తరగతులు ప్రారంభించడం జరిగింది.ఆన్లైన్ తరగతులు దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరువుతుంది.   3వ,తరగతి నుండి 10వ,తరగతి వరకు ఈ తరగతుల ప్రసారం నిర్ణీత సమయం ప్రకారం ప్రసారం చేయబడతాయి. వివిధ DTH లలో యాదగిరి ఛానల్ వివరాలు Airtel - 946 Sun direct - 188 Tata sky - 1499 Videocon -. 702 Free Dish - 43 DishTV -1627 Videocion D2H -702 SITI - 25 DD YADAGIRI and T-Sat షెడ్యూల్స్ 1.  1.07.2021  to  7.07.2021            Click here 2.  8.07.2021 to 14.07.2021             Click here 3. 15.07.2021 to 22.07.2021                Click here 3. 23.07.2021 to 30.07.2021             click here 4.  1.08.2021 to 15.08.21            click here 5.  16.08.2021 to 31.08.2021           Click here

Covid vaccine registration process

Image
  Covid vaccine registration process క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేయండి.  కోవిడ్ వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. get otp క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ కు ఓటిపి సెండ్ చేయడం జరుగుతుంది. OTP ఎంటర్ చేసి Verify క్లిక్ చేయండి.  రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.  రిజిస్ట్రేషన్ పేజీలో ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ నుంచి ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ కార్డ్ లాంటి వాటి నుంచి ఒకటి సెలెక్ట్ చేయండి.  ఐడి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.  వెంటనే మీ నేమ్ చూపిస్తుంది.  జెండర్ సెలెక్ట్ చేయండి.  మీ డేట్ అఫ్ బర్త్ నమోదు చేసి రిజిస్టర్ క్లిక్ చేయండి.  నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు వాక్సినేషన్ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ క్లిక్ చేసినట్లయితే  జిల్లా,మండలం,pincode నమోదు చేస్తే అరోగ్య కేంద్రం పేర్లు కనిపిస్తాయి. మీకు దగ్గరలో ఉన్న అరోగ్య కేంద్రం ఎంపిక చేసుకోవాలి.  క్యాలెండర్ నుంచి మీరు ఏరోజు వ్యాక్సినేషన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా పోర్టల్ లో అందుబాటులో ఉన్న డేట్ (స్లాట్) సెలెక

TSAR - Teacher's self assessment Rubrics: డేటా నమోదు చేయండి

Image
  TSAR TEACHERS SELF ASSESSMENT RUBRICS ఉపాధ్యాయుల స్వీయ మదింపు   లింకును టాప్ చేయండి TSAR ఓపెన్ అవుతుంది. Register without OTP టాప్ చేయండి. 👉 User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.  ఫస్ట్ మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి.  మీకు ఇష్టమైనటువంటి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. పాస్వర్డ్ లో ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ మరియు ఒక న్యూమరిక్ తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఎనిమిది అక్షరాలతో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. Ex: Vivek@1234,  Password*3456 👉 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు మెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది. 👉 లాగిన్ చేయగానే TSAR యొక్క హోం పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక్కో సెక్షన్ లో డేటా నమోదు చేస్తూ వెళ్ళాలి. 👉 మొదటిది profile సెక్షన్. ఈ సెక్షన్లో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ  మనం ఇచ్చిన ట్రెజరీ id ద్వారా డేటా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కనిపిస్తున్న  వివరాలను చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పులు ఉన్నట్లయితే edit సెలెక్ట్ చేసి సవరణలు చేసు