Posts

Showing posts from December, 2022

ఇదివరకే Code క్రియేట్ చేయబడిన vendor ను మన SMC pfms అకౌంట్ కు Mapping చేయడం

Image
  కొన్ని సందర్భాలలో మనం VENDOR ను ADD చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వెండర్ alreday exist అని చూపించడం జరుగుతుంది. వేరే ప్రధానోపాధ్యాయులు లేదా మరొకరు, మనం add చేయాలనుకున్న vendor ను, ఇదివరకే కోడ్ క్రియేట్ చేసి ఉన్నట్లయితే మనం add చేయాలనుకున్నప్పుడు alredy exist అని వస్తుంది. అక్కడ ఒక యూనిక్ కోడ్ కనిపిస్తుంది ఆ కోడ్ నోట్ చేసుకోండి. ఇలాంటి సందర్భాలలో మనం ఆ VENDOR ను మన అకౌంట్ కు Mapping చేసుకోవాల్సి ఉంటుంది. Vendor ను mapping చేయడానికి ఆపరేటర్ లాగిన్ చేయండి. Maaters ➡️ Vendors ➡️ Manage  click చేయాలి. Next screen open అవుతుంది. ఇక్కడ options కనిపిస్తాయి. 1st option Search criteria క్లిక్ చేయండి.  డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. 3rd option vendors not map with me క్లిక్ చేయండి. మళ్లీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ మీరు నోట్ చేసుకున్న   unique code or ఆ VENDOR bank account number  enter చేసి SEARCH click చేయాలి. Next,  ఆ ఎకౌంటుతో క్రియేట్ అయిన Vendor వివరాలు Display అవుతాయి. ఈ వివరాలు మన pfms అకౌంట్ కి మ్యాప్ చేయడానికి Left side లో ఉన్న  check box ...

PFMS ఎకౌంట్లో Vender ను add చేసే విధానము, Bill Create చేసే విధానం, Bill Approve చేసే విధానం.

Image
  PFMS ఎకౌంట్లో వెండర్ add చేసే విధానము, Bill క్రియేట్ చేసే విధానం,  Bill అప్రూవ్ చేసే విధానం. 👉 Step- 1  💥 Vender Creation Or manage beneficiary 💥 మొదట Operator login చేయాలి.  దీని కొరకు User ID, paasword మీ MIS Coordinator క్రియేట్ చేసినట్లయితే వారి ద్వారా తెలుసుకోండి. User ID మరియు password tho pfms website login చేయాలి. 👉 హోమ్ screen లో left side డ్రాప్ డౌన్ మెనూ నుండి Master ➡️ vender ➡️ Add new లను సెలెక్ట్ చేయాలి. Payment చేసే వారి వివరాలు నమోదు చేసే పేజీ ఓపెన్ అవుతుంది. 👉 Require అని ఉన్న వివరాలు నింపాలి Optional అని ఉన్నచోట వివరాలు నింపవచ్చు లేదా వదిలి వేయవచ్చు. Required details ➡️ Name, address, City, mobile number, Bank name, bank account number. Optional details Aadhar number, Date of birth.... Vender అనగా మనం ఎవరి దగ్గర అయితే వస్తువులను కొంటామో, ఎవరికి అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తామో వారు.  👉 మనం రెగ్యులర్ గా వస్తువులు కొనే షాప్ యజమానులను వెండర్ లో beneficiary గా క్రియేట్ చేసి save చేసుకోవచ్చు.  ప్రధానోపాధ్యాయులు సొంతగా ఖర్చు చేస్తారు కాబట...

ITR : FY 2022 -23, AY: 2023 -24

Image
      ITR : 2022 - 23 💠 ఇలా చేస్తే ఇన్కమ్ టాక్స్ తక్కువగా పడుతుంది.  ఉపాధ్యాయ మిత్రులకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2022 - 23)ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా FY మరియు AY అంటే ఏమిటో తెలుసుకుందాం.  👉 FY : ఆదాయం పొందిన సంవత్సరాన్ని ఫైనాన్సియల్ ఇయర్ అంటారు ఈ ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించడం జరుగుతుంది.  👉 AY : ఉద్యోగి తీసుకున్న ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించే సంవత్సరాన్ని ఎసెస్మెంట్ ఇయర్ అంటారు. ఉదాహరణకు: 2022 - 23 ఫైనాన్షియల్ ఇయర్ అయితే 2023 - 24 ఎసేస్మెంట్ ఇయర్ అవుతుంది. (2020 - 21 ఫైనాన్సియల్ ఇయర్ నుండి ఆదాయపన్ను రెండు రకాలుగా లెక్కిస్తారు  1.ఓల్డ్ ఆదాయ పన్ను విధానం  2.న్యూ ఆదాయ పన్ను విధానం.  మీరు మీకు ఇష్టమైనటువంటి పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 👉 పాత ఆదాయ పన్ను విధానం లో మనకు గతంలో పొందినటువంటి అన్ని రకాల మినహాయింపులు ఉంటాయి పన్ను విధానం గతంలో మాదిరిగా ఉంటుంది. 👉 కొత్త ఆదాయ పన్ను విధానం లో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఆదాయపన్ను తక్కువగా ఉంటుంది. 👉 Salary as for sce 17(1) లో మన grass salary చూపెడుతుంది. నిబంధన...