MLC ఓటర్ లిస్ట్ లో మీ వివరాలు చూసుకోండి, ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి

 

 మిత్రులకు కు...


👉 మీకు MLC ఓటర్ స్లిప్ ఇంతవరకు అందలేదా ?
MLC ఓటర్ లిస్ట్ లో మీ యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ?

👉 అయితే ఈ steps follow చేయండి

👉 ఈ పేజి చివరలో లింక్ ఇవ్వబడింది. చివరలో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.

👉 మీయొక్క ఎమ్మెల్సీ కాన్స్టెన్సీ సెలెక్ట్ చేయండి. 

        మీ నేటీవ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి.

👉  నెక్స్ట్  Name of elector అని ఉన్న చోట మీ పేరులో గల మొదటి మూడు ఇంగ్లీష్ అక్షరాలు ఎంటర్ చేయండి.

Ex: మీ పేరు Venkat అయితే VEN అని ఎంటర్ చేయండి.

👉 మీ relation name ఎంటర్ చేయండి.( మీరు ఓటు అప్లై చేసినప్పుడు ఇచ్చిన మీ రిలేషన్ నేమ్, గుర్తు ఉంటే ఇవ్వండి లేకుంటే వదిలివేయండి)

👉 male / female సెలెక్ట్ చేయండి.
చివర్లో ఉన్న కాప్చాను ఎంటర్ చేసి
సెర్చ్ ట్యాప్ చేయండి.
👉  మీ వివరాలు కనిపిస్తాయి. కుడి వైపు view details ట్యాప్ చేయండి మీ ఓటర్ స్లిప్ కనిపిస్తుంది.

👉 మీయొక్క పోలింగ్ బూత్ వివరాలు, మీ సీరియల్ నెంబర్ డీటెయిల్స్ ఉంటాయి.
ఈ స్లిప్ ప్రింట్ తీసుకొని కూడా మీరు పోలింగ్ బూత్ కి వెళ్ళవచ్చు.

ఓటర్ స్లిప్ download చేసుకోవడానికి 

ఇక్కడ click చేయండి

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION