మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ అయింది లేనిది ఒక్క నిమిషంలో తెలుసుకోండి

 మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ అయింది లేనిది ఒక్క నిమిషంలో తెలుసుకోండి

1. ఇక్కడ ఇచ్చిన  ఎరుపు రంగు లింక్ పై క్లిక్ చేయండి

మొదటగా మీ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి

నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి

కింద గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న view link Aadhar status పైన క్లిక్ చేయండి 

మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నచో status లో your pan linked with Aadhaar number అని చూపిస్తుంది

మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ  క్లిక్  చేయండి.

************************************************

2. ఒకవేళ అ మీ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ కానిచో ఈ క్రింద చూపిన విధంగా లింకు చేసుకోండి. 

మీ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు దగ్గర పెట్టుకోండి.

క్రింద ఇచ్చిన Red link ఓపెన్ చేయండి .

మొదటగా మీ pan card number ఎంటర్ చేయండి.

తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.

తర్వాత ఆధార్ కార్డు లో మీ పేరు ఎలా ఉన్నదో  స్పెల్లింగ్ మార్చకుండా  అలాగే ఎంటర్ చేయండి.

I have only year of birth in Aadhar card కు ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ ను వదిలి వేయండి.

I agree to validate my aadhar అనే చెక్ బాక్స్ లో రైట్ మార్క్ చేయండి.

క్యాప్చా ఎంటర్ చేసి గ్రీన్ కలర్ లో ఉన్న link Aadhar ట్యాప్  చేయండి.

మీ పేరు ఆధార్ కార్డు లో మరియు పాన్ కార్డు లో స్పెల్లింగ్ తో సహా ఒకే రకంగా ఉన్నట్లయితే మీ  పాన్ కార్డు ఆధార్ కార్డు తో లింక్ అవుతుంది.

మీ  పేరు  స్పెల్లింగ్ లో ఏదైనా తేడాలు ఉన్నచో మీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఏదో ఒకటి సవరించు కోండి.

ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డు లింక్ చేయడానికి 

ఇక్కడ క్లిక్ చేయండిి.

Comments

  1. Really informative article, I had the opportunity to learn a lot, thank you.
    Export Import Details

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి