Posts

SMC 2024 ELECTION

Image
 పాఠశాలలలో విద్యా కమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగినది. ఈ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే ఎస్ఎంసి కి సంబంధించిన అన్ని వివరాలు మీకు లభిస్తాయి. నోటిఫికేషన్ మోడల్, డాక్యుమెంట్ ఫార్మేట్ లో ఉంటుంది మీరు ఎడిట్ చేసుకొని మీ పాఠశాల పేరు వచ్చేలా చేసుకోవచ్చు. ఎస్ఎంసి ఎన్నిక ఎలా చేయాలని వివరాలు లభిస్తాయి. అన్ని వివరాల కోసం ఇక్కడ CLICK చేయండి

కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం

Image
  కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం. మొదటగా వెబ్సైట్ open చేయాలి. వెబ్ సైట్ ఓపెన్ అయిన తరువాత మీ యొక్క జిల్లా ప్రజా పరిషత్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క GPF. నెంబర్ నమోదు చేయాలి. మొదటి సారి ఓపెన్ చేసిన వారు పాస్ వర్డ్ ను  emp అక్షరాలకు మీ GPF నెంబర్ కలిపి నమోదు చేయాలి. ఉదా: మీ gpf నెంబర్: 19860 అయితే మీ పాస్ వర్డ్: emp19860 అవుతుంది. తరువాత క్యాప్చా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. న్యూ పేజీ ఓపెన్ అయి మీ పేరు, ఎంప్లాయ్ id, మీ gpf నెంబర్, మీ disingation, నామిని పేరు కనిపిస్తాయి. వివరాలు సరి చూసుకోండి. ఎడమ వైపు పైన MENU కనిపిస్తుంది క్లిక్ చేయండి. ద్రాప్ డౌన్ మెనూ open అవుతుంది. Ledger cards Reset password Login history Logout ఉంటాయి. Reset password select చేసి మీ పాస్ వర్డ్ కొత్తది సెట్ చేసుకోండి. మొదట old paas word నమోదు చేయాలి. తరువాత మీకు నచ్చిన కొత్త పాస్ వర్డ్ నమోదుచేసి, తిరిగి తరువాత బాక్స్ లో పాస్ వర్డ్ కన్ఫర్మ్ చేయాలి. వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ పాస్ వర్డ్ కొత్తది సెట్ అవుతుంది. Ledger cards open చేసి మీ GPF వివరాలు ఆర్ధిక సవత్సరం వారీగా చెక

PFMS సైట్ లో మీ పాఠశాల మెయిల్ ఐడీ & ఫోన్ నెంబర్ అప్రూవ్ ఇలా చేయండి

Image
  PFMS సైట్ లో ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి యొక్క పాఠశాల ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్, అప్డేట్ చేయాలి . ఈ ప్రాసెస్ మొదటగా అడ్మిన్ లాగిన్ లో చేయాలి ఆ తర్వాత DO మరియు DA లాగిన్లలో కూడా ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అప్డేట్ చేయాలి. మొదట అడ్మిన్ లాగిన్ చేయండి. అడ్మిన్ లాగిన్ యొక్క యూజర్ ఐడి మీరు DO లాగిన్ లో రైట్ సైడ్ పై వైపు కనిపిస్తుంది. యూజర్ ఐడి TLSP 0000_ _ _ _ 12 అంకెల చేత ఉంటుంది. పాస్వర్డ్ Tssa@2022 మీరు లాగిన్ చేసిన తర్వాత ఎడమవైపు మెనూ ఆప్షన్స్ కనిపిస్తాయి My details ➡️ My profile click చేయండి. మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. Edit click చేయండి . అందులో మీ ప్రస్తుత పాఠశాల యొక్క మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్( HM మొబైల్ )2 బాక్సుల్లో ఇవ్వాలి. రెండు బాక్స్ ల్లో కూడా మీ యొక్క మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలను నమోదు చేసిన తర్వాత అప్డేట్ క్లిక్ చేయండి. అప్డేట్ క్లిక్ చేయగానే OTP to mobile number అని కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటిపి బాక్స్ లో నమోదు చేసి వెరిఫై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇదే పద్ధతి

పాఠశాల పని వేళల్లో మార్పులు

Image
  పాఠశాలల పని వేళల్లో మార్పులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ & ఎక్స్-అఫీషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొసీడింగ్స్, సమగ్ర శిక్ష, తెలంగాణ, హైదరాబాద్.  ప్రస్తుతం: ఎ. శ్రీదేవసేన, IAS Rc.No.615/C&T/SCERT/TS/2023 తేదీ: 24.07.2023 సబ్: SCERT, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ - పాఠశాల సమయాల మార్పు - ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుండి ప్రారంభమవుతాయి - రెగ్. రాష్ట్రంలోని అన్ని RJDSES మరియు DEO లు ఉదహరించబడినందున, ప్రభుత్వం క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల వేళలను మార్చడానికి ఆదేశాలు జారీ చేసిందని మరియు విద్యార్థుల ప్రయోజనం కోసం హైస్కూల్ ప్రారంభ సమయాల మాదిరిగానే వాటిని ఉదయం 9.30 గంటలకు ప్రారంభించాలని దీని ద్వారా తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించి, అన్ని నిర్వహణలో ఉన్న పాఠశాలల పనితీరు కోసం ఆమోదించబడిన వ్యవధి:  ప్రాథమిక పాఠశాలలు: ఉదయం 09.30 నుండి సాయంత్రం 04.15 వరకు  ఉన్నత ప్రాథమిక పాఠశాలలు: ఉదయం 09.30 నుండి సాయంత్రం 04.45 వరకు అప్పర్ ప్రైమరీ పాఠశాలల ప్రాథమిక విభాగం (1 నుండి V తరగతులు): 09.30 a.m. to 04.15 p.m. హైస్కూల్ క్యాంపస్‌లో పని చే

Application Form for Financial Assistance for BC Vocational Communities Registration Form

Image
 Application Form for Financial Assistance for BC Vocational Communities Registration Form అప్లికేషన్ ఫిల్ చేసే విధానము చిరునామా అడ్రస్ వివరాలు జిల్లా నియోజకవర్గం  పంచాయతీ  మండలం గ్రామం హ్యాబిటేషన్  ఇంటి నెంబర్  అడ్రస్ 👉 లబ్ధిదారుని వివరాలు ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు ఆధార్ నెంబర్ ఆహార భద్రత కార్డ్ తండ్రి పేరు / భర్త పేరు శారీరక వికలాంగుడు yes / No గ్రామం రూరల్ / అర్బన్  లింగం పు / స్త్రీ వైవాహిక స్థితి విద్యార్హతలు కులము మీసేవ క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రకారము పేరు ఉపకులము మీసేవ ఆదాయపత్రం నెంబరు ఆదాయ పత్రం ప్రకారం అభ్యర్థి పేరు (నోట్: మీసేవ క్యాస్ట్ మరియు ఆదాయపత్రం నెంబర్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ) పుట్టిన తేదీ  వయస్సు  సంవత్సర ఆదాయం సెల్ఫోన్ నెంబర్  ప్రత్యామ్నాయ ఫోన్ నెంబర్ వృత్తి కుటుంబ సభ్యుల సంఖ్య 👉 సెక్టార్ వివరాలు ఈ సహాయం ఏ అవసరాల నిమిత్తం బ్యాంక్ అకౌంట్ నెంబర్  బ్యాంక్ IFAC  బ్రాంచ్ పేరు  వ్యక్తిగత పాన్ నెంబర్ 👉 అప్లోడ్ చేయవలసిన సర్టిఫికెట్లు చివరకు లబ్ధిదారుని  ఫోటో అప్లోడ్ చేయాలి ఫోటో ఫైవ్ 50 నుండి 500 కేబి లోపు ఉండాలి అన్ని వివరాలు నింపి ప్రివ్యూ చ

ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

  🏵️ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఎన్‌క్యాష్‌మెంట్‌ మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. దీనికి సంబంధించి 2005 సెప్టెంబర్‌ 16న జీవో 232 జారీచేశారు. యాక్సిడెంటల్‌ ఎక్స్‌గ్రేషియా రవాణా చార్జీలు ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్‌ 15న జారీ చేసిన జీవో 1669 చూడవచ్చు సస్పెన్షన్‌లో ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉండగా మరణిస్తే.., సస్పెన్షన్‌ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరత్రా రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ కాలంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్యులక

తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Image
  తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం 2023 - 24 విద్యా సంవత్సరం ప్రవేశాలు. 1. TTWURJC ఏటూరునాగరం ( బాలురు ): ములుగు 2. TTWURJC చేగుంట ( బాలికలు ): మెదక్ 👉 ప్రతి పాఠశాలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 👉 4వ, తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు అర్హత ఉన్నది.        ప్రవేశం: 5వ, తరగతి. 👉 ఈనెల 25వ తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లై చేసే విద్యార్థులు 100 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 👉 అప్లై చేసే విద్యార్థి కి క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, మార్కుల మెమో బోనఫైడ్ సర్టిఫికెట్ ఉండాలి. 👉 అప్లై చేస్తున్న విద్యార్థి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. 💥 గుండె, బీపీ సంబంధిత,మరియు లివర్ సంబంధిత సమస్యలు ఉండకూడదు. 💥 హెర్నియా, హైడ్రోసిల్, ఫైల్స్, మరియు చర్మ వ్యాధులు ఉండకూడదు. 💥 కంటి చూపు సమస్యలు ఉండకూడదు. 💥 వంటిపై టాటాలు ఉండకూడదు. నోట్: *విద్యార్థుల ఎంపిక విధానం తర్వాత తెలియజేయబడుతుంది*. పూర్తి వివరాలుకు ఇక్కడ CLICK చేయండి  ఆన్లైన్ లో అప్లై చేయడానికి  ఇక్కడ CLICK చేయండి..