IFMIS - HRMS website లో employee login చేయడం

 IFMIS - HRMS website లో employee login చేయడం

Website ఓపెన్ చేయండి 



First time login? చేయడానికి

 Click here to signup. ఉన్నచోట ఒకసారి క్లిక్ చేయండి. 

User Login open అవుతుంది. 



మీ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేయండి 

SEARCH పై ఒకసారి క్లిక్ చేయండి 

మీ పేరు ఎంప్లాయ్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్ కనిపిస్తాయి. 

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను మరొకసారి నమోదు చేసి 

Verify & get credentials click చేయండి.

Sign-up successful అవుతుంది.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో సెండ్ చేయబడతాయి. 

Back click చేసి 

User Login కు వెళ్ళండి.

మళ్ళీ మీ ఎంప్లాయ్ ఐడి డిఫాల్ట్ గా వచ్చినటువంటి పాస్వర్డ్ నమోదు చేయండి. 

Sign in option పై click చేయండి.

మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు సిక్స్ డిజిట్ OTP సెండ్ చేయబడుతుంది 

OTP నమోదు చేసి verify చేయండి.

NEW పాస్వర్డ్ సెట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. 

న్యూ పాస్వర్డ్ నమోదు చేయండి 

రెండో బాక్స్లో సేమ్ పాస్వర్డ్ ను మరలా నమోదు చేయండి. 

Password మినిమం సిక్స్ క్యారెక్టర్స్ ఉండాలి 

ఒక అప్పర్ కేస్ లెటర్ మరొక లోయర్ కేస్ లెటర్ ఒక న్యూమరిక్ ఒక స్పెషల్ క్యారెక్టర్ తప్పకుండా ఉండేలా క్రియేట్ చేయాలి. 

Ex: Vandana#123


పాస్వర్డ్ సక్సెస్ఫుల్ గా సెట్ చేయబడుతుంది.

New పాస్వర్డ్ తో మరల లాగిన్ చేయండి. 

ఎంప్లాయ్ హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. 



హోం స్క్రీన్ లో అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి కావాల్సిన ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. 

Employee appointment and posting details ఒకసారి చెక్ చేయండి. 

ఇక్కడినుండి pay slip, gpf, Loans, Leaves, Pension వివరాలు చూడవచ్చు.

IFMIS లోకి Login చేయడానికి ఇక్కడ CLICK చేయండి 



Comments

Popular posts from this blog

10వ, తరగతి తెలుగు - 50 సొంత వాక్యాలు

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

గ్రామ పంచాయతీ ఎన్నికల FAQ