Posts

Showing posts from October, 2024

APAAR ID GENERATE చేసే విధానం

Image
 APAAR -  AUTOMATED PERMANENT ACADEMIC ACCOUNT REGISTRY. APAAR ఐడి క్రియేట్ చేయడానికి విద్యార్థి యొక్క తల్లిదండ్రుల నుండి  parent consent form  తీసుకోవాలి.  Parent consent form fill చేసే విధానం. పాఠశాల పేరు   యుడైస్ కోడ్  తల్లి /తండ్రి పేరు   విద్యార్థి పేరు   పెన్ నెంబర్ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్.  చివరలో consent form తీసుకున్న  తేదీ మరియు ప్లేస్ వివరాలు నమోదు చేయాలి.  తల్లి /తండ్రి/గార్డియన్ సంతకం చేయాలి  ఈ ఫామ్ లోనే  Headmaster consent form ఉంటుంది. ప్రధానోపాధ్యాయుల పేరు   విద్యార్థి పేరు  తేదీ, ప్లేస్ నమోదు చేయాలి.  చివరలో ప్రధానోపాధ్యాయులు సంతకం చేయాలి.  APAAR ID జనరేట్ చేయడానికి  అపార్ వెబ్ సైట్   లేదా  యుడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ చేయాలి.  లాగిన్ చేసిన తర్వాత  కుడివైపు main menu కనిపిస్తుంది. ఇక్కడ మీరు APAAR ID జనరేట్ మాడ్యూల్ లోకి వెళ్ళాలి. ➡️ మీరు ఐడి క్రియేట్ చేయాలనుకున్న తరగతి ఎంపిక చేసుకోవాలి.  సెక్షన్ అని ఉన్నచోట All సెలెక్ట్ చేయండి. అందరి విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి.  విద్యార్థి పేరుకు కుడివైపున ACTION  అనే బటన్ కనిపిస్తుంది. action