Student learning tracker app install and usage
👉App install చేసి ఓపెన్ చేయండి. App లో టీచర్, హెడ్మాస్టర్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్, నోడల్ ఆఫీసర్, ఎంఈఓ, సెక్టోరియల్ ఆఫీసర్, డిఈఓ, స్టేట్ ఆఫీసర్ logins ఉంటాయి. 👉మీరు టీచర్ సెలెక్ట్ చేయండి. మీ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. OTP వస్తుంది ఓటీపీని వెరిఫై చేయాలి. హెడ్మాస్టర్ అయినట్లయితే హెడ్మాస్టర్ లాగిన్ (or) Teacher login లో ఓపెన్ చేయాలి. హెడ్మాస్టర్ లాగిన్ లో పాఠశాల యుడైస్ కోడ్, స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేయాలి. హెడ్మాస్టర్ లాగిన్ లోకి వెళ్లి పాఠశాలలోని అందరూ ఉపాధ్యాయులు అసెస్మెంట్ డేటా అప్లోడ్ చేసింది, లేనిది తెలుసుకోవచ్చు. ఎలా open చేసిన ootions ఒకేలా ఉంటాయి. 👉 డ్యాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. కుడి వైపు పైన ఉన్న 3 చుక్కలు క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. 👉 assessment Select చేయండి. Next మీ తరగతి సెలెక్ట్ చేయండి. మీడియం: తెలుగు/ ఇంగ్లీష్ సబ్జెక్ట్ : తెలుగు/ ఇంగ్లీష్ / గణితం Month Select చేయాలి మీరు సెలెక్ట్ చేసిన క్లాసు లో పిల్లల names ఓపెన్ అవుతాయి. మీ స్టూడెంట్ ఇన్ఫో లో...