TEACHERS DETAILS ఇలా Update చేయండి

 

School education website open చేయండి.




మెనూ లో online services కనిపిస్తుంది క్లిక్ చేయండి.

డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.

 చివరలో ఉన్న 

employees database ( HRMS)

 పైన click చేయండి.

Authentication విండో open అవుతుంది.

ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

 రెండో బాక్స్ లో ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత 

Get OTP క్లిక్ చేయాలి.


మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు 5 అంకెల ఓటిపి send చేయబడుతుంది. OTP ఎంటర్ చేసి verify క్లిక్ చేయాలి.

తర్వాత మనం fill చేయాల్సిన డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది.

ఈ పేజీలో నాలుగు సెక్షన్స్ ఉంటాయి.

1.Personal details. 

2.educational qualifications. 

3.service details.

4.application final submit.


(మొదటి మూడు సెక్షన లలో వివరాలు ఎన్ని సార్లు అయినా సరిచేసుకోవచ్చు).

వివరాలు నమోదు చేసి update బటన్ క్లిక్ చేయాలి. మీ వివరాలు update అవుతాయి.


పేజీ పైన టైమర్ సెకండ్స్ లో రన్ అవుతూ ఉంటుంది. మీరు next కు వెళ్ళినప్పుడు లేదా update click చేసినప్పుడు timer మొదటి నుండి రన్ అవుతుంది.

ఒకవేళ మీరు లేట్ చేస్తే 13 నిమిషాలకు (800 sec) ఆటోమేటిక్ గా లాగౌట్ అవుతారు. అప్పుడు మళ్ళీ లాగిన్ చేయాలి.

మొదటగా....

పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి.

 వ్యక్తిగత వివరాలు ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది.

 కుడివైపు edit details బటన్ ఉంటుంది click చేసి వివరాలు నింపండి

ఎడిట్ click చేసినట్లయితే 

మీ పర్సనల్ వివరాలు edit అవుతాయి. మొదటగా ఎంప్లాయ్ డీటెయిల్స్.

 Name, ట్రెజరీ ఐడి ఉంటాయి.

 ఆ తర్వాత father name, 

డేట్ అఫ్ బర్త్, 

జెండర్,

 కమ్యూనిటీ, 

మొబైల్ నెంబర్, 

ఇమెయిల్, ఆధార్ నెంబర్ ఉంటాయి.

 ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే మార్చుకోవచ్చు. లేనట్లయితే అలాగే ఉంచండి.


తర్వాత present రెసిడెన్షియల్ అడ్రస్ వివరాలు ఉన్నాయి. 

చేంజెస్ ఉన్నట్లయితే మార్చుకోండి, లేనట్లయితే అలాగే ఉంచేయొచ్చు.

 తర్వాత అడిషనల్ డీటెయిల్స్ లో disability వివరాలు ఉన్నాయి.

తర్వాత ప్రిఫరెన్షియల్ కేటగిరీలో 

 Martial status వివరాలు ఉన్నాయి. Spouse ఎంప్లాయ్ అయినట్లయితే 

yes select చేయాలి. 

Spouse చేసే ఉద్యోగం వివరాలు క్రింది వానినుండి select చేయాలి. 

Telangana govt school teacher,

 state government (other than education department employee),

Central govt

Public sector

Local body

Aided institution


మొదటి పేజీలో ఈ వివరాలను నింపి update క్లిక్ చేయాలి.

వివరాలు నింపిన తర్వాత కుడివైపు క్రింద Next బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. తరువాత పేజీ ఓపెన్ అవుతుంది 


తరువాత పేజీ లో 

Educational qualifications వివరాలు ఓపెన్ అవుతాయి.

SSC

 intermediate

 degree

 post graduation 

MED 

BED 

department test.

SSC paas అయిన సంవత్సరం, first language వివరాలు నమోదు చేయాలి.

Intermediate లో మీరు చదివిన స్ట్రీమ్

 MPC BIPC, CEC, HEC వివరాలు సెలెక్ట్ చేయాలి.

SSC, INTERMEDIATE, Degree, PG, BED, MED లలో పాస్ అయిన తేదీ సంవత్సరము, మీరు సాధించిన మార్కుల పర్సెంటేజ్ వివరాలు నమోదు చేయాలి.

తరువాత Departmental పరీక్షల వివరాలు ఉన్నాయి. పాస్ అయిన తేదీలు నమోదు చేయాలి.

Have you passed any departmental test - అని ఉంటుంది.

పాస్ అయితే - yes 

లేనట్లయితే- NO select చేయాలి.

Pasa అయిన వారు 

No of tests - 2 select చేయాలి. ఒకటి అయితే 1 సెలెక్ట్ చేసుకోవాలి.

పేపర్ వివరాలు సెలెక్ట చేసి pass అయిన తేదీ, సవత్సరం వివరాలు నమోదు చేయాలి.

పరీక్షల వివరాలలో DT for gazetted officers for education department పేపర్ కోడ్ 88,97 వివరాలు ఉన్నాయి. దీనిని సెలెక్ట చేయవచ్చు 

కానీ  Account test for executive officer 141 పేపర్ లేదు. 

విద్యార్హత లలో , DT పరీక్షలలో  ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే చేంజ్ చేసుకోండి. లేనట్లయితే అలాగే ఉంచి update click చేయండి.

       చివరి సెక్షన్.  service details  స్కూల్ ఎడ్యుకేషన్ వారిచే,ఎలాంటి data insert చేయబడలేదు. డేటా insert చేసిన తరువాత వివరాలు ఎలా నమోదు చేయాలో తెలపడం జరుగుతుంది 

 కాబట్టి ఉపాధ్యాయులు అన్ని వివరాలు insert చేసే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మీ వివరాలను అప్డేట్ చేసుకోండి.


ఇక్కడ CLICK చేయండి స్కూల్ education website open అవుతుంది.

 Importent NOTE

వివరాలు జాగ్రత్తగా system లో అప్డేట్ చేయండి.

అన్ని  సెక్షన్స్ లో వివరాలు update చేయండి. తొందరపడి వెంటనే final submit చేయడి. మీరు నింపిన వివరాలు అన్ని సరిగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే final submit చేయండి.

                            All the best 

 

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి