Nishtha 3.0 Registration & Login process
Nishtha 3.0 Registration మరియు login చేసే పూర్తి విధానం. 👉 చివరలో ఉన్న లింకు క్లిక్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ లో మీకు లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. (ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు కోర్సు పూర్తి చేయడానికి లాగిన్ చేయవలసి ఉంటుంది) 👉 మీరు కొత్తవారు అయినట్లయితే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు Register here బటన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. 👉 తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మొదటగా మీయొక్క డేట్ ఆఫ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 👉 నెక్స్ట్ మీ యొక్క పూర్తి పేరు నమోదు చేయండి. పేరులో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నమోదు చేయండి. 👉 మీరు మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీయొక్క సొంత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 👉 ఈ మెయిల్ ఐడి ద్వారా అయినట్లయితే మీ యొక్క వ్యక్తిగత ఈమెయిల్ ఐడి ని కరెక్ట్ గా నమోదు చేయండి. తప్పులు ఉన్నట్లయితే లాగిన్ చేయడంలో సమస...