Telangana State Covid 19 responsible behaviour course
Covid 19 responsible behaviour course పూర్తి చేయడం మరియు సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మొదటగా మీరు దీక్ష వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొత్త వారు అయినట్లయితే ఫస్ట్ రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేయడానికి మీరు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఉపయోగించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో మొదటగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి నమోదు చేయండి. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మొదటి బాక్స్ లో ఎంటర్ చేసి, రెండో బాక్స్ లో కన్ఫమ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి కి OTP వస్తుంది otp నమోదు చేయండి మీ యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది. (తరువాత user id and password తో లాగిన్ చేయండి.) ఆల్రెడీ రిజిస్టర్డ్ చేసిన వాళ్ళు user ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ చేయవలసి ఉంటుంది. తర్వాత Telangana state covid-19 responsive behaviour course సెలెక్ట్ చేయండి. కంటిన్యూ లెర్నింగ్ క్లిక్ చేసినట్లయితే మీకు రెండు మాడ్యూల్స్ కనిపిస్తాయి. 1.COVID 19 Responsive Behaviour...