TS & AP MODEL SCHOOL ENTRANCE EXAM
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష పూర్తి సమాచారం
ఆరవ తరగతిలో మోడల్ స్కూల్లో ప్రవేశాలు
6 నుండి 10వ తరగతి వరకు తెలంగాణ మోడల్ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలి అనుకున్న విద్యార్థుల కొరకు ఆరో తరగతిలో ప్రవేశానికి మోడల్ స్కూల్ ప్రవేశ ప్రకటన వెలువడింది*
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15.04.2021 నుండి.
అప్లికేషన్ చివరి తేదీ : 30.04.2021
పరీక్ష తేదీ :6.06.2021
సమయం ఉ: 10.00 నుండి 12.00 గంటల వరకు
ఫలితాల ప్రకటన తేది: 15.06.2021
సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన తేదీ: 17.06.2021
అడ్మిషన్స్ తేదీ : 18.06.2021
తరగతులు ప్రారంభించిన తేదీ: 21.06.2021
పరీక్ష ఫీజు వివరాలు:
OC విద్యార్థులకు :₹150
బీసీ,SC,ST విద్యార్ధుల కు : ₹ 75
అప్లై చేయాలనుకున్న విద్యార్థులకు కావలసినవి
ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో
ఐదో తరగతి స్టడీ సర్టిఫికేట్
కులము మరియు ఆదాయ సర్టిఫికెట్ ( ప్రవేశ సమయంలో కూడా ఇవ్వవచ్చు)
అప్లై చేయవలసిన స్థలం:
మీసేవ కేంద్రాలు ఏదేని ఇంటర్నెట్ సెంటర్
ప్రవేశ పరీక్ష విధానం
విభాగం - 1 తెలుగు : 25 ప్రశ్నలు : 25 మార్కులు
విభాగం - 2 గణితం : 25 ప్రశ్నలు : 25 మార్కులు
విభాగం - 3 ప.వి. : 25 ప్రశ్నలు : 25 మార్కులు
విభాగం - 4 ఇంగ్లీష్. : 25 ప్రశ్నలు : 25 మార్కులు
మొత్తం : 100 ప్రశ్నలు : 100 మార్కులు
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మోడల్ పేపర్ కొరకు ఇక్కడ CLICK చేయండిి
Sample OMR sheet డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష సూచనలు చదవడానికి ఇక్కడ CLICK చేయండి
AP MODEL SCHOOL ENTRANCE EXAM పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి
మోడల్ పేపర్ - 1 డౌన్లోడ్ చేయడానికీ ఇక్కడ CLICK చేయండి
మోడల్ పేపర్ - 2 డౌన్లోడ్ చేయడానికీ ఇక్కడ CLICK చేయండి
Comments
Post a Comment