TSAR - Teacher's self assessment Rubrics: డేటా నమోదు చేయండి
TSAR TEACHERS SELF ASSESSMENT RUBRICS ఉపాధ్యాయుల స్వీయ మదింపు లింకును టాప్ చేయండి TSAR ఓపెన్ అవుతుంది. Register without OTP టాప్ చేయండి. 👉 User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి. మీకు ఇష్టమైనటువంటి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. పాస్వర్డ్ లో ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ మరియు ఒక న్యూమరిక్ తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఎనిమిది అక్షరాలతో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. Ex: Vivek@1234, Password*3456 👉 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు మెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది. 👉 లాగిన్ చేయగానే TSAR యొక్క హోం పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక్కో సెక్షన్ లో డేటా నమోదు చేస్తూ వెళ్ళాలి. 👉 మొదటిది profile సెక్షన్. ఈ సెక్షన్లో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఇచ్చిన ట్రెజరీ id ద్వారా డేటా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కనిపిస్తున్న వివరాలను చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పులు ఉన్నట్లయ...