మీకు SBI ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం లేదా ? అయితే ఈ మెసేజ్ మీకోసమే Sbi క్విక్ బ్యాంకింగ్ సర్వీస్ అన్ని సేవలు మొబైల్ ద్వారా పొందవచ్చు. మీరు అకౌంట్ ప్రారంభించినప్పుడు బ్యాంక్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవండి.అన్ని రకాల సేవలు పొందండి. ఈ క్రింద చూపిన విధంగా మెసేజ్ పంపండి కావలసిన సమాచారం పొందండి. పూర్తిగా చదవండి...... SBI QUICK SERVICES You don’t need a Login ID, Password to use this facility. Just one time registration from the mobile number recorded with Bank for that particular Account. ONE TIME REGISTRATION PROCESS Send SMS, ‘REG Account Number’ to 09223488888 e.g. REG 12345678901 from the registered mobile no for that particular account. Confirmation message will be received indicating successful/unsuccessful registration. If successful then you can start using the services. If unsuccessful: Check the SMS format and destination mobile number Ensure that your mobile number from which the SMS is sent, is updated with the Bank for that account number. If not, vis