e-filing in Mobile step by step process

 ఉపాధ్యాయ మిత్రులకు,

 మనం FY:2019-20,

AY:2020-21సవత్సరాని కి e-filling చేయవలసి ఉన్నది.చివరి తేదీ December-31.మనం ప్రయత్నిస్తే మన mobile లో e filling successful గా చేయవచ్చు.



Website Link

https://www.incometaxindiaefiling.gov.in/home


మొదట మనం income టాక్స్ websit లోకి లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. తరువాత website లాగిన్ అయితే six steps ఉంటాయి. అవి ఒక్కొక్కటిగా పూర్తి చేస్తే e-ఫిల్లింగ్ సక్సెస్ అవుతుంది.

స్టెప్స్

👉1.instructions

👉2.part A general information

👉3.computation of income and tax

👉4.tax details

👉5.taxes paid and verification

👉6.80G.

Form 16 సహాయంతో ఈ steps ఫైల్ చేయచ్చు.

స్టెప్స్ fill చేసేటప్పుడు ఎన్నీ సార్లయినా సరిచూసుకోవచ్చు.

అంతా సరిగా ఉండన్నప్పుడు ప్రివ్యూ చూసుకొని సుబ్మిట్ చేయవచ్చు.దీని వెంట అన్ని step ప్రకారం వివరించిన vedio మరియు website యుఆర్ఎల్ పెడుతున్నాను.vedio రెండు,మూడు సార్లు చూసి అర్థం చేసుకొని e-filling successful గా పూర్తి చేసుకోండి.

Note -EFILLING చేయడం

STEP-1

కొత్తగా e-filling చేసేవారు

మొదటగా website open చేసి" new registrer"tab ఓపెన్ చేసి pan నెంబర్ తో regisration చేసుకోవాలి.పూర్తయిన తరువాత రిజిస్ట్రేషన్ succuss అయినట్టు మనకు మెయిల్ వస్తుంది.

STEP -2

తరువాత రిజిస్టర్డ్ user open చేసి login అవ్వవచ్చు.అక్కడ ఓపెన్ అయిన window లో user id pan నెంబర్,మీరు క్రియేట్ చేసుకొన్న password enter చేసి లాగిన్ చేయండి. 

Step-3

తరువాత dash boardలో my account లోకి వెళ్లి ఫారం 26AS చెక్ చేసుకోండి.ఇది మన DDO లు చేస్తారు.ఇదే TDS.TDS పూర్తి చేసిన తరువాత e filling చేయాలి.26AS లో మన టాక్స్ amount కనిపిస్తుంది.మీ టాక్స్ ఏమి పడకుంటే '0' టాక్స్ చూపెడుతుంది.

STEP-4

తర్వాత website లోని E-filling tab open చేయండి. మొదట జనరల్ ఇన్ఫర్మేషన్ పూర్తి చేయండి.

ఇక్కడ computation of income and tax tab ఒక్కటి జాగ్రత్తగా చేయాలి.మన form16 లో income టాక్స్ ఎంత పడిందో ఇది fill చేయగానే అంతే టాక్స్ చూపించాలి.మీరు ఈ విధానం ఫాలో అయితే E-ఫిల్లింగ్ చేయవచు.

B1 

Salary as for sec 17(1) లో మన గ్రాస్ శాలరీ ఫిల్ చేయాలి.

👉 Nature of exempt income లో HRA deduction ఇవ్వాలి.as for sec 10(13A).

👉 Deduction u/s 16(ia) లో అందరికి 50000 వస్తుంది.

👉 PT U/S 16(iii) లో చూపాలి.

B2 

Type of House property

👉 Self occupied అయితే u/s 24 house లోన్ పై ఇంటరెస్ట్ exemption అవుతుంది.( 2 to 3.5 lakhs)

👉 Self occupied వారు intrest on barrowed capital లో house లోన్ ఇంట్రెస్ట్ మినహాయింపు పొందవచ్చు.

👉 Letout అయితే HRA మరియు house లోన్ ఇంట్రెస్ట్ రెండు మినహాయింపు పొందవచ్చు.

👉 Two houses ఉంటే Deemed letout సెలెక్ట్ చేయాలి. 

👉 Let out / deemed let out సెలెక్ట్ చేస్తే కిరాయిని ఆదాయంగా చూపాలి

👉 Gross rent received లో కిరాయిని ఆదాయంగా చూపాలి.


B3

👉 Income from other sources

FD మరియు income టాక్స్ రిఫండ్,సేవింగ్ బ్యాంక్, ఫామిలీ పెన్షన్ వచ్చే వడ్డీని చూపాలి.

👉 FD యొక్క ఇంట్రెస్ట్ ఫారం 26 AS లో చూపిస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఆటోమాటిక్ గా ఈ ఫిల్లింగ్ లో జనరేట్ అవుతుంది.

👉 SEC 80C లో lic, tsgli, gpf, cps,gis మినహాయింపు ₹150000.

👉 CPS వారు 80ccd (1బి)లో అదనంగా ₹50000 మినహాయింపు.

👉 U/S 80D లో హెల్త్ ఇన్సూరెన్స్(self, spouse & children)

senior citizens parents medical insurance, మాస్టర్ హెల్త్ చెకప్ మినహాయింపు పొందవచ్చు.

👉 80G లో ewf,cmrf, swf మినహాయింపు పొందవచ్చు.

Sec 80 E లో ఎడ్యుకేషన్ లోన్ మినహాయింపు .


All the best......


Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి