Posts

Deleted syllabus for all classes 2020-21

Deleted syllabus for all classes 2020-21  

Leave Rules to teachers

Leave Rules to teachers  

Attestation form

Attestation form   Employee Service Regularization Process 5 Sets of Attestation FormsR RecentPassport Size Photos 2 Per Set Qualification Certificates and Study Conduct Appointment order Xerox& SB First 3 Pages Xerox For All Sets Attestation With Concern DDO on All 4 Sets Take Total 5 Sets        DEO OFFICE: 4        Personal File: 1

Leave Rules

  *సాధారణ సెలవు -నియమ నిబంధనలు* *(CASUAL LEAVE RULES)* ఈ సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది . ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు.    ప్రతి క్యాలెండర్ సం॥ కి 15 చొప్పున మంజూరు చేయబడతాయి. *(G.O.Ms.No.52 Dt: 04-02-1981 )*    సాధారణ సెలవులు,ఆప్షనల్ సెలవులు,ఆదివాములు ఇతర అనుమతించిన సెలవులతో ముందు,వెనుకా జతపరుచుకోవచ్చును.కాని మొత్తం కలిపి 10 రోజులకు మించకూడదు. *(G.O.Ms.No.2465 Fin Dt: 23-12-1959 )* *(G.O.Ms.No.2094 Fin Dt: 22-04-1960 )*      ఒక క్యాలెండర్ సం॥ లో 5 ఆప్షనల్ హాలిడేస్ ను,3 లోకల్ హాలిడేస్ ను వినియోగించుకోవచ్చును.లోకల్ హాలిడేస్ అకాడమిక్ సం॥ వాడుకోవాలి. *(G.O.Ms.No.1205 Edn Dt: 23-10-1981 )*     సెలవు నియమావళి ప్రకారం అర్ధజీత, సంపాదిత, జీతనష్టపు సెలవుతో గాని,జాయినింగ్ కాలంతో గాని,వెకేషన్ తో గాని సాధారణ సెలవును  జతపరుచుటకు వీలులేదు.      సెలవు అనేది హక్కుగా ప...

GPF Part Final application

GPF Part Final application  

National Penson scheme Missing credits

 MISSING  CREDITS  గుర్తించటం ఎలా ? https://cra-nsdl.com/CRA/ Step 1: - పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN  నెంబరు, పాస్వర్డ్ enter చేసి login  చేయండి* Step 2:- అక్కడ కనిపించిన  investment summary పై క్లిక్ చేయండి* Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement  పై క్లిక్ చేయండి.* Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.* మీకు ఆ ఫైనాన్స్  ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి. ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది. పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి. ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.

Annual Grade Incriment Application

AGI Incriment