National Penson scheme Missing credits

 MISSING  CREDITS  గుర్తించటం ఎలా ?

https://cra-nsdl.com/CRA/

Step 1: - పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN  నెంబరు, పాస్వర్డ్ enter చేసి login  చేయండి*

Step 2:- అక్కడ కనిపించిన  investment summary పై క్లిక్ చేయండి*

Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement  పై క్లిక్ చేయండి.*

Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.*

మీకు ఆ ఫైనాన్స్  ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.

ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది.

పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి.

ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION