Posts

Deleted syllabus for all classes 2020-21

Deleted syllabus for all classes 2020-21  

Leave Rules to teachers

Leave Rules to teachers  

Attestation form

Attestation form   Employee Service Regularization Process 5 Sets of Attestation FormsR RecentPassport Size Photos 2 Per Set Qualification Certificates and Study Conduct Appointment order Xerox& SB First 3 Pages Xerox For All Sets Attestation With Concern DDO on All 4 Sets Take Total 5 Sets        DEO OFFICE: 4        Personal File: 1

Leave Rules

  *సాధారణ సెలవు -నియమ నిబంధనలు* *(CASUAL LEAVE RULES)* ఈ సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది . ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు.    ప్రతి క్యాలెండర్ సం॥ కి 15 చొప్పున మంజూరు చేయబడతాయి. *(G.O.Ms.No.52 Dt: 04-02-1981 )*    సాధారణ సెలవులు,ఆప్షనల్ సెలవులు,ఆదివాములు ఇతర అనుమతించిన సెలవులతో ముందు,వెనుకా జతపరుచుకోవచ్చును.కాని మొత్తం కలిపి 10 రోజులకు మించకూడదు. *(G.O.Ms.No.2465 Fin Dt: 23-12-1959 )* *(G.O.Ms.No.2094 Fin Dt: 22-04-1960 )*      ఒక క్యాలెండర్ సం॥ లో 5 ఆప్షనల్ హాలిడేస్ ను,3 లోకల్ హాలిడేస్ ను వినియోగించుకోవచ్చును.లోకల్ హాలిడేస్ అకాడమిక్ సం॥ వాడుకోవాలి. *(G.O.Ms.No.1205 Edn Dt: 23-10-1981 )*     సెలవు నియమావళి ప్రకారం అర్ధజీత, సంపాదిత, జీతనష్టపు సెలవుతో గాని,జాయినింగ్ కాలంతో గాని,వెకేషన్ తో గాని సాధారణ సెలవును  జతపరుచుటకు వీలులేదు.      సెలవు అనేది హక్కుగా పరిగణించరాదు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంజూరుచేసే అధికారికి ఏ రకమైన సెలవునైనా సహేతుక క

GPF Part Final application

GPF Part Final application  

National Penson scheme Missing credits

 MISSING  CREDITS  గుర్తించటం ఎలా ? https://cra-nsdl.com/CRA/ Step 1: - పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN  నెంబరు, పాస్వర్డ్ enter చేసి login  చేయండి* Step 2:- అక్కడ కనిపించిన  investment summary పై క్లిక్ చేయండి* Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement  పై క్లిక్ చేయండి.* Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.* మీకు ఆ ఫైనాన్స్  ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి. ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది. పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి. ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.

Annual Grade Incriment Application

AGI Incriment