Posts

Showing posts from April, 2026

CENSUS 1 నుండి 34 ప్రశ్నలకు జవాబులు నమోదు చేసే విధానం

Image
  CENSUS 2027 ముఖ్యమైన సమాచారం 1. HLB - house listing black  2. HLO - house listing operations  3. FE - field enumerator  4. CMMS - census management and monitoring system 5. SE - SELF ENUMERATION  మీరు self enumeration ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి. ➡️ మొదట HLO యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఇచ్చినటువంటి యూజర్ ఐడి మరియు క్యాప్చా తో రిజిస్టర్ కావాలి. Register పై క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. OTP నమోదు చేసి verify చేయాలి.  తరువాత PASSWORD నమోదు చేయాలి. ఈ సమయం లో లాంగ్వేజ్ ఎంపిక చేయాలి. లాంగ్వేజ్ ఒకసారి ఎంపిక చేశాక మార్పిడి ఉండదు. మీ ఎనిమరేషన్ పూర్తయ్యే వరకు అదే భాషలో కొనసాగాలి కావున జాగ్రత్త వహించగలరు. మీరు ENGLIAH లేక TELUGU భాష select చేసుకోండి.( English లో చేయడం సులభం.) తరువాత 4 అంకెల PIN set చేసుకోవాలి. తరువాత PIN confirm చేయాలి. తరువాత ప్రతి సారి PIN నెంబర్ తో APP పని చేస్తుంది.       💠💠💠💠💠💠💠💠💠💠 మీకు హోమ్ స్క్రీన్ వస్తుంది. హోమ్ స్క్రీన్ లో మీ ఎ న్యూమరేషన్ బ్లాక్ వివరాలతో పాటు, రాష్ట్రం, జిల్లా...