Foundation Literacy study మూల్యాంకనం ఎలా చేయాలి ?
Foundation Literacy study మూల్యాంకనం ఎలా చేయాలి ? దేశవ్యాప్తంగా FLS సర్వే ఫిబ్రవరి26 - 2026 నాడు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రైవేట్ పాఠశాలలో ఈ సర్వేను నిర్వహించడం జరుగుతుంది 👉 Fls - భాష మరియు గణితం విషయాలలో విడివిడిగా రిపోర్ట్ నమోదు చేయాలి. విద్యార్ధులను ఒక్కొక్కరిని సామర్థ్యాల వారిగా పరీక్షించాలి. 👉 ప్రతి విద్యార్థికి ఒక్కో ప్రశ్నా పత్రం ఇచ్చి పరీక్షించవచ్చు లేదా ఒక ప్రశ్నా పత్రం సహాయంతో ఉపాధ్యాయుడు ఒక్కో విద్యార్ధిని పరీక్షించి సామర్థ్యాలు సాధించాడా? లేదా అనే రిపోర్ట్ నమోదు చేయాలి. 👉 ఇంగ్లీష్ లో 6 సామర్థ్యాలు మొత్తం ప్రశ్నల సంఖ్య :11 👉 గణితం లో 7 సామర్థ్యాలు, మొత్తం ప్రశ్నల సంఖ్య :11 ఇంగ్లీషు EC01 నుండి EC0 6 ( EC - effective communicator ) గణితం IL01 నుండి IL0 7 ( IL - Interactive Learner ) Note: ప్రతి ప్రశ్నలో విద్యార్ధి 80% చేయగలిగితే ఆ సామర్థ్యం సాధించినట్లు. ఉదా : ఇంగ్లీష్ లో fls report నమోదు చేసే విధానం 👉 ఉదా1 : EC 01 సామర్థ్యం లో 5 ప్రశ్నలు ఉన్నాయి. విద్యార్ధి 4 ప్రశ్నలకు సర...